Minister Savitha: 104 మంది ప్రతిభావంతుల విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు! Gummadi Sandhya Rani: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా వీధులు శుభ్రం చేసిన మంత్రి సంధ్యారాణి! TDP: మహిళా సాధికారతలో టీడీపీ చారిత్రాత్మక అడుగు.. 33 శాతం మహిళా రిజర్వేషన్‌తో కొత్త దిశ! New Pensions: ఏపీ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్... కొత్తగా 5,606 మందికి పెన్షన్లు!! Palla Srinivasa Rao: గాజువాక సమస్యలపై దిశా సమావేశంలో పల్లా! Operation Sindoor: శత్రువుల గుండెల్లో వణుకు.. ఆపరేషన్ సింధూర్ 2.0కు రెడీ అవుతున్నాం- ఆర్మీ చీఫ్! Chandrababu: వైసీపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ”గా ప్రజల్లో చర్చ! Double Decker Flyover: డబుల్ డెక్ర్ ఫ్లై ఓవర్‌పై కీలక అప్డేట్... రూ.1,000 కోట్లతో ఈ రూట్లో ఇక ట్రాఫిక్ సమస్యలకు చెక్!! Pawan Kalyan: తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫోకస్! Green Energy: స్కూళ్లు, హాస్టళ్లకు సోలార్ పవర్! 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ !! Minister Savitha: 104 మంది ప్రతిభావంతుల విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు! Gummadi Sandhya Rani: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా వీధులు శుభ్రం చేసిన మంత్రి సంధ్యారాణి! TDP: మహిళా సాధికారతలో టీడీపీ చారిత్రాత్మక అడుగు.. 33 శాతం మహిళా రిజర్వేషన్‌తో కొత్త దిశ! New Pensions: ఏపీ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్... కొత్తగా 5,606 మందికి పెన్షన్లు!! Palla Srinivasa Rao: గాజువాక సమస్యలపై దిశా సమావేశంలో పల్లా! Operation Sindoor: శత్రువుల గుండెల్లో వణుకు.. ఆపరేషన్ సింధూర్ 2.0కు రెడీ అవుతున్నాం- ఆర్మీ చీఫ్! Chandrababu: వైసీపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ”గా ప్రజల్లో చర్చ! Double Decker Flyover: డబుల్ డెక్ర్ ఫ్లై ఓవర్‌పై కీలక అప్డేట్... రూ.1,000 కోట్లతో ఈ రూట్లో ఇక ట్రాఫిక్ సమస్యలకు చెక్!! Pawan Kalyan: తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫోకస్! Green Energy: స్కూళ్లు, హాస్టళ్లకు సోలార్ పవర్! 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ !!

జగన్ కు షాక్ ఇస్తున్న మున్సిపల్ కార్మికులు సమ్మె ఆపేది లేదు...

ప్రభుత్వంతో చర్చలు పూర్తిగా విఫలం - బేసిక్ వేతనం ఇవ్వకపోతే సమ్మెపై పునరాలోచన లేదు - కార్మికుల సమ్మె యథాతథంగా కొనసాగుతుంది - మా ప్రధాన డిమాండ్‌పై చర్చించ

Published : 2024-01-02 21:36:00

ప్రభుత్వంతో చర్చలు పూర్తిగా విఫలం

- బేసిక్ వేతనం ఇవ్వకపోతే సమ్మెపై పునరాలోచన లేదు

- కార్మికుల సమ్మె యథాతథంగా కొనసాగుతుంది

- మా ప్రధాన డిమాండ్‌పై చర్చించలేదు

- సమాన పనికి సమాన వేతనం గురించి చర్చించలేదు

- డిమాండ్‌పై వైసీపీ మేనిఫెస్టోలో ఉందన్నా వినే పరిస్థితి లేదు

- ఉద్యమాన్ని అణచివేస్తామని ప్రభుత్వం చూస్తే కుదరదు

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

- చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీలు, ఆస్తి పన్ను పెంచారు

- కార్మికులకు మాత్రం వేతనాలు ఇవ్వడానికి డబ్బులు లేవా?

- మున్సిపాలిటీల్లో నీళ్లు, పారిశుధ్య సేవలు నిలిపివేస్తాం

- నిరసన తెలియజేస్తున్న కార్మికులను అరెస్టు చేస్తారా?

- 11వ పీఆర్సీలో కనీస వేతనాన్ని ప్రభుత్వం నిలిపివేసింది

- పారిశుద్ధ్య పరిస్థితుల పట్ల మేమే ఆందోళన చెందుతున్నాం

- ప్రజల ప్రాణాలంటే సీఎంకు లెక్కలేని తనంగా ఉంది : మున్సిపల్ కార్మికుల సంఘం నేత ఉమామహేశ్వరరావు

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →