విజయనగరం: డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామిపై లోకేశ్ ఫైర్ – నియోజకవర్గాన్ని కోలగట్ల అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారు – ఎమ్మెల్యే కోలగట్ల కుటుంబ సభ్యులు రియల్ ఎస్టేట్ పేరుతో నిరుపేదల భూములను లాక్కొని దందాలు చేస్తున్నారు – ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీస్ కడుతున్నారు
ఇంకా చదవండి: జగన్ అవినీతిపై సీబీఐ విచారణ!! హైకోర్టులో రఘురామ!!
– జగన్ ఇళ్ల స్థలాల పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు – ఎమ్మెల్యే కోలగట్ల, ఎమ్మెల్సీ అనంతబాబు కలిసి విజయనగరాన్ని గంజాయి అడ్డాగా మార్చేశారు – గంజాయి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – రెండు నెలల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుంది: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: