Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు!

Health insurance: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..! 1.63 కోట్ల కుటుంబాలకు ఉచిత చికిత్సలు..! యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు!

 లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) దేశవ్యాప్తంగా విస్తృతంగా ఖాళీలు భర్తీ చేయబోతోంది. తాజాగా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టుల క

Published : 2025-09-04 16:58:00
Kuwait News: కువైట్ లో ప్రసిద్ధ ఆహార కేంద్రం సీజ్! ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘన!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) దేశవ్యాప్తంగా విస్తృతంగా ఖాళీలు భర్తీ చేయబోతోంది. తాజాగా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 841 పోస్టులు ఈ నియామక ప్రకటన కింద భర్తీ కానున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందీ, దాని గడువు సెప్టెంబర్ 8, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

UPSC Recruitment: సీబీఐలో నేరుగా ఉద్యోగం..! 84 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి 2025 ఆగస్టు 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్యగా నిర్ణయించారు. రిజర్వేషన్ కింద ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ వారికి 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. ఫీజు పరంగా జనరల్ అభ్యర్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు మాత్రం రూ.85 మాత్రమే చెల్లించాలి.

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో‌పై మరో కేసు నమోదు.. మరీ ఇంత దారుణమా?

ఎంపిక ప్రక్రియలో ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 3, 2025న జరగనుంది. అందులో ఉత్తీర్ణత సాధించిన వారు నవంబర్ 8, 2025న జరిగే మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు. అనంతరం ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

LIC భారీ నోటిఫికేషన్‌..! డిగ్రీ అర్హతతో 841 పోస్టుల భర్తీ! దరఖాస్తు గడువు దగ్గరలోనే!

ఎంపికైన వారికి మంచి వేతనం అందనుంది. నెలకు రూ.88,635 నుంచి రూ.1,69,025 వరకు జీతం లభిస్తుంది. కాబట్టి ఉద్యోగ ఆసక్తి ఉన్న వారు గడువు దగ్గరలోనే ఉన్నందున వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేయాలని సూచిస్తున్నారు. ఇది డిగ్రీ అర్హతతో ప్రభుత్వ రంగంలో స్థిరమైన కెరీర్‌ కోసం ఒక గొప్ప అవకాశం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

10 Medical colleges: రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు.. ఎక్కడంటే!
Modi Speech: మోదీ, సింగపూర్ ప్రధాని భేటీ.. భారత్ - సింగపూర్ సంబంధాలపై కీలక నిర్ణయాలు!
Ration Supply: కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారికి అలర్ట్! వెంటనే ఈ పని చేయండి, లేదంటే రేషన్ ఇవ్వరు!
DJ Sound: డీజే సౌండ్ మళ్లీ బలి తీసుకుంది.. విషాదంలో గ్రామం!
Drunk teacher: మత్తులో మునిగిపోయిన గురువు.. పాఠశాల గౌరవానికి చెడ్డపేరు!
AP Govt: మాజీ ఎమ్మెల్యేకు త్వరలో కీలక పదవి! త్యాగానికి దక్కిన తొలి గుర్తింపు ఇదేనా?

Spotlight

Read More →