Chandrababu: పెంచలకోనలో భక్తుల ప్రవాహం.. సిద్ధమైన యంత్రాంగం! ఉత్సవాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి? Google Data Center: 601 ఎకరాలు.. 15 బిలియన్ డాలర్లు... విశాఖ భవితవ్యాన్ని మార్చనున్న గూగుల్!! AP Ministers: మాక్ ఎక్సర్‌సైజ్‌తో మంత్రుల సత్తా.. క్షేత్రస్థాయి సవాళ్లను అధిగమించడానికి సర్కారు సరికొత్త ప్లాన్.. Amaravati Works: అమరావతిలో నిర్మాణాల జోరు.... వారం రోజుల్లోనే మారిపోయిన రాజధాని ముఖచిత్రం! Minister Manohar: అర్ధరాత్రి వరకు పనిచేస్తున్న చమురు డిపోలు.. రద్దీని అదుపు చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్.. PM Modi: అణుశక్తిలోనూ భారత్ ముందడుగు... ప్రధాని మోదీ ప్రశంసల జల్లు!! Chandrababu: పెట్రోల్ బంకుల వద్ద బారులు.. సీఎం చంద్రబాబు సీరియస్! ఇంధన కొరతపై అధికారులతో అత్యవసర సమీక్ష! Nara Lokesh: ఆపదలో ఆదుకున్న రెడ్ బటన్.. విజయవాడ-మంగళగిరి హైవేపై హైడ్రామా.. నిందితుడు కటకటాల్లోకి.. Galla Madhavi: రాజకీయాల్లో సరికొత్త మార్పు... ట్రాన్స్‌జెండర్‌ను పీఏగా నియమించుకున్న ఎమ్మెల్యే గళ్లా మాధవి! PM Modi: హిల్టన్ హోటల్‌లో కాల్పుల కలకలం.. వైట్ హౌస్ వార్షిక విందులో తృటిలో తప్పిన ముప్పు.. ప్రధాని సంఘీభావం.! Chandrababu: పెంచలకోనలో భక్తుల ప్రవాహం.. సిద్ధమైన యంత్రాంగం! ఉత్సవాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి? Google Data Center: 601 ఎకరాలు.. 15 బిలియన్ డాలర్లు... విశాఖ భవితవ్యాన్ని మార్చనున్న గూగుల్!! AP Ministers: మాక్ ఎక్సర్‌సైజ్‌తో మంత్రుల సత్తా.. క్షేత్రస్థాయి సవాళ్లను అధిగమించడానికి సర్కారు సరికొత్త ప్లాన్.. Amaravati Works: అమరావతిలో నిర్మాణాల జోరు.... వారం రోజుల్లోనే మారిపోయిన రాజధాని ముఖచిత్రం! Minister Manohar: అర్ధరాత్రి వరకు పనిచేస్తున్న చమురు డిపోలు.. రద్దీని అదుపు చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్.. PM Modi: అణుశక్తిలోనూ భారత్ ముందడుగు... ప్రధాని మోదీ ప్రశంసల జల్లు!! Chandrababu: పెట్రోల్ బంకుల వద్ద బారులు.. సీఎం చంద్రబాబు సీరియస్! ఇంధన కొరతపై అధికారులతో అత్యవసర సమీక్ష! Nara Lokesh: ఆపదలో ఆదుకున్న రెడ్ బటన్.. విజయవాడ-మంగళగిరి హైవేపై హైడ్రామా.. నిందితుడు కటకటాల్లోకి.. Galla Madhavi: రాజకీయాల్లో సరికొత్త మార్పు... ట్రాన్స్‌జెండర్‌ను పీఏగా నియమించుకున్న ఎమ్మెల్యే గళ్లా మాధవి! PM Modi: హిల్టన్ హోటల్‌లో కాల్పుల కలకలం.. వైట్ హౌస్ వార్షిక విందులో తృటిలో తప్పిన ముప్పు.. ప్రధాని సంఘీభావం.!

Mega DSC 2025: 15,941 మంది టీచర్‌లకు నియామక పత్రాలు..! ఐటి, విద్యాశాఖ మినిస్టర్స్ పర్యవేక్షణలో..!

 ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్రచరిత్రలో అత్యంత పెద్ద మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తిచేసింది. సెప్టెంబర్ 25న అమరావతి సచివాలయం సమీపంలోని ప్రాంగణంలో డీ

Published : 2025-09-25 12:32:00
e-Aadhaar App: ఆధార్ లో చిన్న చిన్న మార్పులు కోసం ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు! కొత్త ఆధార్ యాప్ వచ్చేస్తోంది!

