Indian Parliament: ఎన్నికల్లో మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు.. విపక్ష పార్టీలకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్.! India & Pakistan: పాక్ వ్యాఖ్యలు అర్థరహితం.. డీలిమిటేషన్ బిల్లుపై దాయాది దేశానికి భారత్ స్ట్రాంగ్ వార్నింగ్! Rahul Gandhi: రాహుల్ గాంధీకి హైకోర్టు షాక్.. హైకోర్టు తీర్పుతో ఒక్కసారిగా - బ్రిటన్ కంపెనీ రికార్డులే కీలకం! Reservation Bill: మహిళా బిల్లు vs డీలిమిటేషన్.. కాంగ్రెస్ ప్రశ్నలకు అమిత్ షా ధీటైన సమాధానం! Indian Parliament: భారత దేశ అపూర్వ ఘట్టం... మహిళలను నిరాశపరిచిన పార్లమెంట్ - మిగతా రెండు బిల్లులను.? AP Politics: సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టుల కేసు! ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..! Praja Vedika: రేపు (18/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! State Election Commissioner: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ పునేఠా నియామకం! Ramanarayana Reddy: పెంచలకోనలో మంత్రి ఆనం సందడి.. ఎమ్మెల్యే రామకృష్ణతో కలిసి పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం.! Women Reservation Bill: 2029 తర్వాత చట్టసభల్లో మహిళల రాజ్యమే.... కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ వెల్లడి! Indian Parliament: ఎన్నికల్లో మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు.. విపక్ష పార్టీలకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్.! India & Pakistan: పాక్ వ్యాఖ్యలు అర్థరహితం.. డీలిమిటేషన్ బిల్లుపై దాయాది దేశానికి భారత్ స్ట్రాంగ్ వార్నింగ్! Rahul Gandhi: రాహుల్ గాంధీకి హైకోర్టు షాక్.. హైకోర్టు తీర్పుతో ఒక్కసారిగా - బ్రిటన్ కంపెనీ రికార్డులే కీలకం! Reservation Bill: మహిళా బిల్లు vs డీలిమిటేషన్.. కాంగ్రెస్ ప్రశ్నలకు అమిత్ షా ధీటైన సమాధానం! Indian Parliament: భారత దేశ అపూర్వ ఘట్టం... మహిళలను నిరాశపరిచిన పార్లమెంట్ - మిగతా రెండు బిల్లులను.? AP Politics: సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టుల కేసు! ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..! Praja Vedika: రేపు (18/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! State Election Commissioner: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ పునేఠా నియామకం! Ramanarayana Reddy: పెంచలకోనలో మంత్రి ఆనం సందడి.. ఎమ్మెల్యే రామకృష్ణతో కలిసి పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం.! Women Reservation Bill: 2029 తర్వాత చట్టసభల్లో మహిళల రాజ్యమే.... కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ వెల్లడి!

గుంటూరు మేయర్ పై హైకోర్టు ఆగ్రహం! సేవ ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలి.. అసభ్యకర భాషతో కాదు!

గుంటూరు మేయర్ మనోహర్ నాయుడుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "నగర మొదటి పౌరుడు మాట్లాడేది అలాగేనా?" అని హైకోర్టు ప్రశ్నించింది. ఆయన అసభ్య పదజాలంతో దాడి

Published : 2024-11-20 20:33:00

గుంటూరు మేయర్ మనోహర్ నాయుడుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "నగర మొదటి పౌరుడు మాట్లాడేది అలాగేనా?" అని హైకోర్టు ప్రశ్నించింది. ఆయన అసభ్య పదజాలంతో దాడి చేస్తారా అని హైకోర్టు మండిపడింది. "అసభ్య భాష వాడేవారు ఏ పార్టీవారైనా శిక్షించాల్సిందే" అని హైకోర్టు స్పష్టం చేసింది. "సేవ ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలి.. అసభ్యకర భాషతో కాదు" అని వ్యాఖ్యానించింది. హైకోర్టు, "బాధ్యతగా మెలగాలని మేయర్‌కు చెప్పండి" అని ఆయన న్యాయవాదికి సూచించింది. అలాగే, మనోహర్ నాయుడుకు నోటీసు ఇచ్చి, వివరణ తీసుకోవాలని పోలీసులకు ఆదేశించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. పవన్ కల్యాణ్, నారా లోకేష్‌పై చేసిన వ్యాఖ్యల కారణంగా మనోహర్ నాయుడుపై కేసు నమోదు చేయబడింది. ఆయన కేసును కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


రాజధాని అమరావతి
పోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివి! ఎత్తుకు పై ఎత్తు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!

నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

రూ.లక్షా 80 వేల జీతంతో సొంత జిల్లాలో ఉద్యోగం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్ పొందండి! అస్సలు మిస్ అవ్వదు!

మంత్రివర్గం పలు బిల్లులకు గ్రీన్ సిగ్నల్! ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ!

టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!

ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!

మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారాకొత్త విధానం - మంత్రి కీలక వ్యాఖ్యలు!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్విజయవాడవైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!

గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss

వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?

వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


Spotlight

Read More →