పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని ఏపీ జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తేల్చి చెప్పారు. ముందుగా నిర్ణయించినట్లే ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వమే ఆ ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించిందని.. ఏపీ శాసన మండలిలో వైకాపా సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. క్యాబినెట్లో ఆమోదించడం సహా తగ్గించిన ఎత్తు ప్రకారం కావాల్సిన నిధులను విడుదల చేయాలని అప్పటి సీఎం జగన్(ysjagan) కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సభలో చూపించారు. 2020 వరకు ఫేజ్ 1, 2 అనేది లేదని, ఆ తర్వాతే రెండు ఫేజ్లుగా మార్చారని విమర్శించారు. చేసిందంతా చేసి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు తగ్గిస్తున్నామని వైకాపా సభ్యులు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సాక్షిలో రాసిన తప్పుడు వార్తలను వైకాపా సభ్యులు సభలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలాగా తాము మోసం, దగా చేయబోమని, పూర్తి స్థాయి ఎత్తులోనే ప్రాజెక్టును నిర్మిస్తామని స్పష్టం చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్! ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? మీకు ఎంత జీతం వస్తుంది?
రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదు! ఇక ఊచలు లెక్కపెట్టాల్సిందే!
శుభవార్త: మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న కూటమి సర్కార్! లక్షల మందికి ఊరట.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!
శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!
నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!
ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!
మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!
గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss
వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: