Chandrababu: పెంచలకోనలో భక్తుల ప్రవాహం.. సిద్ధమైన యంత్రాంగం! ఉత్సవాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి? Google Data Center: 601 ఎకరాలు.. 15 బిలియన్ డాలర్లు... విశాఖ భవితవ్యాన్ని మార్చనున్న గూగుల్!! AP Ministers: మాక్ ఎక్సర్‌సైజ్‌తో మంత్రుల సత్తా.. క్షేత్రస్థాయి సవాళ్లను అధిగమించడానికి సర్కారు సరికొత్త ప్లాన్.. Amaravati Works: అమరావతిలో నిర్మాణాల జోరు.... వారం రోజుల్లోనే మారిపోయిన రాజధాని ముఖచిత్రం! Minister Manohar: అర్ధరాత్రి వరకు పనిచేస్తున్న చమురు డిపోలు.. రద్దీని అదుపు చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్.. PM Modi: అణుశక్తిలోనూ భారత్ ముందడుగు... ప్రధాని మోదీ ప్రశంసల జల్లు!! Chandrababu: పెట్రోల్ బంకుల వద్ద బారులు.. సీఎం చంద్రబాబు సీరియస్! ఇంధన కొరతపై అధికారులతో అత్యవసర సమీక్ష! Nara Lokesh: ఆపదలో ఆదుకున్న రెడ్ బటన్.. విజయవాడ-మంగళగిరి హైవేపై హైడ్రామా.. నిందితుడు కటకటాల్లోకి.. Galla Madhavi: రాజకీయాల్లో సరికొత్త మార్పు... ట్రాన్స్‌జెండర్‌ను పీఏగా నియమించుకున్న ఎమ్మెల్యే గళ్లా మాధవి! PM Modi: హిల్టన్ హోటల్‌లో కాల్పుల కలకలం.. వైట్ హౌస్ వార్షిక విందులో తృటిలో తప్పిన ముప్పు.. ప్రధాని సంఘీభావం.! Chandrababu: పెంచలకోనలో భక్తుల ప్రవాహం.. సిద్ధమైన యంత్రాంగం! ఉత్సవాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి? Google Data Center: 601 ఎకరాలు.. 15 బిలియన్ డాలర్లు... విశాఖ భవితవ్యాన్ని మార్చనున్న గూగుల్!! AP Ministers: మాక్ ఎక్సర్‌సైజ్‌తో మంత్రుల సత్తా.. క్షేత్రస్థాయి సవాళ్లను అధిగమించడానికి సర్కారు సరికొత్త ప్లాన్.. Amaravati Works: అమరావతిలో నిర్మాణాల జోరు.... వారం రోజుల్లోనే మారిపోయిన రాజధాని ముఖచిత్రం! Minister Manohar: అర్ధరాత్రి వరకు పనిచేస్తున్న చమురు డిపోలు.. రద్దీని అదుపు చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్.. PM Modi: అణుశక్తిలోనూ భారత్ ముందడుగు... ప్రధాని మోదీ ప్రశంసల జల్లు!! Chandrababu: పెట్రోల్ బంకుల వద్ద బారులు.. సీఎం చంద్రబాబు సీరియస్! ఇంధన కొరతపై అధికారులతో అత్యవసర సమీక్ష! Nara Lokesh: ఆపదలో ఆదుకున్న రెడ్ బటన్.. విజయవాడ-మంగళగిరి హైవేపై హైడ్రామా.. నిందితుడు కటకటాల్లోకి.. Galla Madhavi: రాజకీయాల్లో సరికొత్త మార్పు... ట్రాన్స్‌జెండర్‌ను పీఏగా నియమించుకున్న ఎమ్మెల్యే గళ్లా మాధవి! PM Modi: హిల్టన్ హోటల్‌లో కాల్పుల కలకలం.. వైట్ హౌస్ వార్షిక విందులో తృటిలో తప్పిన ముప్పు.. ప్రధాని సంఘీభావం.!

Urban Development: మున్సిపల్ చట్టంలో వరుస సవరణలు..! భవనాలు, ఓటర్లు, మున్సిపాలిటీ పేరులో కీలక మార్పులు..!

