RBI: ‘పేటీఎం బ్యాంక్’ లైసెన్స్ రద్దు మరి యూపీఐ పనిచేస్తుందా? క్లారిటీ ఇచ్చిన కంపెనీ! Oil Crisis: నేపాల్ సర్కార్‌కు భారత్ 'షాక్ ట్రీట్‌మెంట్' - పెట్రోల్ బంకుల వద్ద హాహాకారాలు!! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ధర! TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ..! జుపీటర్ అమ్మకాల్లో సరికొత్త మైలురాయి! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే! Bomb Explosion: ఎన్నికల వేళ భారీ బ్లాస్ట్.. 26 కు చేరిన మృతుల సంఖ్య! పలువురు పరిస్థితి విషమం... Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి. Gas Agency: ఓటీపీ చెప్పారో మీ గ్యాస్ సిలిండర్ మాయం.. గ్యాస్ ఏజెన్సీల కొత్త దందా..! RBI: ‘పేటీఎం బ్యాంక్’ లైసెన్స్ రద్దు మరి యూపీఐ పనిచేస్తుందా? క్లారిటీ ఇచ్చిన కంపెనీ! Oil Crisis: నేపాల్ సర్కార్‌కు భారత్ 'షాక్ ట్రీట్‌మెంట్' - పెట్రోల్ బంకుల వద్ద హాహాకారాలు!! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ధర! TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ..! జుపీటర్ అమ్మకాల్లో సరికొత్త మైలురాయి! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే! Bomb Explosion: ఎన్నికల వేళ భారీ బ్లాస్ట్.. 26 కు చేరిన మృతుల సంఖ్య! పలువురు పరిస్థితి విషమం... Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి. Gas Agency: ఓటీపీ చెప్పారో మీ గ్యాస్ సిలిండర్ మాయం.. గ్యాస్ ఏజెన్సీల కొత్త దందా..!

Zomato: జొమాటో హెల్తీమోడ్! ఆహారంతో పాటు ఆరోగ్యం మీ ఇంటికే..!

 ఫుడ్ డెలివరీ రంగంలో అగ్రగామిగా నిలిచిన జొమాటో వినియోగదారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా తాజాగా ‘హెల్తీమోడ్’ పేరుతో ఒక సరికొత్త ఫీచర్

Published : 2025-09-29 14:10:00
పండగ స్పెషల్.. ఆ 1, 2 తేదీల్లో గుంటూరు నుంచి ప్రత్యేక రైళ్లు! టైమింగ్స్ విడుదల!

ఫుడ్ డెలివరీ రంగంలో అగ్రగామిగా నిలిచిన జొమాటో వినియోగదారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా తాజాగా ‘హెల్తీమోడ్’ పేరుతో ఒక సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్లు ఆర్డర్ చేసే ముందు ఆహార పదార్థాల్లోని పోషక విలువలను తెలుసుకునే వీలు కల్పించనుంది. పోషకాహారంపై అవగాహన పెంచడం, వినియోగదారులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకునేలా చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యంగా కంపెనీ తెలిపింది.

కుక్క గోరు గీసుకుంది కదా అని వదిలేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే!

జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ప్రకారం, హెల్తీమోడ్‌లో ప్రతి వంటకానికి ఒక స్కోర్ కేటాయించబడుతుంది. ఈ స్కోర్‌లో ప్రొటీన్లు, కాంప్లెక్స్ కార్బ్స్, ఫైబర్, మైక్రోన్యూట్రియెంట్స్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. స్కోర్ రేంజ్ లో నుంచి సూపర్‌ వరకు ఉంటుందని వెల్లడించారు. అంటే వినియోగదారులు ఆర్డర్ చేసే ఆహారం ఆరోగ్యపరంగా ఎంత ప్రయోజనకరమో ముందుగానే తెలుసుకోవచ్చు. దీని ద్వారా సరైన డైట్ ఫుడ్ ఎంపిక చేయడం సులభమవుతుందని ఆయన చెప్పారు.

Bar Council: ఏపీ బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం! ఒక్కొక్కరికి రూ.9 లక్షల వరకు ప్రయోజనం!

హెల్తీమోడ్ ఫీచర్‌ను ప్రస్తుతం గురుగ్రామ్‌లో ట్రయల్ బేసిస్‌లో ప్రారంభించారని జొమాటో వెల్లడించింది. వినియోగదారుల స్పందన ఆధారంగా ఈ ఫీచర్‌ను దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా త్వరలోనే ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. దీని ద్వారా ఫుడ్ డెలివరీ అనుభవం కేవలం రుచికరమైన ఆహారం వరకే కాకుండా, ఆరోగ్యకరమైన ఆహారం వైపు కూడా దారి తీస్తుందని అధికారులు పేర్కొన్నారు.

TATA Capital: టాటా క్యాపిటల్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ స్టార్ట్..! కోట్ల లక్ష్యంతో భారీ అవకాశాలు..!

జొమాటో ఎప్పటినుంచో ‘బెటర్ ఫుడ్ ఫర్ మోర్ పీపుల్’ అనే మిషన్‌తో ముందుకు సాగుతోందని సీఈఓ గోయల్ తెలిపారు. ఈ హెల్తీమోడ్ ఆ మిషన్‌కు మరింత దగ్గరగా తీసుకువెళ్తుందని ఆయన అన్నారు. వినియోగదారులు ఈ ఫీచర్‌పై సూచనలు, అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. దీని ద్వారా లోపాలు సవరించి మరింత మెరుగైన హెల్తీమోడ్ వెర్షన్‌ను దేశవ్యాప్తంగా అందించనున్నట్లు చెప్పారు.

Forest Project: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త నగర వనాల ప్రాజెక్ట్..! ప్రతీ నియోజకవర్గంలో పచ్చదనం పెంపు!
తీవ్ర విషాదం.. టాలీవుడ్ నటికి కాబోయే భర్త ఆత్మహత్య! జూబ్లీహిల్స్‌లో కలకలం..
హైఅలర్ట్.. కేరళలో భయంకర వ్యాప్తి! 'బ్రెయిన్-ఈటింగ్ అమీబా' బలి.. 20 మంది మృతి!
అమరావతిలో 300 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం – మరో చరిత్రకు నాంది!
Local Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు అధికారికంగా ప్రారంభం..! పూర్తి షెడ్యూల్ విడుదల!
ICAR- CRRI Recruitment: యంగ్ ప్రొఫెషనల్స్-I భర్తీ కి ఆహ్వానం! అర్హత, వయస్సు, ఎంపిక వివరాలు!

Spotlight

Read More →