Washington: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్… BBCపై బిలియన్ డాలర్ల లీగల్ నోటీస్!! Praja Vedika: నేడు (11/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: వాహనదారులకు ఊరట! వాటికి నో చెప్పిన చంద్రబాబు... కీలక ఆదేశాలు! ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! Washington: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్… BBCపై బిలియన్ డాలర్ల లీగల్ నోటీస్!! Praja Vedika: నేడు (11/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: వాహనదారులకు ఊరట! వాటికి నో చెప్పిన చంద్రబాబు... కీలక ఆదేశాలు! ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి!

Toll Tax Free: వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! వీరికి టోల్‌ ట్యాక్స్‌ ఉండదు!

2025-07-20 19:29:00
ICMR: భారత్ మరో కీలక ఘనత...! మలేరియా నివారణకు స్వదేశీ వ్యాక్సిన్!


టోల్ ప్లాజాల విషయంలో ప్రభుత్వం ప్రతిరోజూ కొత్త నియమాలను రూపొందిస్తోంది ప్రభుత్వం. ఇటీవల టోల్ టాక్స్ చెల్లించడానికి ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాలని తెలిపింది. ఇప్పుడు మళ్ళీ కొత్త టోల్ వ్యవస్థ ప్రారంభమైంది. ఇది మీ ఇల్లు టోల్ ప్లాజా నుండి 20 కి.మీ పరిధిలో ఉంటే, మీరు నెలలో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వచ్చి వెళ్ళవచ్చు. ఒకసారి పాస్ తీసుకుంటే సరిపోతుంది. దీనితో మీరు పదే పదే అదనపు ఛార్జీని నివారించవచ్చు.

20 కి.మీ. పరిధిలో ఉంటే నో టోల్‌:
మీరు 20 కి.మీ వరకు ప్రయాణిస్తుంటే మీరు టోల్ ప్లాజా వద్ద ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. దీని కోసం మీరు ముందుగానే పాస్ తీసుకుంటే సరిపోతుంది. సెప్టెంబర్ 2024లో ప్రభుత్వం “జిత్నీ దూరి, ఉత్నా టోల్” విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
ఈ నియమం ప్రకారం.. GNSS వ్యవస్థ (లొకేషన్ ట్రాకింగ్ టెక్నాలజీ)తో ట్రాక్ చేయగల వాహనాలు 20 కి.మీ వరకు ప్రయాణంలో ఎటువంటి టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ సౌకర్యాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం నేషనల్ హైవే ఫీజు రూల్స్ 2008ని సవరించింది. ఈ నియమాన్ని జూలై 2024 నుండి కొన్ని జాతీయ రహదారులపై పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు.

340 రూపాయలకు పాస్ పొందండి.

Narendra Modi: మరోసారి విదేశీ పర్యటనకు వెళుతున్న ప్రధాని మోదీ! కారణం ఇదే..!

టోల్ ప్లాజా చుట్టూ 20 కి.మీ. పరిధిలో నివసించే వారికి ఈ సౌకర్యం కల్పిస్తోంది. దీని కోసం ప్రజలు ఒక్కసారి మాత్రమే రూ.340 పాస్ పొందవలసి ఉంటుంది. ఈ పాస్‌తో మీరు 1 నెల పాటు మీకు కావలసినన్ని సార్లు టోల్‌ గేట్‌ దాటి వెళ్లవచ్చు.. రావచ్చు. ప్రత్యేక ఛార్జీ విధించరు. ఇందులో మీ FASTag నుండి అదనపు డబ్బు తీసివేయరు. మీరు సమయానికి పాస్ తీసుకుంటే మీరు అన్ని సమస్యలను నివారించవచ్చు. మొత్తంమీద ఇది ఒక గొప్ప అవకాశం. దీనిలో మీరు టెన్షన్ లేకుండా ప్రయాణించవచ్చు.
 

Parliament: రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు! పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న సర్కారు!
Daggupati Comments: దోషుల అరెస్ట్‌తో మా ఆత్మలు శాంతించాయి.. దగ్గుపాటి ప్రసాద్ కఠిన వ్యాఖ్యలు!
Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవపై కీలక అప్‌డేట్.. అప్పటి వరకే ఛాన్స్..! రైతులూ త్వరపడండి!
100 electric bus: గుంటూరుకు 100 ఎలక్ట్రిక్ బస్సులు.. పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో !
NHM employees: NHM ఉద్యోగులకు శుభవార్త.. మార్చి 2026 వరకు కాంట్రాక్ట్ పెంపు!
Ap Government: ఏపీలో నిరుపేదలకు శుభవార్త.. మరో హామీ అమలుకు కసరత్తు..! మొదలైన దరఖాస్తుల స్వీకరణ!
Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్‌లో..!
APPSC Notifications: నిరుద్యోగులకు ఎగిరి గంతేసే న్యూస్..! వరుస ఉద్యోగ నోటిఫికేషన్‌లు వస్తున్నాయ్‌!

Spotlight

Read More →