కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడికి చుక్కెదురు... తొలిరోజు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ద్వారంపూడిని నిలదీసిన జనం... కాకినాడ ఏటిమెగలో చుక్కలు చూపించిన మత్స్యకారులు... ఏటిమొగ వచ్చి ఎన్ని ఏళ్లయిందంటూ ద్వారంపూడిని నిలదీసిన మత్స్యకారులు...
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మా మత్స్యకారులకు ఏం చేశావని ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నావంటూ ఎమ్మెల్యే ద్వారంపూడిని నిలదీత... చెత్త మీద కూడా పన్ను వేస్తారా? అని మహిళలు ఆగ్రహం... మరోచోట ఇంటి ముందు కూర్చుని ఎమ్మెల్యేను నిలదీసిన మరో మహిళ.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
టిడిపి మూడో జాబితా విడుదల!! 11 అసెంబ్లీ 13 ఎంపీలు వీరే!!
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్!! హైకోర్టు వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే!!
ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు!! నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్ కోసమే.. జయప్రకాష్ నారాయణ
ఆంధ్ర పోలీసులపై చర్యలకు సిద్ధమవుతున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్? ఫిర్యాదుల విలువ!
ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!
సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి