Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా!

Ration: రేషన్ కార్డుదారులకి షాక్..! ప్రజల్లో మళ్ళీ నిరాశే మిగిలింది..! ఇంక అది దొరికినట్లే..!

 ఆంధ్రప్రదేశ్‌లో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను చౌక ధరలకు అందించేందుకు రేషన్ దుకాణాలు ప్రధాన భూమిక వహిస్తున్నాయి. బియ్యం, పంచదార, గోధుమపిండి, రాగులు, వంట

Published : 2025-09-03 15:15:00
Air India: ఎయిరిండియా బంపర్ ఆఫర్.. ఆ ప్రయాణికుల కోసం భారీ డిస్కౌంట్లు! వారికి టికెట్ ధరలో..

ఆంధ్రప్రదేశ్‌లో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను చౌక ధరలకు అందించేందుకు రేషన్ దుకాణాలు ప్రధాన భూమిక వహిస్తున్నాయి. బియ్యం, పంచదార, గోధుమపిండి, రాగులు, వంట నూనె వంటి వస్తువులను ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సరఫరా చేస్తోంది. అయితే, గత కొన్నిరోజులుగా రేషన్ కార్డుదారులు ఎదురుచూస్తున్న కందిపప్పు మాత్రం దుకాణాల్లో అందుబాటులో లేకపోవడం నిరాశ కలిగిస్తోంది. వైసీపీ హయాంలో ఎండీయూ వాహనాల ద్వారా సరుకులు పంపిణీ చేసినప్పటికీ, ఇప్పుడు డీలర్ల ద్వారానే సరఫరా కొనసాగుతోంది.

Railway: తిరుమల భక్తులకు శుభవార్త..! అక్టోబర్‌–నవంబర్‌ వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి!

సెప్టెంబర్ నెలలో కూడా రేషన్ దుకాణాల్లో కందిపప్పు రాకపోవడంతో కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దికాలం పాటు కందిపప్పును సరఫరా చేసినా.. ప్రస్తుతం పూర్తిగా నిలిపివేశారు. పౌరసరఫరాల సంస్థ నుంచి జిల్లాలకు కేటాయింపులు లేకపోవడంతో, డీలర్లు బియ్యానికే మాత్రమే డీడీలు కడుతున్నారు. దీంతో దుకాణాల్లో కందిపప్పు కోసం వెతికినా దొరకని పరిస్థితి ఏర్పడింది.

TVS Orbiter Electric Scooter: బడ్జెట్ ధరలో TVS ఆర్బిటర్ ఈవీ: 158 కి.మీ. రేంజ్, స్టైలిష్ డిజైన్.. ఆకర్షించే ఫీచర్లు.!

ఇక బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర కిలోకు రూ.120 నుంచి రూ.140 వరకూ ఉండటంతో పేద ప్రజలకు అది మరింత భారంగా మారింది. గతంలో రేషన్ షాపుల్లో ప్రభుత్వం కేవలం రూ.67కే అందించిన కందిపప్పు ఇప్పుడు రెట్టింపు ధరకు కొనాల్సి వస్తోందని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కందిపప్పు సరఫరాను పునరుద్ధరించి, రాయితీ ధరలకు అందించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Rain: బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఏపీలో ముంచెత్తే వర్షాలు..! రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ!
AP Government Jobs: యువతకు గుడ్‌న్యూస్.. ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఉచిత శిక్షణతో మీ కల నెరవేర్చుకోండి!
Wine shops Band : హైదరాబాద్‌లో వైన్స్ షాపులకు బంద్.. ఎప్పుడంటే..
Kavitha Comments: బీఆర్ఎస్ కు కవిత గుడ్ బై.. ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా, హరీశ్ రావుపై సంచలన ఆరోపణలు!
Jobs: యువతకు భారీ గుడ్ న్యూస్..! కోట్ల పెట్టుబడులతో కొత్త యూనిట్లు..! వేల మందికి ఉద్యోగాల హామీ!
Ration: ఇంటి దగ్గరే స్మార్ట్ రేషన్ కార్డులు..! ప్రజలకు ఏపీ ప్రభుత్వ కొత్త సదుపాయం!
Samantha Viral: కొత్త ప్రియుడి చేతిలో సమంత చేయేసి.. రెండో పెళ్లికి సిద్ధమవుతున్న స్టార్ హీరోయిన్!

Spotlight

Read More →