Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు!

Vandhe Bharath: ఏపీలో వందే భారత్ విస్తరణ..! రెండు కొత్త స్టేషన్లలో హాల్ట్ ఖాయం..!

 ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్లలో వందే భారత్ రైళ్లకు కొత్తగా హాల్టింగ్‌ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు స్టేషన్లలో రైళ్లు ఆగేలా చూడాలని

Published : 2025-08-20 10:33:00
Visas Cancelled: అమెరికాలో 6000 అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు రద్దు.. భయాందోళనల్లో స్టూడెంట్స్!

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్లలో వందే భారత్ రైళ్లకు కొత్తగా హాల్టింగ్‌ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు స్టేషన్లలో రైళ్లు ఆగేలా చూడాలని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి, దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Kakinada Pesarattu: అబ్బబ్బా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఇది ఏమిటి అనుకుంటున్నారా... కాకినాడ పెసరట్టండోయ్.. తయారీ విధానం!

ప్రస్తుతం సికింద్రాబాద్–తిరుపతి, విజయవాడ–చెన్నై వందే భారత్ రైళ్లు బాపట్ల జిల్లా మీదుగా వెళ్తున్నప్పటికీ, ఎక్కడా ఆగడం లేదు. ప్రయాణికులు చాలా కాలంగా బాపట్ల, చీరాలలో హాల్టింగ్ కోసం డిమాండ్ చేస్తున్నారు. బాపట్లలో విద్యా కేంద్రాలు, జాతీయ స్థాయి పరిశోధన కేంద్రాలు ఉండగా, చీరాల ఒక ప్రముఖ వ్యాపార కేంద్రం కావడంతో ఈ రెండు పట్టణాలకు వందే భారత్ రైలు హాల్టింగ్ అవసరం ఉందని స్థానికులు చెబుతున్నారు.

8th Pay Commission: బంపర్ ఆఫర్‌! ఉద్యోగులకు ఊహించని రీతిలో జీతాల పెంపు, డీఏ!

బాపట్ల–చీరాల మధ్య దూరం కేవలం 18 కిలోమీటర్లే కావడంతో రెండు చోట్లా రైలు ఆగడం సాంకేతికంగా కష్టమని అధికారులు భావిస్తున్నా, ప్రయాణికుల అవసరాల దృష్ట్యా ఒక రైలును బాపట్లలో, మరొక రైలును చీరాలలో ఆపే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మాత్రం రెండు స్టేషన్లలోనూ వందే భారత్ రైళ్లు ఆగుతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

National Highway: కొత్తగా నేషనల్ హైవే! రూ.11000 కోట్లతో.. 20 నిముషాల్లో ఎయిర్ పోర్ట్!
Schools: బాంబు బెదిరింపులతో ఢిల్లీ స్కూళ్లలో కలకలం..! విద్యార్థుల తరలింపు, విస్తృత తనిఖీలు!
DSC 2025: ఏపీలో డీఎస్సీ–2025 మెరిట్ లిస్ట్ విడుదల! ఆగస్ట్ 21 నుంచి...
Framers: రైతులకు భారీ ఆర్థిక సాయం! ఎకరాకు రూ.10 వేలు ... ఎందుకంటే?
New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డుల లిస్ట్ రెడీ! వచ్చే వారం నుంచే పంపిణీ.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
Free Bus: స్త్రీ శక్తి పథకంలో బిగ్ అప్‌డేట్! ఇకపై గుర్తింపు కార్డులతో పనిలేదు.. త్వరలోనే వస్తున్న స్మార్ట్ కార్డులు!
Highway: హైదరాబాద్–విజయవాడ ప్రయాణానికి షార్ట్‌కట్..! 70 కి.మీ తగ్గించే 8 లైన్ ఎక్స్‌ప్రెస్ హైవే!

Spotlight

Read More →