Praja Vedika: సొంత స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా అడ్డుపడుతున్న వైసీపీ నేతపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! సర్వేను అడ్డుకుంటూ భూకబ్జా యత్నం.. Chandrababu: నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా పురస్కారం.. చంద్రబాబు పాలనా దక్షతకు ఎకనమిక్ టైమ్స్ పట్టా.! Singapore: సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం: స్మార్ట్ సిటీల రూపకల్పనపై కీలక అధ్యయనం! AshokBabu: ఎమ్మెల్సీల రాజీనామాలపై ఏడాది కాలంగా కుట్ర - అశోక్ బాబు ధ్వజం! Tirumala Laddu Controversy: తిరుమల నెయ్యి కల్తీ వెనుక ఎవరు? ఏకసభ్య కమిషన్ నివేదికపై ఉత్కంఠ! Chandrababu: లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన చంద్రబాబు! ఆసుపత్రిలో చికిత్స.. Ashok Mittal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఇల్లు ఖాళీ చేసిన గంటల్లోనే ఆప్‌కు అశోక్ మిట్టల్ రాజీనామా! Congress party: డ్రామాలు ఆపండి.. తండ్రీకూతుళ్ల మధ్య విభేదాలు కేవలం నటనేనన్న కాంగ్రెస్ పార్టీ.! Kavitha: గుంట నక్కల చేతిలో కేసీఆర్ ఖైదీ! కవిత కొత్త పార్టీ.. సొంత తండ్రిపైనే కవిత సంచలన వ్యాఖ్యలు.. Anantha Babu: డ్రైవర్ హత్య కేసులో బిగుస్తున్న ఉచ్చు.... ఎమ్మెల్సీ అనంత బాబు అరెస్ట్! Praja Vedika: సొంత స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా అడ్డుపడుతున్న వైసీపీ నేతపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! సర్వేను అడ్డుకుంటూ భూకబ్జా యత్నం.. Chandrababu: నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా పురస్కారం.. చంద్రబాబు పాలనా దక్షతకు ఎకనమిక్ టైమ్స్ పట్టా.! Singapore: సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం: స్మార్ట్ సిటీల రూపకల్పనపై కీలక అధ్యయనం! AshokBabu: ఎమ్మెల్సీల రాజీనామాలపై ఏడాది కాలంగా కుట్ర - అశోక్ బాబు ధ్వజం! Tirumala Laddu Controversy: తిరుమల నెయ్యి కల్తీ వెనుక ఎవరు? ఏకసభ్య కమిషన్ నివేదికపై ఉత్కంఠ! Chandrababu: లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన చంద్రబాబు! ఆసుపత్రిలో చికిత్స.. Ashok Mittal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఇల్లు ఖాళీ చేసిన గంటల్లోనే ఆప్‌కు అశోక్ మిట్టల్ రాజీనామా! Congress party: డ్రామాలు ఆపండి.. తండ్రీకూతుళ్ల మధ్య విభేదాలు కేవలం నటనేనన్న కాంగ్రెస్ పార్టీ.! Kavitha: గుంట నక్కల చేతిలో కేసీఆర్ ఖైదీ! కవిత కొత్త పార్టీ.. సొంత తండ్రిపైనే కవిత సంచలన వ్యాఖ్యలు.. Anantha Babu: డ్రైవర్ హత్య కేసులో బిగుస్తున్న ఉచ్చు.... ఎమ్మెల్సీ అనంత బాబు అరెస్ట్!

Gandhi Hill: పర్యాటకులకు గుడ్ న్యూస్..! గాంధీ హిల్‌పై కొత్త శకం ప్రారంభం..! సీఎం చంద్రబాబు చేతుల మీదుగా..!

 విజయవాడ నగరం ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా అపారమైన ప్రాధాన్యం కలిగిన ప్రదేశం. ఇక్కడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ, గుణదల మేరిమాత కొండ, గాంధీ కొం

Published : 2025-10-01 17:54:00
Youth Inspiration: ఏలూరు యువతికి కళ్లు చెదిరే ప్యాకేజీతో ఉద్యోగం..! చదువు పూర్తి కాకుండానే నెలకు రూ.లక్షల్లో జీతం!

