Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్లపై సీఎం చంద్రబాబు సమీక్ష! అధికారులకు కీలక ఆదేశాలు! Statue Of Sacrifice: రాజధానిలో సరికొత్త రికార్డు! 6 నెలల్లో 58 అడుగుల కాంస్య విగ్రహం... ఆవిష్కరణకు సర్వం సిద్ధం! Praja Vedika: నేడు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Smart Family Cards: ఏపీలో స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల పంపిణీ... ఎప్పటినుండంటే! JanaSena FormationDay: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు! అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్! Chandrababu Naidu: నేనూ రైతు బిడ్డనే, మీ కష్టాలు నాకు తెలుసు! అన్నదాతలకు చంద్రబాబు భరోసా...! APSP Promotions: ఏపీఎస్పీ సిబ్బందికి మంత్రి లోకేష్ మెగా గిఫ్ట్..! 2,341 మందికి పదోన్నతులు! Praja Vedika: రేపు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! LPG Updates: ఇంధన కొరతపై కేంద్రం క్లారిటీ... 30 శాతం పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి! BITS Pilani: దేశంలోనే మొట్ట మొదటి బిట్స్ పిలానీ ఏఐ ప్లస్ క్యాంపస్.. ప్లాన్లు పరిశీలించిన మంత్రి లోకేష్! Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్లపై సీఎం చంద్రబాబు సమీక్ష! అధికారులకు కీలక ఆదేశాలు! Statue Of Sacrifice: రాజధానిలో సరికొత్త రికార్డు! 6 నెలల్లో 58 అడుగుల కాంస్య విగ్రహం... ఆవిష్కరణకు సర్వం సిద్ధం! Praja Vedika: నేడు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Smart Family Cards: ఏపీలో స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల పంపిణీ... ఎప్పటినుండంటే! JanaSena FormationDay: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు! అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్! Chandrababu Naidu: నేనూ రైతు బిడ్డనే, మీ కష్టాలు నాకు తెలుసు! అన్నదాతలకు చంద్రబాబు భరోసా...! APSP Promotions: ఏపీఎస్పీ సిబ్బందికి మంత్రి లోకేష్ మెగా గిఫ్ట్..! 2,341 మందికి పదోన్నతులు! Praja Vedika: రేపు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! LPG Updates: ఇంధన కొరతపై కేంద్రం క్లారిటీ... 30 శాతం పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి! BITS Pilani: దేశంలోనే మొట్ట మొదటి బిట్స్ పిలానీ ఏఐ ప్లస్ క్యాంపస్.. ప్లాన్లు పరిశీలించిన మంత్రి లోకేష్!

బ్యాటింగ్ తో సందడి చేసిన లోకేష్... ముగిసిన ఎంపీఎల్-2 క్రికెట్ పోటీలు

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు పురస్కరించుకొని మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వర్యంలో లోకేష్ క్రీడా ప్రాంగణంలో ఈ నెల 9 నుంచి నిర్వహి

Published : 2024-01-29 10:40:00

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు పురస్కరించుకొని మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వర్యంలో లోకేష్ క్రీడా ప్రాంగణంలో ఈ నెల 9 నుంచి నిర్వహిస్తున్న ఎంపీఎల్-2 క్రికెట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. మంగళగిరి ప్రీమియర్ లీగ్ -2 ఫైనల్ మ్యాచ్ ని వీక్షించి విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు

క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు లోకేష్ ఆటలో పాల్గొని బ్యాటింగ్ చేసి సందడి చేశారు పోటీలో 100 జట్లు తలపడగా ఫైనల్ లో తాడేపల్లికి చెందిన వల్లపునేని వెంకట్రావు యూత్ జట్టు ప్రథమ స్థానంలో నిలవగా తెలుగు మహిళా నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి మాలపాటి పుల్లయ్య చౌదరి రెండు లక్షలు బహుమతి అందజేశారు.
ద్వితీయ స్థానం సాధించిన అనుష్టాపబుల్ క్రికెటర్స్ జట్టుకు టిడిపి తాడేపల్లి మాజీ అధ్యక్షుడు ఇట్టా పెంచలయ్య లక్ష నగదును అందించారు.
తృతీయ స్థానంలో నిలిచిన డీజె 2023 జట్టుకు ఎర్రబాలెం టిడిపి గ్రామ సహకారంతో 50,000 బహుమతిగా అందించారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు పాలిత్ బ్యూరో సభ్యులు వంగలపూడి అనిత రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు నియోజకవర్గం ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మంగళగిరి నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త నందయ్య పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకి దేవి తదితరులు పాల్గొన్నారు.

మాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచిన క్రీడాకారులందరికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జవ్వాది కిరణ్ చంద్ 2000 నగదు బహుమతులు ట్రోపీ క్రీడాకారులందరికి ప్రశంసా పత్రాలను అందించారు సురేష్ కి 15000 బెస్ట్ బౌలర్ ఫణీంద్ర కు 5000 నగదును ఆయన అందజేశారు పోటీల్లో పాల్గొన్న వంద జట్లకు లోకేష్ సహకారంతో క్రికెట్ కిట్లు కంపెనీ చేశారు పంపిణీ.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →