Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు!

Railway Line: ఆ రెండు జిల్లాల దశ తిరిగినట్లే! కొత్తగా మరో రైల్వే లైను! రూ.1,331 కోట్లతో... రూట్ ఫిక్స్!

చిత్తూరు జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ పనులు త్వరలో మొదలుకానున్నాయి. రైల్వేశాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేయడంతో ఈ ప్ర

Published : 2025-08-27 09:26:00
Promotions: ఏపీలో వారందరికీ ప్రమోషన్లు! ఎన్నో ఏళ్ల కల... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

చిత్తూరు జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ పనులు త్వరలో మొదలుకానున్నాయి. రైల్వేశాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేయడంతో ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రక్రియ వేగవంతమైంది. మొత్తం 104.39 కిలోమీటర్ల పొడవు గల ఈ రైల్వే లైన్‌ను డబుల్ చేయడానికి రూ.1,331.89 కోట్ల భారీ వ్యయం కేటాయించారు. డబ్లింగ్ పనులు పూర్తయితే ప్రయాణ సమయం సుమారు 24 నిమిషాలు తగ్గిపోతుందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చొరవ చూపడంతో ఈ పనులు వేగంగా ప్రారంభమవనున్నాయి.

Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం! వాహన రాకపోకలకు అంతరాయం!

ఈ రైల్వే లైన్‌కు సంబంధించి ఇప్పటికే కొన్ని దశల పనులు పూర్తయ్యాయి. తిరుపతి-పాకాల మధ్య సర్వే ముగిసింది, కానీ పాకాల-కాట్పాడి మార్గంపై ఇంకా తుది నిర్ణయం రావాల్సి ఉంది. తాజాగా చిత్తూరు జిల్లాతో పాటు తమిళనాడులోని వేలూరు జిల్లాలో భూసేకరణకు రైల్వేశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. రెవెన్యూ అధికారులు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తున్నారు. గతంలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినా భూసేకరణలో ఆలస్యం జరిగింది. ఇప్పుడు నోటిఫికేషన్ జారీ కావడంతో పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

విఘ్నేశ్వరుని ఆరాధనతో పాటు.. వ్యాపారులకు వరం అయిన పండుగ! వినాయక చవితి శుభాకాంక్షలతో..

ఈ లైన్ డబ్లింగ్ ప్రాజెక్ట్ పూర్తి అయితే రైళ్ల రద్దీ సమస్యకు పెద్ద ఎత్తున ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం ఈ మార్గంలో రోజుకు 40కి పైగా రైళ్లు నడుస్తున్నాయి. ఒకే లైన్ ఉండటంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లు వస్తే ప్యాసింజర్ రైళ్లు ఆగాల్సి వస్తోంది. చిత్తూరులో అనేక రైళ్లు నిలవకపోవడంతో ప్రయాణికులు తిరుపతి లేదా కాట్పాడి స్టేషన్లలో దిగాల్సి వస్తోంది. డబ్లింగ్ పనులు పూర్తి అయితే ఈ సమస్యలు తగ్గిపోవడంతో పాటు ప్రయాణికులకు సౌకర్యం పెరుగుతుంది. సమయపాలనతో రైళ్లు నడవడానికి వీలవుతుంది.

Vishakapatnam: విశాఖ తీరంలో లాంఛనంగా ఆవిష్కృతమైన రెండు స్టెల్త్ యుద్ధనౌకలు! దేశ చరిత్రలో కొత్త అధ్యాయం!

ఈ ప్రాజెక్ట్ చిత్తూరు, తిరుపతి జిల్లాల అభివృద్ధికి కీలకంగా మారనుంది. డబ్లింగ్ పూర్తయితే పర్యాటకంగా, పారిశ్రామికంగా ఈ ప్రాంతం మరింత పురోగతి సాధిస్తుంది. శ్రీసిటీ, రేణిగుంట, ఏర్పేడు ఇండస్ట్రియల్ క్లస్టర్లు, గూడూరు, సూళ్లూరుపేట పారిశ్రామికవాడలు రైల్వే సదుపాయాలతో మరింత బలోపేతం అవుతాయి. అదనంగా చిత్తూరు జిల్లా నుంచి గ్రానైట్, మామిడి వంటి ఉత్పత్తుల రవాణా సులభం కానుంది. ఇది రైతులకు, వ్యాపారులకు ఆర్థికంగా లాభదాయకం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Good News: గుడ్ న్యూస్! వినాయక చవితి పండుగ కానుక.. అకౌంట్లోకి డబ్బులు! డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు!

రైల్వేశాఖ ఆరు నుంచి ఎనిమిది నెలల్లో భూసేకరణ పూర్తి చేసి స్థలాన్ని అప్పగించాలని భావిస్తోంది. చిత్తూరు జిల్లాలో సర్వే వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతుందని అంచనా. ఆ వెంటనే టెండర్లు పిలిచి డబ్లింగ్ పనులు మొదలు పెట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా కావడంతో ఈ రైల్వే లైన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రానికి ప్రత్యేక రిక్వెస్ట్ చేసి లైన్‌కు క్లియరెన్స్ తీసుకొచ్చారు. దీంతో చిత్తూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నం అయిన ఈ డబ్లింగ్ ప్రాజెక్ట్ సాకారం కాబోతోంది.

Free Current: ఏపీలో వారికి భారీ శుభవార్త! కొత్త 5G ఫోన్లు... ఫ్రీ కరెంట్!
Emergency landing: అమెరికా నుండి ఇండియా ప్రయాణం మధ్యలోనే మరణించిన తెలుగు మహిళ! ఇస్తాంబుల్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్! నెల పాటు నరకయాతన!
Tariffs: 50% సుంకాలు.. భారత ఎగుమతులకు షాక్ థెరపీ!
TTD Press Meet: ఒకే దెబ్బకు రెండు పిట్టలు... భూమన, వైఎస్సార్సీపీలపై ఏకకాలంలో దాడి! టీటీడీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు..
Weather Report: వాతావరణ శాఖ హెచ్చరిక! ఉత్తరాంధ్రలో భారీ వర్ష సూచన... గంటకు 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు!

Spotlight

Read More →