Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే!

Vatsalya: ఏపీలో వారికి తీపి కబురు..! మిషన్ వాత్సల్య మూడో విడత దరఖాస్తులు ప్రారంభం!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనాథ పిల్లలకు అండగా నిలుస్తూ మిషన్ వాత్సల్య పథకాన్ని అమలు చేస్తోంది. తల్లిదండ్రులు లేని పిల్లల చదువు, పోషణ కోసం ఆర్థిక సహాయం అందించ

Published : 2025-09-11 16:01:00
Sleeping Effects: మంచి నిద్ర కావాలా? ఈ ఒక్క అలవాటు మానుకోండి! లేదంటే ప్రమాదం మీ వెంటే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనాథ పిల్లలకు అండగా నిలుస్తూ మిషన్ వాత్సల్య పథకాన్ని అమలు చేస్తోంది. తల్లిదండ్రులు లేని పిల్లల చదువు, పోషణ కోసం ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. ఇప్పటికే రెండు విడతల్లో డబ్బులు పంపిణీ చేయగా, ఇప్పుడు మూడో విడత కోసం రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హులైన పిల్లలకు నెలకు రూ.4 వేల చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేయబడుతుంది.

Goenka prediction: ఇక అందరి చూపు సూర్యగ్రహణంపై.. గోయెంకా జోస్యం వైరల్!

ఈ పథకానికి 2025 మార్చి 31 నాటికి 18 ఏళ్లలోపు వయసున్న అనాథ పిల్లలు అర్హులు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న దంపతుల పిల్లలు, బాలల న్యాయ చట్టం 2015 ప్రకారం నిరాదరణకు గురైనవారు కూడా ఈ పథకంలో చేర్చబడతారు. అర్హుల ఎంపికలో ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్న పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

OG Movie: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు - ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?

దరఖాస్తు చేసుకోవడానికి పిల్లల జనన, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు, ఆధార్‌, రేషన్ కార్డు కాపీలు, బ్యాంక్ పాస్‌బుక్, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వివరాలు సమర్పించాలి. ఈ పత్రాలపై గెజిటెడ్ అధికారి సంతకం తప్పనిసరి. దరఖాస్తులు ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా అంగన్‌వాడీ కార్యకర్తలు, సీడీపీవోలు, పర్యవేక్షకుల ద్వారా స్వీకరించబడతాయి.

Bank Interest Rates: లోన్ తీసుకునేవారికి పండగ బోనస్.. ఆ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గింపు!

ఈ పథకానికి కుటుంబ ఆదాయం పరిమితిని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.72 వేల లోపు, పట్టణాల్లో రూ.96 వేల లోపు ఉన్న కుటుంబాల పిల్లలు మాత్రమే అర్హులు. మొత్తం నిధుల్లో 60% కేంద్రం, 40% రాష్ట్రం భరిస్తుంది. ఎంపికైన వారికి ప్రతి నెలా నిరంతరాయంగా రూ.4 వేల ఆర్థిక సాయం అందించబడుతుంది.

Gift Lord Ganesha: కూల్‌డ్రింక్ బాటిల్‌ నుంచి జున్ను వరకు.. అన్నదానం లో ఆశ్చర్యం.. భక్తులకు వెండి వినాయకుడి కానుక!
Asia Cup 2025: అభిమానుల్లో ఉత్సాహం.. ఈసారి ఆసియా కప్ 2025 భారత్‌దే!
AP IFS Transfers: కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. ఏకంగా 11 మంది ఐఎఫ్ఎస్ల బదిలీ.. ఉత్తర్వులు జారీ..
New Highway: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రూ.3,200 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే! 150 కి.మీ తగ్గనున్న దూరం!
Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే సేవలు, ఒక్క క్లిక్‌తోనే.! 24 గంటలూ..
Rains: రాయలసీమలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

Spotlight

Read More →