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్రచరిత్రలో అత్యంత పెద్ద మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తిచేసింది. సెప్టెంబర్ 25న అమరావతి సచివాలయం సమీపంలోని ప్రాంగణంలో డీఎస్సీ విజేతలకు నియామక పత్రాలు అందజేయబోతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయబడతాయి. జూన్ 13, 2024న సీఎం చంద్రబాబు మొదటి సంతకం పెట్టి మెగా డీఎస్సీ ఫైలుపై ఆరంభించారని, ఆ తర్వాత అన్ని అవాంతరాలను అధిగమించి మంత్రి లోకేష్ ద్వారా విజయవంతంగా ముందుకు నడిపించారని అధికారులు తెలిపారు.

Urban Development: మున్సిపల్ చట్టంలో వరుస సవరణలు..! భవనాలు, ఓటర్లు, మున్సిపాలిటీ పేరులో కీలక మార్పులు..!

1994 నుంచి 2025 వరకు 31 సంవత్సరాల్లో 14 డీఎస్సీలను ప్రకటించడం ద్వారా 1,96,619 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి చెందింది. 2025లో నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, 15,941 మందికి నియామక పత్రాలు అందజేయబోతున్నారు. 5.3 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలో పాల్గొన్నారు. అన్ని విధాలా పారదర్శకంగా డీఎస్సీ పరీక్షలు, కీ, మెరిట్ జాబితాను ఆన్‌లైన్‌లో ప్రచురించడం, హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసి ఫిర్యాదులను పరిష్కరించడం వంటి సమగ్ర చర్యలు తీసుకోబడ్డాయి.

Festival offers: దసరా–దీపావళి షాపింగ్‌కి గోల్డెన్ ఛాన్స్..! లేపాక్షి, ఆప్కో రాయితీలతో వినియోగదారులకు డబుల్ ఫెస్టివ్ ట్రీట్..!

డీఎస్సీ-2025లో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులు తదితరులకు ప్రత్యేక కోటా విధానాన్ని అమలు చేశారు. తొలిసారిగా 3% క్రీడాకోటా ద్వారా 372 మంది క్రీడాకారులకు ఉద్యోగాలు కల్పించబడ్డాయి. మొత్తం ఎంపికైన 15,941 అభ్యర్థుల్లో సుమారు 49.9% మహిళలు, 50.1% పురుషులు, అంటే మహిళల ఎంపిక శాతం పురుషులతో సమానంగా ఉండడం ప్రత్యేకత. అన్ని కేటగిరీల్లో వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా సమాన అవకాశాలను ప్రదర్శించారు.

మీరు కోటీశ్వరులు కావాలంటే.. ఈ మూడు ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది! లాభాలు, వివరాలు!

ప్రాంగణంలో అభ్యర్థులు, కుటుంబసభ్యులు, ప్రముఖుల కోసం 34,000 సీట్ల ఏర్పాటు చేయబడింది. రాయలసీమ, దక్షిణ కోస్తా, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల వారీగా నాలుగుజోన్లు, సబ్ జోన్లు ఏర్పాటు చేశారు. రాయలసీమ అభ్యర్థులకు ప్రత్యేక బస్సుల ద్వారా ప్రాంగణానికి రాగల ఏర్పాట్లు, ఉత్తరాంధ్ర, గోదావరి వాసులకు విజయవాడలో బస ఏర్పాట్లు చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి విద్యాశాఖ ఇన్ ఛార్జి నియమించి, నియామక పత్రాల పంపిణీతోపాటు అభ్యర్థులను సురక్షితంగా, సౌకర్యవంతంగా స్వస్థలాలకు చేరుస్తున్నారు.

Mini Sewing machine: మహిళలకు బంపర్ ఆఫర్! కేవలం రూ.440 కి కుట్టు మెషీన్!
నారా లోకేష్ సృజనాత్మకతకు ప్రపంచ బ్యాంక్ ఫిదా... ప్రస్తుత విద్యా విధానానికి దేశాని కే రోల్ మోడల్!!
CBSE Board Exam: CBSE బోర్డు ఎగ్జామ్.. టైమ్ టేబుల్ ఖరారు.. ఇప్పుడు స్టడీ ప్లాన్ మార్చుకోండి!
అక్కడ కొత్త ఎయిర్‌పోర్ట్.. 2026 నాటికి 60 విమానాలు! అంతర్జాతీయ కేంద్రంగా - 15 నగరాలకు సర్వీసులు!
Indiramma : మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసారా.. మీ పేరుపై కూడా కోట్ల రూపాయల జమై ఉండొచ్చు! ప్రభుత్వం నుంచి పేదల ఖాతాల్లో!
Flight Incident: ఎయిర్ ఇండియా విమానంలో గందరగోళం! మొదటి సారి విమానం ఎక్కిన ప్రయాణికుడు... ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు!

Spotlight

Read More →