మనలో చాలామంది బద్ధకం లేదంటే అలాగే ఇతర కొద్ది కారణాల వల్ల ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినకుండా నిర్లక్ష్యం చేయడం,ఇంకొందరు ఏకంగా బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేసి ఒకటేసారి మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉంటారు. కానీ ఇలా అసలు మంచిది కాదని చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం అసలు మంచిది కాదట. ఉదయం టిఫిన్ చేయకపోతే గుండె ఆరోగ్యంపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అలాగే ఉదయం టిఫిన్ తీసుకోవడం ఎంత ముఖ్యమో, తినే సమయం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. రాత్రి త్వరగా భోజనం చేయడం చేస్తే ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో, ఉదయం ఆలస్యంగా టిఫిన్ చేస్తే నష్టం జరుగుతుందని చెబుతున్నారు. ఉదయం ఆలస్యంగా టిఫిన్ చేసే వారిలో గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం 9 గంటల తర్వాత మొదటి భోజనం చేసేవారిలో గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందట.
ఇంకా చదవండి: బార్లీ గింజలతో జావ తయారీ! రోజూ తాగితే ఎన్నో లాభాలు! ఒక సారి ట్రై చేయండి!
ఆలస్యమైన ప్రతి గంటకు గుండె జబ్బుల ప్రమాదం 6 శాతం పెరుగుతుందని చెబుతున్నారు రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసేవారు లేదా ఉదయం లేట్‌గా అల్పాహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే మెదడు చురుకుదనం తగ్గుతుందట. అలాగే జీవక్రియలకు ఆటంకం కలుగుతుందట. గ్యాస్టిక్ సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. తలనొప్పి సమస్యలు కూడా వస్తాయట. రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. పనిపై తగినంత శ్రద్ధ వహించలేరని చెబుతున్నారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయట. ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గుతాయని చెబుతున్నారు. కాబట్టి ఉదయాన్నే ఎంత బిజీగా ఉన్నా బ్రేక్ ఫాస్ట్ చేయడం మంచిది. చాలామంది నైట్ షిఫ్ట్ల్ చేస్తుంటారు.. అలాంటివారు కాస్త సమయాన్ని కేటాయించి బ్రేక్ ఫాస్ట్ తినేసి ఆ తర్వాత పడుకున్నా కూడా మంచిదే అని చెబుతున్నారు.
ఇంకా చదవండి: మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!
ముంబయి నటి కేసులో కీలక నిందితుడు వైకాపా నేత సీఐడీ కస్టడీకి! విచారణలో కొత్త మలుపు!
నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!
వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: