Iconic Bridge: తిరుపతి వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ₹1000 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జ్! ఇక రెండు గంటల ప్రయాణం... Rope way: ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ సరికొత్త టూరిజం ప్లాన్! రూ.750 కోట్లతో రోప్ వే... Law University: రాజధాని అభివృద్ధిలో మరో మైలురాయి... అంతర్జాతీయ లా వర్సిటీకి గ్రీన్ సిగ్నల్! SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక! AP Assembly: తప్పులు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం! విపక్షాలకు మంత్రి పయ్యావుల పిలుపు! Nara Lokesh: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట.. లోకేష్ ప్రకటించిన నూతన విద్యా విధానం! Chandrababu Naidu: ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రోజే ఆఖరి రోజు..! నేరగాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్! Botsa Satyanarayana: మండలిలో బొత్స సత్యనారాయణకు అస్వస్థత... హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు! Talliki Vandanam: తల్లికి వందనంపై లేటెస్ట్ అప్‌డేట్! వారికి కూడా తల్లికి వందనం.. ప్రభుత్వం కీలక ప్రకటన! Iconic Bridge: తిరుపతి వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ₹1000 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జ్! ఇక రెండు గంటల ప్రయాణం... Rope way: ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ సరికొత్త టూరిజం ప్లాన్! రూ.750 కోట్లతో రోప్ వే... Law University: రాజధాని అభివృద్ధిలో మరో మైలురాయి... అంతర్జాతీయ లా వర్సిటీకి గ్రీన్ సిగ్నల్! SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక! AP Assembly: తప్పులు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం! విపక్షాలకు మంత్రి పయ్యావుల పిలుపు! Nara Lokesh: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట.. లోకేష్ ప్రకటించిన నూతన విద్యా విధానం! Chandrababu Naidu: ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రోజే ఆఖరి రోజు..! నేరగాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్! Botsa Satyanarayana: మండలిలో బొత్స సత్యనారాయణకు అస్వస్థత... హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు! Talliki Vandanam: తల్లికి వందనంపై లేటెస్ట్ అప్‌డేట్! వారికి కూడా తల్లికి వందనం.. ప్రభుత్వం కీలక ప్రకటన!

రిలీజ్‌కు ముందే లీక్ అయిన సెన్సిటివ్ బుక్…! భద్రతా వర్గాల్లో టెన్షన్!

భారత సైన్య మాజీ అధిపతి జనరల్ ఎంఎం నరవణె రచించిన సెన్సిటివ్ ఆత్మకథ ప్రచురణకు ముందే ఆన్‌లైన్‌లో లీక్ కావడం కలకలం రేపుతోంది. పుస్తకం పీడీఎఫ్‌గా సర్క్యులేట్ కావడంతో భద్రతా వర్గాలు అలర్ట్ అయ్యాయి. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్‌తో దర్యాప్తు చేపట్టారు.

Published : 2026-02-09 19:59:00

భారత సైన్య మాజీ అధిపతి జనరల్ మనోజ్ ముఖుంద్ నరవణె రచించిన ఆత్మకథ ప్రచురణకు ముందే ఆన్‌లైన్‌లో లీక్ కావడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ (Four Stars of Destiny) అనే పేరుతో జనరల్ నరవణె తన సైనిక జీవిత అనుభవాలను, కీలక పరిణామాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. అయితే ఈ పుస్తకం ఇంకా అధికారికంగా విడుదల కాకముందే, అవసరమైన ప్రభుత్వ అనుమతులు కూడా రాకముందే లీక్ కావడం భద్రతా వర్గాల్లో ఆందోళనకు దారితీసింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ పుస్తకానికి సంబంధించిన ప్రీ-ప్రింట్ కాపీ సోషల్ మీడియా, ఆన్‌లైన్ న్యూస్ ఫోరమ్‌లు, కొన్ని అనుమానాస్పద వెబ్‌సైట్లలో విస్తృతంగా సర్క్యులేట్ అయినట్లు ఢిల్లీ పోలీసుల దృష్టికి వచ్చింది. విచారణలో భాగంగా పోలీసులు పరిశీలించగా, కొన్ని వెబ్‌సైట్లలో ఈ పుస్తకం పూర్తి పీడీఎఫ్ కాపీ డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. ఈ పీడీఎఫ్‌పై ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా లోగో, డిజైన్ ఉండటం మరింత సంచలనంగా మారింది. ఇది అసలైన ప్రీ–ప్రింట్ ఫైల్ నుంచే లీక్ అయ్యి ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి.

లీక్ ఘటనలో మరో షాకింగ్ అంశం ఏమిటంటే, కొన్ని ఆన్‌లైన్ మార్కెటింగ్ వేదికలు ఈ పుస్తకం ముఖచిత్రాన్ని ప్రదర్శిస్తూ, కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు చూపించడం. ఇంకా అధికారికంగా విడుదల కాని పుస్తకాన్ని ఇలా అమ్మకానికి పెట్టడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది కేవలం కాపీరైట్ ఉల్లంఘన మాత్రమే కాకుండా, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు ఉండే అవకాశం ఉన్న పుస్తకాన్ని అనుమతి లేకుండా బయటకు విడుదల చేయడమన్న కోణంలో కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచురణ సంస్థ, ప్రింటింగ్ యూనిట్లు, డిజిటల్ ఫైల్ యాక్సెస్ ఉన్న వ్యక్తుల వివరాలపై ఫోకస్ పెట్టారు.

ప్రచురణకు ముందే ఈ స్థాయిలో కీలకమైన పుస్తకం ఎలా లీక్ అయిందన్న అంశంపై సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ విభాగంలో కేసు నమోదు చేశారు. డిజిటల్ ట్రేసింగ్, సైబర్ ఫోరెన్సిక్ టూల్స్ ద్వారా పీడీఎఫ్ ఫైల్ మూలం ఎక్కడి నుంచి బయటకు వచ్చిందన్న దానిపై అధికారులు దృష్టి సారించారు. ఈ లీకేజీ వెనుక వ్యక్తిగత లాభాల కోణమా, లేక ఉద్దేశపూర్వక కుట్ర ఉందా అనే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు పుస్తకం విడుదలపై స్పష్టత రావడం కష్టమేనని వర్గాలు చెబుతున్నాయి.

Spotlight

Read More →