Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష! Chandrababu: విమర్శలు పక్కనపెట్టండి.. అభివృద్ధిని చూడండి: 'మావిగన్' వ్యాఖ్యలపై సీఎం ఘాటు స్పందన. Nara Lokesh: అడ్డంకులను అదిగమిస్తూ.. పెట్టుబడుల వేటలో.. మంత్రి టీజీ భరత్ వీడియోపై లోకేష్ ఆసక్తికర పోస్ట్.. Chandrababu: నిందితులను వదలొద్దు.. కడప జిల్లా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్.. Jyotirao phule: అట్టడుగు వర్గాలకు విద్యా ఫలాలు.. పూలే కలలను సాకారం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.! Pulivendula: పులివెందుల... మద్యం మత్తులో కర్రలతో హల్‌చల్.. పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు! Amaravati Updates: నిర్మాణాల జోరు.. అభివృద్ధి హోరు.. సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని! AP Ration Dealers News: రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్.. ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ప్లాన్! Amaravati Updates: అమరావతికి సరికొత్త మణిహారం.. ఆ వాగుపై భారీ స్టీల్ బ్రిడ్జ్.. తొలి గడ్డర్ ఫిక్సింగ్ సక్సెస్! Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష! Chandrababu: విమర్శలు పక్కనపెట్టండి.. అభివృద్ధిని చూడండి: 'మావిగన్' వ్యాఖ్యలపై సీఎం ఘాటు స్పందన. Nara Lokesh: అడ్డంకులను అదిగమిస్తూ.. పెట్టుబడుల వేటలో.. మంత్రి టీజీ భరత్ వీడియోపై లోకేష్ ఆసక్తికర పోస్ట్.. Chandrababu: నిందితులను వదలొద్దు.. కడప జిల్లా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్.. Jyotirao phule: అట్టడుగు వర్గాలకు విద్యా ఫలాలు.. పూలే కలలను సాకారం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.! Pulivendula: పులివెందుల... మద్యం మత్తులో కర్రలతో హల్‌చల్.. పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు! Amaravati Updates: నిర్మాణాల జోరు.. అభివృద్ధి హోరు.. సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని! AP Ration Dealers News: రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్.. ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ప్లాన్! Amaravati Updates: అమరావతికి సరికొత్త మణిహారం.. ఆ వాగుపై భారీ స్టీల్ బ్రిడ్జ్.. తొలి గడ్డర్ ఫిక్సింగ్ సక్సెస్!

రాష్ట్రమే ఉక్కు పరిశ్రమ కొనుగోలు! చక్రవడ్డీతో సహా అన్నీ చెల్లిస్తాం: లోకేశ్

నరసన్నపేట : టీడీపీ శంఖారావం బహిరంగ సభలో నారా లోకేశ్ ప్రసంగం...  జగన్ పని అయిపోయిందని వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. తాడేపల్లి కొంప గేట్లు బద్ధలుకొట్టే బాధ్యత

Published : 2024-02-12 13:18:00

నరసన్నపేట : టీడీపీ శంఖారావం బహిరంగ సభలో నారా లోకేశ్ ప్రసంగం...  జగన్ పని అయిపోయిందని వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. తాడేపల్లి కొంప గేట్లు బద్ధలుకొట్టే బాధ్యత మనందిరిపై ఉంది...  ఢిల్లీలో ఉన్న వైసీపీ ఎంపీలు కూడా జగన్‍కు బైబై అంటున్నారు! 151 సీట్లు గెలిచి జగన్ ఏం సాధించారు? జగన్ కొత్త పథకం తీసుకొచ్చారు? ఎమ్మెల్యేల బదిలీ పథకం ఒకరింట్లో చెత్త తీసుకొచ్చి పక్కింటి వద్ద వేస్తే బంగారం అవుతుందా? ఈ నియోజకవర్గంలో పనిచేయని వాళ్లు పక్క  నియోజకవర్గంలో చేస్తారా? 

 

ఎమ్మెల్యేల బదిలీ తీసుకొచ్చినప్పుడే జగన్ ఓటమిని ఒప్పుకున్నట్లే  జే ట్యాక్స్ మొత్తం జగన్ జేబుల్లోకి వెళ్తోంది. మద్యం... విషం కన్నా ప్రమాదంగా మారే పరిస్థితి... సంపూర్ణ మద్యపానమని చెప్పి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు... మద్యం తయారీ, విక్రయాలన్నీ వాళ్లే చేస్తూ జనం డబ్బు లాగేస్తున్నారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాదుడే బాదుడే... ఆఖరికి ఇంటి పన్నుతో పాటు చెత్త పన్ను వేశారు... గాలికి కూడా పన్ను వేస్తారేమో? 

 

వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక సీఎం జగన్... వచ్చేది టీడీపీ-జనసేన పార్టీ ప్రభుత్వమే  20 లక్షల ఉద్యోగాలు కల్పంచే బాధ్యత తీసుకుంటాం . ఉద్యోగం ఆలస్యమైతే నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు అందజేస్తాం. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు రాలేదు.. ఉన్న పరిశ్రమలను తరిమేశారు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయనీయబోము. అవసరమైతే ఆంధ్ర రాష్ట్రమే ఉక్కు పరిశ్రమ కొనుగోలు చేస్తుంది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి దోచుకుంటున్నారు... భూకబ్జాలు చేస్తున్నారు.. ప్రశ్నిస్తే ఎదురు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులకు భయపడేది లేదు... నాపై 22 కేసులు పెట్టారు... పాదయాత్రలో నన్ను ఇబ్బందిపెట్టారు... నా మైక్, స్టూల్ లాగేశారు... అయినా నేను వెనక్కి తగ్గలేదు ఎన్ని అడ్డంకులు పెట్టినా యువగళం పాదయాత్ర పూర్తిచేశా...  అవినీతి ఆరోపణలపై సమధానం చెప్పేందుకు జగన్ సిద్దంగా ఉన్నారా?  చట్టాన్ని ఉల్లంఘించిన వారెవరూ తప్పించుకోలేరు... తప్పుచేసిన వాళ్లకు చక్రవడ్డీతో సహా అన్నీ చెల్లిస్తాం : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.

 

 

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →