రేపు కుటుంబ సమేతంగా విజయవాడకు YSRTP చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి
కడప నుంచి ప్రత్యేక విమానంలో రేపు గన్నవరం చేరుకోనున్న షర్మిలా రెడ్డి కుటుంబ సభ్యులు
రేపు సాయంత్రం 4గంటలకు తాడేపల్లి నివాసంలో సోదరుడు జగన్ మోహన్ రెడ్డినీ కలవనున్న షర్మిలా రెడ్డి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను జగన్ మోహన్ రెడ్డికి అందించనున్న షర్మిలా రెడ్డి
వివాహ ఆహ్వాన పత్రిక అందించిన అనంతరం రేపు సాయంత్రం విజయవాడ నుంచే నేరుగా ఢిల్లీకి పయనం
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి