Chandrababu: పుట్టినరోజు నాడు కీలకమైన ఫైలుపై చంద్రబాబు సంతకం! రూ.56.39 కోట్ల - 7,074 మంది లబ్ధిదారులకు! Praja Vedika: వైసీపీ నాయకుల కనుసన్నల్లో రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం.. జేసీబీలతో ఇంటి పునాదుల ధ్వంసం! Praja Vedika: రేపు (21/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati E13 Road: అమరావతి టూ నేషనల్ హైవే-16: కొండలను చీల్చుకుంటూ దూసుకుపోతున్న E-13 రోడ్..!! Chandrababu: ధాన్యపు గింజలతో చంద్రబాబు చిత్రపటం.... కడియంలో వెలిసిన కళాఖండం!! BHIM App: భీమ్ యాప్‌లో బిగ్ అప్‌డేట్.. ఇకపై ఒకే క్లిక్‌తో మీ సిబిల్ స్కోర్ ఉచితంగా... Chandrababu: కోయంబత్తూరులో చంద్రబాబు ఎన్నికల శంఖారావం... అభివృద్ధి కావాలంటే ఎన్డీఏ రావాల్సిందే! Pawan Kalyan: చాలాకాలంగా వేధిస్తున్న సమస్య.. పవన్‌కు జరిగిన సర్జరీ ఇదే! 10 రోజులు రెస్ట్! Chandrababu: రాష్ట్రానికి కొండంత అండ.. అలుపెరుగని ప్రయాణికుడు.. రాజకీయ ధురంధరుడు నారా చంద్రబాబు నాయుడు.. New Railway Line: ఏపీ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం బంపర్ ఆఫర్.. ఆ రూట్లో 3, 4 లైన్లకు గ్రీన్ సిగ్నల్! రూ.3,246 కోట్లతో... Chandrababu: పుట్టినరోజు నాడు కీలకమైన ఫైలుపై చంద్రబాబు సంతకం! రూ.56.39 కోట్ల - 7,074 మంది లబ్ధిదారులకు! Praja Vedika: వైసీపీ నాయకుల కనుసన్నల్లో రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం.. జేసీబీలతో ఇంటి పునాదుల ధ్వంసం! Praja Vedika: రేపు (21/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati E13 Road: అమరావతి టూ నేషనల్ హైవే-16: కొండలను చీల్చుకుంటూ దూసుకుపోతున్న E-13 రోడ్..!! Chandrababu: ధాన్యపు గింజలతో చంద్రబాబు చిత్రపటం.... కడియంలో వెలిసిన కళాఖండం!! BHIM App: భీమ్ యాప్‌లో బిగ్ అప్‌డేట్.. ఇకపై ఒకే క్లిక్‌తో మీ సిబిల్ స్కోర్ ఉచితంగా... Chandrababu: కోయంబత్తూరులో చంద్రబాబు ఎన్నికల శంఖారావం... అభివృద్ధి కావాలంటే ఎన్డీఏ రావాల్సిందే! Pawan Kalyan: చాలాకాలంగా వేధిస్తున్న సమస్య.. పవన్‌కు జరిగిన సర్జరీ ఇదే! 10 రోజులు రెస్ట్! Chandrababu: రాష్ట్రానికి కొండంత అండ.. అలుపెరుగని ప్రయాణికుడు.. రాజకీయ ధురంధరుడు నారా చంద్రబాబు నాయుడు.. New Railway Line: ఏపీ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం బంపర్ ఆఫర్.. ఆ రూట్లో 3, 4 లైన్లకు గ్రీన్ సిగ్నల్! రూ.3,246 కోట్లతో...

ఏలూరు పోలీసులను అభినందించిన సీఎం చంద్రబాబు! 251 ద్విచక్ర వాహనాలు స్వాధీనం, 25 మంది అరెస్ట్!

దొంగలించిన 251 ద్విచక్రవాహనాలను ఏలూరు పోలీసులు (Eluru) స్వాధీనం చేసుకుని, 25 మంది అనుమానితులను అరెస్టు చేయటం సంతోషకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కొని

Published : 2024-11-08 16:57:00

దొంగలించిన 251 ద్విచక్రవాహనాలను ఏలూరు పోలీసులు (Eluru) స్వాధీనం చేసుకుని, 25 మంది అనుమానితులను అరెస్టు చేయటం సంతోషకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కొనియడారు. ఈ కేసులను ఛేదించి బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించడానికి సరికొత్త సాంకేతికతను ఉపయోగించడం హర్షనీయమన్నారు. సత్వర చర్యలతో ప్రజలకు సేవ చేసిన ఏలూరు పోలీసులను చంద్రబాబు అభినందించారు. నీలి అలివేణి అనే మహిళ తన తలసేమియా బాధిత కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఉపయోగించిన స్కూటర్ గతంలో చోరీకి గురైంది. బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకొని తిరిగి అప్పగిస్తున్నప్పుడు ఆమె భావోద్వేగాలు కదిలించాయని చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఈ మేరకు ఏపీ పోలీసు శాఖ 'ఎక్స్'లో పోస్టు చేసిన వీడియోను చంద్రబాబు రీట్వీట్ చేశారు. రోజువారీ రవాణా, జీవనోపాధికి వాడే వాహనాలు చోరీకి గురైతే ఆయా కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతాయన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


న్యూజిలాండ్ పర్యటనలో ప్రధానితో తెదేపా ఎమ్మెల్యేల భేటీ! ఏపీ అభివృద్ధి అంశాలపై చర్చలు!

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్హోంమంత్రి అనిత భేటీ! ఫేక్ పోస్టులపై కఠిన చర్యలు!

టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక! 08-11-2024 న పాల్గొననున్న మంత్రులునాయకుల షెడ్యూల్!

వైసీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌! వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదు!

నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా! కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే!

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! విద్యావిధానంలో మరియు ఆ విషయంలో కీలక మార్పులు.. ఇక పండగే!

మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా..అదిరిపోయే ఫీచర్లతో - అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటీ!

గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!

బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పెషల్‌ రీఛార్జ్‌ ఆఫర్‌! అన్‌లిమిటెడ్‌ కాల్స్‌... 600 జీబీ డేటా!

ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


 

 

Spotlight

Read More →