గుంటూరు : నాపై దాడి చేయడం రాజ్యాంగ విరుద్ధం... వైసీపీ అభ్యర్థి కిరణ్ ప్రలోభాలకు గురి చేస్తూ వాలంటీర్ల ద్వారా డబ్బులు పంచుతున్నారు... ఇది తెలుసుకొని అక్కడకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తే నాపై దాడి చేశారు... ప్రలోభాలకు గురి చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది... పోలీసుల ముందే మాపై మరోసారి దాడికి యత్నించారు... వాలంటీర్ల మీద కాదు.. వారి చేత పని చేయిస్తున్న నేతలపై ఎలక్షన్ కమీషన్ చర్యలు తీసుకోవాలి... నా పై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని టీడీపీ నేత రామాంజనేయులు కోరారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సందర్భభంగా మాజీ మంత్రి ఆలపాటి రాజా మాట్లాడుతూ భయబ్రాంతులకు గురి చేయాలని వైసీపీ ప్రయత్నిస్తుంది... మరోసారి దాడికి యత్నిస్తే ఇంతకు ఇంత ప్రతిఘటన ఉంటుంది.. ప్రజలే తిరగబడతారు అని తెలిపారు... టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ మా అభ్యర్థిపై దాడి చేసి మాపైనే కేసులు పెడుతున్నారు... దాడులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి... దాడులు అంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలి అని తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
కొడాలి నాని, వంశీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు!! బోడె ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!!
జయప్రకాశ్ నారాయణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా!! కలిసి రావాలి! చంద్రబాబు ట్వీట్
అమరావతి: ఎన్నికల సంఘం వైసీపీకి ఫ్యాన్ గుర్తును రద్దు చేసి గొడ్డలి గుర్తు కేటాయించాలి!! -నాగుల్ మీరా
ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు!! నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్ కోసమే.. జయప్రకాష్ నారాయణ
వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!
మేదరమెట్ల దగ్గర ఎమర్జెన్సీ రన్ వే!! సక్సెస్‍ఫుల్‍గా విమానాల ట్రయల్ రన్!! పెద్ద సంఖ్యలో ప్రజలు!!
వైసీపీ కొత్త ప్లాన్!! 30 రోజుల్లో రాష్ట్రాన్ని చుట్టేయనున్న జగన్!!
సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి