Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు!

8th Pay Commission: బంపర్ ఆఫర్‌! ఉద్యోగులకు ఊహించని రీతిలో జీతాల పెంపు, డీఏ!

8వ వేతన సంఘం (8th Pay Commission)పై ఉద్యోగులు, పింఛన్‌దారుల్లో భారీ ఆశలు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, డీఏ ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం ఉందని

Published : 2025-08-20 10:24:00
National Highway: కొత్తగా నేషనల్ హైవే! రూ.11000 కోట్లతో.. 20 నిముషాల్లో ఎయిర్ పోర్ట్!

8వ వేతన సంఘం (8th Pay Commission)పై ఉద్యోగులు, పింఛన్‌దారుల్లో భారీ ఆశలు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, డీఏ ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం ఉందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే వేతనాలు పెరగడమే కాకుండా, పింఛన్లలో కూడా గణనీయమైన లాభం కలుగుతుందని ఉద్యోగ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

DSC 2025: ఏపీలో డీఎస్సీ–2025 మెరిట్ లిస్ట్ విడుదల! ఆగస్ట్ 21 నుంచి...

వేతనాల పెంపు విషయంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కీలక పాత్ర పోషిస్తుంది. నివేదికల ప్రకారం ఉద్యోగుల జీతాలు 20 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశముంది. ఏడో వేతన సంఘంలో మొత్తం జీతాల పెంపు 14.27 శాతం మాత్రమే ఉండగా, ఈసారి మరింత పెంపు ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.90గా నిర్ణయించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డుల లిస్ట్ రెడీ! వచ్చే వారం నుంచే పంపిణీ.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

కరువు భత్యం (డీఏ) కూడా గణనీయంగా పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం 55 శాతం ఉన్న డీఏ, 2026 జనవరి నాటికి 60–62 శాతాలకు పెరగనుంది. దీంతో పాటు కొత్త వేతన సంఘం కింద ఉద్యోగులకు 18 శాతం వరకు అదనంగా జీతాలు పెరుగుతాయని సమాచారం. ఈ పెంపులు అమల్లోకి వస్తే ఉద్యోగులకు డబుల్ లాభం దక్కనుంది.

Free Bus: స్త్రీ శక్తి పథకంలో బిగ్ అప్‌డేట్! ఇకపై గుర్తింపు కార్డులతో పనిలేదు.. త్వరలోనే వస్తున్న స్మార్ట్ కార్డులు!

8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానుంది.అయితే దీనిని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి 15 నుంచి 18 నెలలు పట్టే అవకాశం ఉంది. ఇందుకోసం 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ప్రత్యేక నిధులను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు ముందున్న కాలం మరింత ఊరటను అందించనుంది.

Framers: రైతులకు భారీ ఆర్థిక సాయం! ఎకరాకు రూ.10 వేలు ... ఎందుకంటే?
Schools: బాంబు బెదిరింపులతో ఢిల్లీ స్కూళ్లలో కలకలం..! విద్యార్థుల తరలింపు, విస్తృత తనిఖీలు!
Highway: హైదరాబాద్–విజయవాడ ప్రయాణానికి షార్ట్‌కట్..! 70 కి.మీ తగ్గించే 8 లైన్ ఎక్స్‌ప్రెస్ హైవే!
Kuwait Employment: కువైట్ లో 2030 నాటికి ఆ విదేశీ ఉద్యోగులకు బై బై! ప్రభుత్వం సంచలన నిర్ణయం! వారు దేశం విడిచి పోవాల్సిందే!
Fake app: సీఆర్పీఎఫ్ సిబ్బందిపై సైబర్ వల..! ఫేక్ యాప్‌తో సీక్రెట్ డేటా టార్గెట్!
Coolie: రజినీకాంత్ కూలీ.. ఓటీటీ రిలీజ్‌కు ఎదురుచూపులు!

Spotlight

Read More →