Chandrababu: ఏపీకి క్యూ కట్టండి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అద్భుత అవకాశాలను వివరించిన చంద్రబాబు.! Minister Nimmala: పోలవరం ఎడమ కాలువ పనులు పరిశీలించిన మంత్రి.. జూన్ నాటికి అనకాపల్లి వరకు..! Praja Vedika: సొంత స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా అడ్డుపడుతున్న వైసీపీ నేతపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! సర్వేను అడ్డుకుంటూ భూకబ్జా యత్నం.. Chandrababu: నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా పురస్కారం.. చంద్రబాబు పాలనా దక్షతకు ఎకనమిక్ టైమ్స్ పట్టా.! Singapore: సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం: స్మార్ట్ సిటీల రూపకల్పనపై కీలక అధ్యయనం! AshokBabu: ఎమ్మెల్సీల రాజీనామాలపై ఏడాది కాలంగా కుట్ర - అశోక్ బాబు ధ్వజం! Tirumala Laddu Controversy: తిరుమల నెయ్యి కల్తీ వెనుక ఎవరు? ఏకసభ్య కమిషన్ నివేదికపై ఉత్కంఠ! Chandrababu: లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన చంద్రబాబు! ఆసుపత్రిలో చికిత్స.. Ashok Mittal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఇల్లు ఖాళీ చేసిన గంటల్లోనే ఆప్‌కు అశోక్ మిట్టల్ రాజీనామా! Congress party: డ్రామాలు ఆపండి.. తండ్రీకూతుళ్ల మధ్య విభేదాలు కేవలం నటనేనన్న కాంగ్రెస్ పార్టీ.! Chandrababu: ఏపీకి క్యూ కట్టండి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అద్భుత అవకాశాలను వివరించిన చంద్రబాబు.! Minister Nimmala: పోలవరం ఎడమ కాలువ పనులు పరిశీలించిన మంత్రి.. జూన్ నాటికి అనకాపల్లి వరకు..! Praja Vedika: సొంత స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా అడ్డుపడుతున్న వైసీపీ నేతపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! సర్వేను అడ్డుకుంటూ భూకబ్జా యత్నం.. Chandrababu: నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా పురస్కారం.. చంద్రబాబు పాలనా దక్షతకు ఎకనమిక్ టైమ్స్ పట్టా.! Singapore: సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం: స్మార్ట్ సిటీల రూపకల్పనపై కీలక అధ్యయనం! AshokBabu: ఎమ్మెల్సీల రాజీనామాలపై ఏడాది కాలంగా కుట్ర - అశోక్ బాబు ధ్వజం! Tirumala Laddu Controversy: తిరుమల నెయ్యి కల్తీ వెనుక ఎవరు? ఏకసభ్య కమిషన్ నివేదికపై ఉత్కంఠ! Chandrababu: లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన చంద్రబాబు! ఆసుపత్రిలో చికిత్స.. Ashok Mittal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఇల్లు ఖాళీ చేసిన గంటల్లోనే ఆప్‌కు అశోక్ మిట్టల్ రాజీనామా! Congress party: డ్రామాలు ఆపండి.. తండ్రీకూతుళ్ల మధ్య విభేదాలు కేవలం నటనేనన్న కాంగ్రెస్ పార్టీ.!

Students: విద్యార్థినులకు గుడ్ న్యూస్! 37,000 మందికి పైగా.. ప్రతి ఏటా రూ.30 వేల సాయం!

 ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న ఫీజులు, ఇతర ఖర్చులు కారణంగా అనేక మంది పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. ముఖ్యంగా తక్కువ ఆదాయ కుటుంబాల విద్యార్థులు ఉన్నత విద్య

Published : 2025-09-29 14:57:00
Hero Bikes: i3S టెక్నాలజీ, కంబైన్ బ్రేకింగ్ సిస్టమ్ కలిగిన Hero HF Deluxe 2025!

ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న ఫీజులు, ఇతర ఖర్చులు కారణంగా అనేక మంది పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. ముఖ్యంగా తక్కువ ఆదాయ కుటుంబాల విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎక్కువగా ప్రభావితమవుతున్న వారు అమ్మాయిలే. పాఠశాల స్థాయి వరకు చదివినా, ఆ తర్వాతి చదువుకు అవసరమైన ఆర్థిక వనరులు లేక మధ్యలోనే చదువు మానేస్తున్నారు. ఈ సమస్యను అధిగమించి, ఆడపిల్లల విద్యను ప్రోత్సహించడానికి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘దీపిక స్టూడెంట్ స్కాలర్‌షిప్’ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.