 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మున్సిపల్ చట్టానికి సంబంధించిన పలు సవరణ బిల్లులను మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. రెండో సవరణ బిల్లులో నూతన భవనాలకు అగ్నిమాపక అనుమతుల

Published : 2025-09-25 12:16:00
Festival offers: దసరా–దీపావళి షాపింగ్‌కి గోల్డెన్ ఛాన్స్..! లేపాక్షి, ఆప్కో రాయితీలతో వినియోగదారులకు డబుల్ ఫెస్టివ్ ట్రీట్..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మున్సిపల్ చట్టానికి సంబంధించిన పలు సవరణ బిల్లులను మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. రెండో సవరణ బిల్లులో నూతన భవనాలకు అగ్నిమాపక అనుమతుల విషయంలో మార్పులు చేశారు. ఆధునిక అగ్నిమాపక పరికరాల ప్రకారం అనుమతులు ఇవ్వాలని నిబంధనల్లో సడలింపులు చేయబడినట్టు మంత్రి తెలిపారు. భవన నిర్మాణాలకు సంబంధించి భద్రతా ప్రమాణాలు, అగ్ని ప్రమాద నివారణ చర్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.

మీరు కోటీశ్వరులు కావాలంటే.. ఈ మూడు ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది! లాభాలు, వివరాలు!

మున్సిపల్ చట్టం మూడో సవరణ బిల్లును కూడా మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వ కాలంలో భవన నిర్మాణాల్లో పలు అవకతవకలు జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 49 వేల భవనాలు అనుమతులు లేకుండా కట్టబడినట్లు గుర్తించామని తెలిపారు. ఈ అనుమతి లేని కట్టడాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. క్రమబద్ధీకరణ ద్వారా ప్రజలకు చట్టబద్ధ హక్కులు కలుగుతాయని, ప్రభుత్వానికి కూడా భారీ ఆదాయం వస్తుందని మంత్రి వివరించారు.

Mini Sewing machine: మహిళలకు బంపర్ ఆఫర్! కేవలం రూ.440 కి కుట్టు మెషీన్!

నాలుగో సవరణ బిల్లులో ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించిన కీలక సవరణలు చేశారు. ఇప్పటివరకు జనవరి 1 తేదీనే పరిగణనలోకి తీసుకునే విధానం ఉండేది. అయితే ఇకపై ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీలను కూడా కొత్త ఓటర్ల నమోదుకు పరిగణనలోకి తీసుకుంటారు. ఇది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం ప్రకారం అమలవుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ఈ సవరణతో మరిన్ని అర్హులైన వ్యక్తులు ఓటర్ల జాబితాలో చోటు చేసుకునే అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు.

నారా లోకేష్ సృజనాత్మకతకు ప్రపంచ బ్యాంక్ ఫిదా... ప్రస్తుత విద్యా విధానానికి దేశాని కే రోల్ మోడల్!!

ఐదో సవరణ బిల్లులో తాడిగడప మున్సిపాలిటీకి పేరు మార్పు ప్రతిపాదించారు. వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీగా ఉన్న పేరును తిరిగి “తాడిగడప మున్సిపాలిటీ”గా మార్చారు. దీనికి సంబంధించిన బిల్లును కూడా అసెంబ్లీ ఆమోదించింది. ఈ సవరణతో స్థానిక ప్రజల డిమాండ్‌ నెరవేరిందని మంత్రి తెలిపారు. ఇలా మున్సిపల్ చట్టానికి వరుస సవరణలు చేయడం ద్వారా ప్రభుత్వ పరిపాలన మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

CBSE Board Exam: CBSE బోర్డు ఎగ్జామ్.. టైమ్ టేబుల్ ఖరారు.. ఇప్పుడు స్టడీ ప్లాన్ మార్చుకోండి!
అక్కడ కొత్త ఎయిర్‌పోర్ట్.. 2026 నాటికి 60 విమానాలు! అంతర్జాతీయ కేంద్రంగా - 15 నగరాలకు సర్వీసులు!
Indiramma : మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసారా.. మీ పేరుపై కూడా కోట్ల రూపాయల జమై ఉండొచ్చు! ప్రభుత్వం నుంచి పేదల ఖాతాల్లో!
Flight Incident: ఎయిర్ ఇండియా విమానంలో గందరగోళం! మొదటి సారి విమానం ఎక్కిన ప్రయాణికుడు... ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు!
TTD: తిరుమలలో దేశంలోనే తొలి ఏఐ కమాండ్ సెంటర్..! భక్తులకు టీటీడీ హైటెక్ సౌకర్యాలు!
Tanggula Station: ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్! ఆకాశానికి దగ్గరగా అద్భుత అనుభూతి.. ఎక్కడంటే!

Spotlight

Read More →