New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం!

RRR: రీజనల్ రింగ్ రోడ్ కీలక అప్డేట్! టెండర్లు గడువు మరోసారి పొడిగింపు!

హైదరాబాద్ చుట్టూ ప్రతిపాదించిన రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్ట్‌లో ఉత్తర భాగం పనులు మరింత ఆలస్యం కానున్నాయి. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హె

Published : 2025-09-10 09:50:00
Nara Lokesh: నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దు! ఎందుకంటే!

హైదరాబాద్ చుట్టూ ప్రతిపాదించిన రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్ట్‌లో ఉత్తర భాగం పనులు మరింత ఆలస్యం కానున్నాయి. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) టెండర్ల గడువును మరోసారి పొడిగించింది. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన ఈ గడువు తాజాగా నవంబర్ 4వ తేదీ వరకు పొడిగించబడింది. దీంతో పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై ప్రజలు, ముఖ్యంగా ప్రభావిత జిల్లాల వారు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

New Airport: ఏపీలో ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! కొత్తగా విమానాశ్రయం.. రూ.916 కోట్లతో! ఆ జిల్లా దశ తిరిగినట్లే!

గత సంవత్సరం డిసెంబర్‌లో ఎన్‌హెచ్‌ఏఐ 161.518 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి ఐదు దశల్లో టెండర్లను ఆహ్వానించింది. మొదట నాలుగు వరుసల రహదారిగా ప్రణాళిక చేయబడిన ఈ ప్రాజెక్టును, భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు ఆరు వరుసల రహదారిగా మార్చాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఈ సవరణల కారణంగా టెండర్ల తెరవడంలో ఆలస్యం జరుగుతోందని సమాచారం. ఉత్తర భాగం పనులు మొదలైన వెంటనే దక్షిణ భాగాన్ని కూడా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Medical college: ఏపీలో 10 కొత్త మెడికల్‌ కాలేజీలు..! పీపీపీ విధానంలో నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌!

ఈ రహదారి నిర్మాణం 8 జిల్లాల పరిధిలో 33 మండలాలు, 163 రెవెన్యూ గ్రామాల గుండా సాగనుంది. ఈ మేరకు హెచ్‌ఎండీఏ ఇటీవల ఒక ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. భూములపై అభ్యంతరాలు ఉన్నవారు తెలియజేయాలని కూడా నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీని వల్ల గ్రామస్తుల్లో కాస్త ఆందోళన నెలకొంది.

Local Body Elections: నాలుగు దశల్లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! షెడ్యూల్ ఇదే!

ప్రాజెక్ట్ కోసం భూములు కోల్పోతున్న రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ, యాదాద్రి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రైతులు హెచ్‌ఎండీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. మార్కెట్ ధర ప్రకారం సరైన నష్టపరిహారం ఇవ్వాలని, పాత సర్వే ప్రకారమే భూములను ప్రాజెక్ట్ కోసం వినియోగించాలని వారు డిమాండ్ చేశారు. కొత్త ఎలైన్‌మెంట్ కారణంగా తమ భూములు అన్యాయంగా పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Caste Reservations: ఏపీలో ఆ కులం ఓసీ లోకి... ప్రభుత్వం ఫుల్ క్లారిటీ!

రైతులు ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. కానీ భూములను తీసుకునే విధానం పారదర్శకంగా ఉండాలని కోరుతున్నారు. గతంలో కొంతమంది నేతల వాగ్దానాలతో ఎలైన్‌మెంట్ మార్పులు జరిగాయని, దాంతో అన్యాయం జరిగిందని అన్నారు. సరైన పరిహారం, పాత సర్వే ప్రకారం కేటాయింపులు జరిగితేనే తమ భూములను ఇవ్వగలమని రైతులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు భవిష్యత్తుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.

Data Center: ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్! మన ఆంధ్రప్రదేశ్ లోనే... ఆ ప్రాంతానికి మహర్దశ!
Asha Worker Vacancies: ఏపీలో వారికి శుభవార్త! ప్రభుత్వం భారీ నోటిఫికేషన్! అర్హతలు.. ఆఖరి తేదీ!
Formers: ఉల్లి రైతులకు గుడ్‌న్యూస్..! మద్దతు ధరతో సకాలంలో కొనుగోలు చర్యలు..!
AP New Highway: ఇది కదా కావాల్సింది.. విజయవాడలో మరో భారీ ఫ్లై ఓవర్ - ఆ రూట్​లోనే.! ఎన్‌హెచ్‌-65పై 4 కిమీ మేర ఆరు వరుసల్లో..
Fee Schedule: ఇంటర్ ఫీజులపై బిగ్‌ అలర్ట్‌..! ఆ లోపు చెల్లించకపోతే జరిమానా తప్పదు..!

Spotlight

Read More →