తుకమ్మ పాటలతో హోరెత్తిన అమెరికా.. నార్త్ కరోలినాలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు!

ఈ పథకాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌తో భాగస్వామ్యంగా అమలు చేయనున్నారు. దీని కింద ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు గ్యాడ్యుయేట్‌, వృత్తివిద్య, డిప్లొమా కోర్సులు చదివేంత వరకూ ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రతి సంవత్సరం ఒక్కో విద్యార్థినికి రూ.30,000 చొప్పున స్కాలర్‌షిప్ అందజేస్తారు. ఈ పథకం 2025–26 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం కానుంది. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 37,000 మందికి పైగా విద్యార్థినులు దీని ద్వారా లబ్ధి పొందుతారని అంచనా. దరఖాస్తుదారుల సంఖ్య పెరిగితే, స్కాలర్‌షిప్‌ల సంఖ్యను కూడా పెంచుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Goat Farmers: గొర్రెలు, మేకల పెంపకందార్లకు కీలక సూచన: బీమా లేకపోతే భారీ నష్టాలు తప్పవు..!

దీపిక స్కాలర్‌షిప్ పథకానికి అర్హత పొందడానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఈ పథకం కేవలం అమ్మాయిలకే వర్తిస్తుంది. దరఖాస్తు చేసుకునే విద్యార్థినులు 10వ తరగతి, ప్రీ-యూనివర్సిటీ కోర్సు (PUC)లను ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పూర్తి చేసి ఉండాలి. అలాగే, డిగ్రీ, వృత్తివిద్య లేదా డిప్లొమా కోర్సులో ప్రవేశం పొందిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన విద్యార్థినులకే ఈ ఆర్థిక సహాయం అందుతుంది. దరఖాస్తు సమయంలో వ్యక్తిగత వివరాలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన సర్టిఫికెట్లు, ప్రవేశ వివరాలు వంటి పత్రాలు సమర్పించాలి. విద్యాశాఖ పోర్టల్‌లో సూచించిన అదనపు పత్రాలను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఏపీలో రెండు ప్రాంతాల మధ్య కొత్త కనెక్టివిటీ! బ్రేకింగ్ ఆఫర్.. విమాన టికెట్ కేవలం రూ. 1,499 మాత్రమే!

కర్ణాటకలో విద్యార్థుల డ్రాప్‌అవుట్ రేటు ఆందోళన కలిగిస్తోంది. 2023–24లో సెకండరీ స్కూల్ స్థాయిలో డ్రాప్‌అవుట్ రేటు 22.2%గా నమోదైంది. ఇది జాతీయ సగటు 14.1% కంటే గణనీయంగా ఎక్కువ. ఈ పరిస్థితిలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువగా చదువును మధ్యలో మానేస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు ప్రధాన కారణంగా మారుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి, అమ్మాయిలను ఉన్నత విద్యలోకి నడిపించడానికి ‘దీపిక స్టూడెంట్ స్కాలర్‌షిప్’ పథకం గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. పేద విద్యార్థినుల విద్యా హక్కులను కాపాడి, వారి భవిష్యత్తును వెలుగులోకి తేవడమే దీని ప్రధాన లక్ష్యం.

Zomato: జొమాటో హెల్తీమోడ్! ఆహారంతో పాటు ఆరోగ్యం మీ ఇంటికే..!
పండగ స్పెషల్.. ఆ 1, 2 తేదీల్లో గుంటూరు నుంచి ప్రత్యేక రైళ్లు! టైమింగ్స్ విడుదల!
కుక్క గోరు గీసుకుంది కదా అని వదిలేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే!
Bar Council: ఏపీ బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం! ఒక్కొక్కరికి రూ.9 లక్షల వరకు ప్రయోజనం!
TATA Capital: టాటా క్యాపిటల్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ స్టార్ట్..! కోట్ల లక్ష్యంతో భారీ అవకాశాలు..!
Forest Project: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త నగర వనాల ప్రాజెక్ట్..! ప్రతీ నియోజకవర్గంలో పచ్చదనం పెంపు!

Spotlight

Read More →