గాజువాక, కూర్మన్నపాలెం, న్యూస్టుడే: ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా... నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించిన రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజాకు చెందిన రెండు కార్లను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ జెండా రంగులు, సిద్ధం స్టిక్కర్లు ఉన్న రెండు ప్రభుత్వ వాహనాలు విశాఖ విమానాశ్రయం నుంచి బయలుదేరాయన్న సమాచారంతో తనిఖీ.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విశాఖలోని అగనంపూడి టోలు గేటు సమీపంలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జి అధికారి రేవతి, పోలీసులు గురువారం తనిఖీలు చేపట్టారు. మంత్రి రాజాను విమానాశ్రయంలో దించి గన్మెన్లు, మరికొందరు కార్యకర్తలు ఆ వాహనాలతో తిరిగి తుని వెళ్తున్నట్టు గుర్తించి వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని, అందులో ప్రయాణిస్తున్న వారిని దువ్వాడ పోలీసులకు అప్పగించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్!! హైకోర్టు వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే!!
ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు!! నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్ కోసమే.. జయప్రకాష్ నారాయణ
ఆంధ్ర పోలీసులపై చర్యలకు సిద్ధమవుతున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్? ఫిర్యాదుల విలువ!
ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!
సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి