అమరావతి: దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లకు భారీ స్పందన లభిస్తోంది. ఈ పథకం కింద సిలిండర్ల బుకింగ్కు గత నెల 29 నుంచి అవకాశం కల్పించారు. అప్పటి నుంచి సోమవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 16.82 లక్షల మంది లబ్ధిదారులు సిలిండర్లు బుక్ చేసుకున్నారు. వీటిలో సోమవారం వరకు 6.46 లక్షల సిలిండర్లు లబ్ధిదారులకు అందాయి. సిలిండర్లు డెలివరీ తీసుకున్న లబ్ధిదారుల ఖాతాల్లో మొత్తం రూ.16.97 కోట్లు జమైంది. సోమవారం ఒక్కరోజే అత్యధికంగా 64,980 సిలిండర్లు బుక్ కాగా, 17,313 సిలిండర్లు డెలివరీ అయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 99,365 మంది సిలిండర్లు బుక్ చేసుకున్నారు. దీపం-2 పథకం కింద ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించిన సంగతి తెలిసిందే. బుకింగ్ జరిగాక పట్టణాల్లోని 24 గంటల్లో, గ్రామాల్లో 48 గంటల్లో సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. ఆ తర్వాత 48 గంటల్లో లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ కు భారీ షాక్! పార్టీకి మాజీ మంత్రి రాజీనామా!
11వ నెల 11వ తారీకు ఉదయం 11 గంటలకు ఆ 11 మంది వస్తారా? ఏపీ అసెంబ్లీ సమావేశాలు!
అమరావతి టవర్ల నిర్మాణానికి మళ్ళీ ఉపిరి! ఏడాదిలోనే పనులు పూర్తి చేయాలన్న కసరత్తు!
దేశంలోనే నెంబర్ వన్ గా ఏపీ నూతన క్రీడా పాలసీ! చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షల భారీ జీతం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్, ఈ ఛాన్స్ వదలొద్దు!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల వివరాలు! ఎవరో తెలుసా?
ఏపీలో పర్యాటక రంగానికి కొంత హంగులు.. విజయవాడ - శ్రీశైలం మధ్య సీ ప్లేన్! ప్రారంభం - టికెట్ రేట్!
కొత్త సంవత్సరం నుంచి ఈ రేషన్ కార్డులు చెల్లవు! వెంటనే ఇలా చేయండి - వారి కార్డులు రద్దు!
అన్నీ శుభవార్తలే... ఏపీకి అదృష్టంగా మారిన కేంద్రమంత్రి! ఆ జిల్లాల్లో పెరగనున్న స్థలాల రేట్లు!
ఆ మహిళ చేసిన పనికి బిత్తర పోయిన చంద్రబాబు! మరీ అంత దారుణంగానా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: