Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు!

Free Bus: స్త్రీ శక్తి పథకంలో బిగ్ అప్‌డేట్! ఇకపై గుర్తింపు కార్డులతో పనిలేదు.. త్వరలోనే వస్తున్న స్మార్ట్ కార్డులు!

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతోందని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆయన శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర డిపో

Published : 2025-08-20 06:55:00
Highway: హైదరాబాద్–విజయవాడ ప్రయాణానికి షార్ట్‌కట్..! 70 కి.మీ తగ్గించే 8 లైన్ ఎక్స్‌ప్రెస్ హైవే!

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతోందని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆయన శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర డిపోను పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ, ఈ పథకం అమలుతో ప్రస్తుతం రోజుకు సుమారు 18 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని, త్వరలో ఈ సంఖ్య 26 లక్షలకు పెరగవచ్చని అంచనా వేశారని తెలిపారు. ఈ సదుపాయం మరింత సులభం కావడానికి క్యూఆర్‌ కోడ్‌తో కూడిన స్మార్ట్‌ కార్డులు జారీ చేయనున్నామని ఆయన చెప్పారు.

Kuwait Employment: కువైట్ లో 2030 నాటికి ఆ విదేశీ ఉద్యోగులకు బై బై! ప్రభుత్వం సంచలన నిర్ణయం! వారు దేశం విడిచి పోవాల్సిందే!

మహిళల ఉచిత ప్రయాణం కారణంగా ఆర్టీసీకి ఎలాంటి నష్టం రాకుండా ప్రభుత్వం ఆ వ్యయాన్ని భరిస్తోందని ఎండీ పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ పథకాన్ని అంతర్రాష్ట్ర బస్సుల్లో కూడా అమలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని.. త్వరలో దీనిపై సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆధార్ జిరాక్స్ కాపీలను గుర్తింపుగా అనుమతించాలన్న ఆదేశాలు కూడా జారీ చేసినట్లు వెల్లడించారు.

Fake app: సీఆర్పీఎఫ్ సిబ్బందిపై సైబర్ వల..! ఫేక్ యాప్‌తో సీక్రెట్ డేటా టార్గెట్!

స్త్రీ శక్తి పథకం కింద కొన్ని డిపోల్లో ఈ కార్యక్రమం 100 శాతం విజయవంతమైందని తుని డిపోలో అయితే 106 శాతం రికార్డు నమోదైందని ఆయన తెలిపారు. మహిళలు ఈ పథకం పట్ల సంతృప్తిగా ఉన్నారని త్వరలో ఆర్టీసీకి 1,150 కొత్త బస్సులు రానున్నాయని ఆయన చెప్పారు. దీనికి ఇప్పటికే ప్రభుత్వ అనుమతులు వచ్చాయని తెలిపారు.

SUV: కొత్త SUV కారు వచ్చేస్తుందోచ్! అద్భుత ఫీచర్లు... అదిరిపోయే లుక్ తో! మైలేజ్ చూస్తే మైండ్ బ్లాక్!

అయితే, ఈ పథకం అన్ని రకాల బస్సులకు వర్తించదని ఎండీ స్పష్టం చేశారు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. కానీ నాన్‌స్టాప్, అంతర్రాష్ట్ర, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో మాత్రం మహిళలు టికెట్ కొనాల్సిందే.

Chief Minister programs: ఆయనకు సహాయ మంత్రి హోదా! ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం! ముఖ్యమంత్రి కార్యక్రమాలకు...
Murder case: వివేకా హత్యకేసు విచారణలో కీలక ట్విస్టు..! బెయిల్ రద్దుపై సమీక్ష!
Trending chinese girl: ఆరేళ్లుగా జుట్టు తినే అలవాటు.. ప్రమాదంలో ప్రాణం.. తల్లిదండ్రులు నిర్లక్ష్యం!
RGV Nag: డైరెక్టర్ గా నాకు నాగార్జున జన్మనిచ్చారు.. RGV!
Trending AI Tools: టాప్ ట్రెండింగ్ AI టూల్స్ ఇవే! వీటి గురించి మీకు తెలుసా? పూర్తి జాబితా...
Coolie: రజినీకాంత్ కూలీ.. ఓటీటీ రిలీజ్‌కు ఎదురుచూపులు!
Stree Shakthi: ఏపీ ఆర్టీసీ మరో సంచలన నిర్ణయం! మహిళలకు ఆ రూట్లో కూడా ఉచిత బస్సు! కీలక ఆదేశాలు జారీ!
JSW steel plant: సోషల్ మీడియాలో హల్ చల్..! JSW స్టీల్ ప్లాంట్ ఒడిశాకు వెళ్తుందా? అసలు నిజం ఇదే..!

Spotlight

Read More →