పల్నాడు జిల్లా సరస్వతీ భూముల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటిస్తే వైకాపా నేతలు ఎందుకు మండిపడుతున్నారని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. పవర్ ప్లాంట్ పెడతానని, ఈ ప్రాంత వాసులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని చెప్పి రైతులను భయపెట్టి మరీ భూములను తీసుకున్నరన్నారు. ఇప్పటివరకూ అక్కడ ఎలాంటి పనులు చేయకుండా వదిలేశారని మండిపడ్డారు. దీనిపై పూర్తి నివేదిక తీసుకొని పవన్ పర్యటనకు వచ్చారని తెలిపారు. ఈ పర్యటనతో వైకాపా మేధావులుగా చెప్పుకొనే అంబటి రాంబాబు, కాసు మహేష్రెడ్డిలు ఇష్టానుసారం మాట్లాడటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. కూటమి ప్రభుత్వంలోని సభ్యుల అభిమతం ఒక్కటేనని.. అది ప్రజాక్షేమమేనన్నారు. కులాలు, మతాల పేరుతో వైకాపా పాలన సాగించిందని, కూటమి ప్రభుత్వం నిజాయతీతో పాలన చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!
బీఎస్‌ఎన్‌ఎల్ స్పెషల్ రీఛార్జ్ ఆఫర్! అన్‌లిమిటెడ్ కాల్స్... 600 జీబీ డేటా!
ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..
దువ్వాడ బర్త్ డే స్పెషల్! మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన దివ్వల మాధురి!
చంద్రబాబు ఇలాకాలో వైసీపీకి షాక్! మున్సిపల్ చైర్మన్ రాజీనామా!
మటన్‌తో కలిపి ఈ 3 పదార్థాలు తింటున్నారా? ఇక మీ ఆయుష్షు మూడినట్లే! దీని మాంసం మానవ శరీరానికి చాలా!
సొంత పార్టీ జూనియర్ మంత్రిపై చంద్రబాబు సీరియస్? ఆడియో కాల్ వైరల్! ఈ ఐదు నెలల్లో ప్రభుత్వ!
జగన్ కు భారీ షాక్! పార్టీకి మాజీ మంత్రి రాజీనామా!
11వ నెల 11వ తారీకు ఉదయం 11 గంటలకు ఆ 11 మంది వస్తారా? ఏపీ అసెంబ్లీ సమావేశాలు!
అమరావతి టవర్ల నిర్మాణానికి మళ్ళీ ఉపిరి! ఏడాదిలోనే పనులు పూర్తి చేయాలన్న కసరత్తు!
దేశంలోనే నెంబర్ వన్ గా ఏపీ నూతన క్రీడా పాలసీ! చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షల భారీ జీతం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్, ఈ ఛాన్స్ వదలొద్దు!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల వివరాలు! ఎవరో తెలుసా?
ఏపీలో పర్యాటక రంగానికి కొంత హంగులు.. విజయవాడ - శ్రీశైలం మధ్య సీ ప్లేన్! ప్రారంభం - టికెట్ రేట్!
కొత్త సంవత్సరం నుంచి ఈ రేషన్ కార్డులు చెల్లవు! వెంటనే ఇలా చేయండి - వారి కార్డులు రద్దు!
అన్నీ శుభవార్తలే... ఏపీకి అదృష్టంగా మారిన కేంద్రమంత్రి! ఆ జిల్లాల్లో పెరగనున్న స్థలాల రేట్లు!
ఆ మహిళ చేసిన పనికి బిత్తర పోయిన చంద్రబాబు! మరీ అంత దారుణంగానా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: