Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు!

Promotions: ఏపీలో వారందరికీ ప్రమోషన్లు! ఎన్నో ఏళ్ల కల... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు ఎట్టకేలకు చిరకాల స్వప్నం నిజమైంది. ఎన్నాళ్లుగానో పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న సిబ్బందికి రా

Published : 2025-08-27 08:27:00
Road Extension: కేంద్రం గ్రీన్ సిగ్నల్! రూ.14,666 కోట్లతో...2 లేన్ రోడ్లు 4 లైన్లుగా.. 4 లైన్లు 6 లైన్లుగా విస్తరణ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు ఎట్టకేలకు చిరకాల స్వప్నం నిజమైంది. ఎన్నాళ్లుగానో పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించిన కీలక దస్త్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీంతో సంస్థలో పనిచేస్తున్న దాదాపు 3,000 మంది అర్హులైన సిబ్బందికి పదోన్నతులు లభించనున్నాయి.

Bank Holiday: దేశవ్యాప్తంగా సోమవారం బ్యాంకులకు సెలవు! ఎందుకో తెలుసా!

ఈ నిర్ణయం డ్రైవర్లు, కండక్టర్లు మాత్రమే కాకుండా గ్యారేజీ సిబ్బంది, సూపర్‌వైజర్లు తదితర విభాగాల్లో పనిచేస్తున్న అర్హులైన వారందరికీ వర్తించనుంది. చాలా కాలంగా ఒకే హోదాలో పనిచేస్తూ పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇది గొప్ప ఊరటగా నిలిచింది. పదోన్నతుల అవకాశాలు లేక నిరుత్సాహానికి గురైన సిబ్బందిలో ఇప్పుడు కొత్త ఉత్సాహం నింపింది.

ఏపీలో రవాణా రంగానికి బంపర్ బూస్ట్! పక్క పక్కనే రెండు ఎయిర్పోర్టులు! భూసేకరణ వేగవంతం!

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల కుటుంబాల్లో కూడా సంతోషాన్ని నింపింది. పదోన్నతి లభించడంతో ఆర్థికపరంగా ప్రయోజనం కలగడమే కాకుండా, కొత్త బాధ్యతలతో గౌరవప్రదమైన స్థానం పొందుతున్నామని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ కృషికి గుర్తింపు లభించిందని వారు పేర్కొన్నారు.

Personal Loan: ఆన్‌లైన్‌లో పర్సనల్ లోన్‌ అప్లై చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!

కార్మిక సంఘాలు కూడా ఈ పరిణామంపై హర్షం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ), ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఎన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులకు చివరకు పచ్చజెండా ఊపడం సానుకూల వాతావరణాన్ని సృష్టించిందని వారు అభిప్రాయపడ్డారు.

Bumper Offer: విశాఖ వాసులకు బంపర్ ఆఫర్! జస్ట్ రూ.100 కడితే చాలు! వెంటనే త్వరపడండి!

ఈ సందర్భంగా సంఘాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు, రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సంకల్పం వలన ఉద్యోగుల ఆశలు నెరవేరాయని, రవాణా సంస్థలో కొత్త ఉత్సాహం నెలకొంటుందని చెప్పారు. ఈ నిర్ణయం ఉద్యోగుల భవిష్యత్తుకు దారిదీపంలా నిలవనుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

UPSC Notification: నిరుద్యోగులకు శుభవార్త! UPSC నోటిఫికేషన్‌ విడుదల! చివరి తేది ఎప్పుడంటే!
Best Laptop: లాప్ టాప్ కొనాలనుకుంటున్నారా! 2025 లో బెస్ట్ ఛాయిస్ ఇవే! రికార్డ్ స్థాయిలో అమ్మకాలు!
Good News: గుడ్ న్యూస్! వినాయక చవితి పండుగ కానుక.. అకౌంట్లోకి డబ్బులు! డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు!
Free Current: ఏపీలో వారికి భారీ శుభవార్త! కొత్త 5G ఫోన్లు... ఫ్రీ కరెంట్!
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం! వాహన రాకపోకలకు అంతరాయం!

Spotlight

Read More →