విజయవాడ నగరం ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా అపారమైన ప్రాధాన్యం కలిగిన ప్రదేశం. ఇక్కడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ, గుణదల మేరిమాత కొండ, గాంధీ కొండలు ప్రత్యేకంగా నిలిచాయి. వాటిలో గాంధీ హిల్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రదేశంగా వెలుగొందుతోంది. మహాత్మా గాంధీ జ్ఞాపకార్థంగా నిర్మించబడిన ఈ కొండపై స్మారక స్థూపం ఎన్నో దశాబ్దాలుగా సందర్శకులను ఆకట్టుకుంటూ వస్తోంది. 1964లో ప్రారంభమైన ఈ నిర్మాణం, 1968లో గాంధీజీ శతజయంతి సందర్భంగా అప్పటి రాష్ట్రపతి డా. జాకిర్ హుసేన్ చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేయబడింది. 52 అడుగుల ఎత్తులో నిర్మించబడిన ఈ స్థూపం విజయవాడకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.

Vijays tours postponed: కరూర్ విషాదం నేపథ్యంలో విజయ్ పర్యటనల వాయిదా.. రాజకీయం కంటే ప్రజల బాధ ముందని!

గాంధీ హిల్ పర్యాటకులకు ఎంతో ఆకర్షణీయమైన ప్రదేశం అయినప్పటికీ, కొండ శిఖరంలోని గాంధీ స్థూపం చేరుకోవడంలో సందర్శకులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటి వరకు అక్కడికి వెళ్లే మార్గం మెట్లద్వారానే ఉండటంతో వృద్ధులు, పిల్లలు, కుటుంబాలతో వచ్చే పర్యాటకులకు అసౌకర్యం కలిగేది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని గాంధీ హిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధునిక అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో భాగంగా భారీ జంబో లిఫ్ట్ నిర్మించారు. మిడిల్ డౌన్ నుంచి స్మారక స్థూపం వరకు సులువుగా చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ లిఫ్ట్‌తో పాటు వ్యూ పాయింట్ ట్రైన్, పలు సౌకర్యాలను కూడా నిర్మించారు.

Electricity charges: భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచం.. సీఎం చంద్రబాబు భరోసా!

గాంధీ జయంతి సందర్భంగా తొలిసారిగా సీఎం చంద్రబాబు గాంధీ హిల్ సందర్శన చేయనున్నారు. ఆయన గాంధీ స్మారక స్థూపం వద్దకు చేరుకొని బెజవాడ నగర సౌందర్యాన్ని వీక్షించనున్నారు. అలాగే కొత్తగా నిర్మించిన జంబో లిఫ్ట్, పర్యాటక అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గాంధీ హిల్ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి, గాంధీ హిల్‌కు పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం, ఫౌండేషన్ కలిసి కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

Real Estate: రికార్డు స్థాయిలో రియల్ ఎస్టేట్! గజం ధర రూ.23,500 ... మొదటి 20 దరఖాస్తుదారులకు వేలం అవసరం లేకుండా ప్లాట్లు!

భవిష్యత్తులో గాంధీ హిల్ విజయవాడలో పర్యాటక కేంద్రమాత్రమే కాకుండా చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు కేవలం మెట్ల మార్గం ద్వారానే అందుబాటులో ఉన్న గాంధీ స్థూపం, ఇప్పుడు లిఫ్ట్ సౌకర్యం ప్రారంభం తర్వాత అందరికీ మరింత చేరువ కానుంది. ముఖ్యంగా వృద్ధులు, విద్యార్థులు, పర్యాటకులు సులువుగా స్మారక స్థూపాన్ని దర్శించగలగడం ఒక పెద్ద ముందడుగు. గాంధీ హిల్ చరిత్ర, ఆధునిక సదుపాయాలతో కలిసిపోతూ పర్యాటకులకు మరింత ఆకర్షణీయ కేంద్రంగా మారనుంది.

Post office: ₹1000 పెట్టండి.. పదేళ్లలో రెట్టింపు సంపాదించండి..! ప్రభుత్వ గ్యారెంటీతో కిసాన్ వికాస్ పత్ర!
బ్రేక్‌ఫాస్ట్‌లో బొప్పాయి.. ఆరోగ్యానికి పర్మనెంట్ సొల్యూషన్.. రోజు తింటే అద్భుతమే!
EV కొనేవారికి జాక్ పాట్: విడా (Vida) ఎలక్ట్రిక్ స్కూటర్‌పై మతిపోయే ఆఫర్లు.. ఇక రీసేల్ చింత వద్దు! 5 ఏళ్ల వారంటీ..
New Cars: భారీ గుడ్‌న్యూస్.. ఏకంగా రూ. 87,700 వరకు లాభం! పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లపై భారీ డిస్కౌంట్లు..
Bajaj qute: బజాజ్ క్యూట్... ఫోర్-వీల్ చౌకవాహనం ఇప్పుడు కేవలం ₹2 లక్షలలో! చిన్న కుటుంబాలకు పెద్ద సౌకర్యం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారీ హెచ్చరిక: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. నేడు, రేపు బీభత్సమే!

Spotlight

Read More →