Congress party: డ్రామాలు ఆపండి.. తండ్రీకూతుళ్ల మధ్య విభేదాలు కేవలం నటనేనన్న కాంగ్రెస్ పార్టీ.! Kavitha: గుంట నక్కల చేతిలో కేసీఆర్ ఖైదీ! కవిత కొత్త పార్టీ.. సొంత తండ్రిపైనే కవిత సంచలన వ్యాఖ్యలు.. Anantha Babu: డ్రైవర్ హత్య కేసులో బిగుస్తున్న ఉచ్చు.... ఎమ్మెల్సీ అనంత బాబు అరెస్ట్! TG Bharath: జర్మనీలో మంత్రి టీజీ భరత్ పర్యటన... ఏపీకి పెట్టుబడుల వేటలో కీలక భేటీలు! Andhrapradesh Updates: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అస్వస్థత... రేపు కాకినాడ జిల్లాలో మంత్రి నిమ్మల పర్యటన! Chandrababu: నేడే హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం... హాజరుకానున్న సీఎం చంద్రబాబు! Amaravati Works: జియో గ్రిడ్ టెక్నాలజీతో రాజధాని స్మార్ట్ రోడ్లు... వంద ఏళ్ల గ్యారెంటీతో అంతర్జాతీయ హంగులు! Property Tax: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! పంచాయతీల్లోనూ ఆస్తి పన్ను పై భారీ రాయితీ... త్వరపడండి! Praja Vedika: రేపు (25/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! Congress party: డ్రామాలు ఆపండి.. తండ్రీకూతుళ్ల మధ్య విభేదాలు కేవలం నటనేనన్న కాంగ్రెస్ పార్టీ.! Kavitha: గుంట నక్కల చేతిలో కేసీఆర్ ఖైదీ! కవిత కొత్త పార్టీ.. సొంత తండ్రిపైనే కవిత సంచలన వ్యాఖ్యలు.. Anantha Babu: డ్రైవర్ హత్య కేసులో బిగుస్తున్న ఉచ్చు.... ఎమ్మెల్సీ అనంత బాబు అరెస్ట్! TG Bharath: జర్మనీలో మంత్రి టీజీ భరత్ పర్యటన... ఏపీకి పెట్టుబడుల వేటలో కీలక భేటీలు! Andhrapradesh Updates: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అస్వస్థత... రేపు కాకినాడ జిల్లాలో మంత్రి నిమ్మల పర్యటన! Chandrababu: నేడే హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం... హాజరుకానున్న సీఎం చంద్రబాబు! Amaravati Works: జియో గ్రిడ్ టెక్నాలజీతో రాజధాని స్మార్ట్ రోడ్లు... వంద ఏళ్ల గ్యారెంటీతో అంతర్జాతీయ హంగులు! Property Tax: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! పంచాయతీల్లోనూ ఆస్తి పన్ను పై భారీ రాయితీ... త్వరపడండి! Praja Vedika: రేపు (25/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు!

Singapore: సింగపూర్‌లో మంత్రుల శిక్షణా కార్యక్రమం 5వ రోజు! సంక్షోభ నిర్వహణపై లోతైన అధ్యయనం!

Singapore: సింగపూర్‌లో కొనసాగుతున్న మంత్రుల శిక్షణా కార్యక్రమం ఐదవ రోజుకూ చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రుల బృందం సింగపూర్‌లో అమలవుతున్న సంక్షోభ నిర్వహణ వ్యవస్థపై ప్రత్యేకంగా అధ్యయనం చేసింది.

Published : 2026-04-25 11:40:00

సింగపూర్‌లో 5 వ రోజు కొనసాగుతున్న మంత్రుల శిక్షణ కార్యక్రమం..

సింగపూర్ సంక్షోభ నిర్వహణ వ్యవస్థ గురించి మంత్రులు బృందం అధ్యయనం..

సింగపూర్: సింగపూర్‌లో కొనసాగుతున్న మంత్రుల శిక్షణా కార్యక్రమం ఐదవ రోజుకూ చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రుల బృందం సింగపూర్‌లో అమలవుతున్న సంక్షోభ నిర్వహణ వ్యవస్థపై (Crisis Management System) ప్రత్యేకంగా అధ్యయనం చేసింది.

సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ సోషల్ సైన్సెస్ (SUSS)కి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రజ్వానా, అక్కడి ‘హోల్-ఆఫ్-గవర్నమెంట్’ (Whole-of-Government) విధానం గురించి వివరించారు. విపత్తుల సమయంలో ప్రభుత్వంలోని అన్ని శాఖలు ఒకే దిశలో సమన్వయంతో పని చేస్తూ ఎలా సమస్యలను సమర్థంగా ఎదుర్కొంటాయో ఆమె వివరించారు.

ఈ శిక్షణలో సంక్షోభ సమయంలో నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి, నైతిక నిర్ణయాల ప్రాధాన్యత ఏమిటి, భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను ముందుగానే ఊహించి ఎలా సిద్ధంగా ఉండాలి వంటి కీలక అంశాలపై మంత్రులు చర్చించారు. ఈ అంశాలు ప్రజల ప్రాణ భద్రతకు, సమర్థ పరిపాలనకు ఎంత ముఖ్యమో వివరంగా అవగాహన పొందారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, బి.సి. జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. సింగపూర్‌లో నేర్చుకుంటున్న ఆధునిక పరిపాలన విధానాలను రాష్ట్రంలో అమలు చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ శిక్షణ కొనసాగుతోంది.

Spotlight

Read More →