Chandrababu: పుట్టినరోజు నాడు కీలకమైన ఫైలుపై చంద్రబాబు సంతకం! రూ.56.39 కోట్ల - 7,074 మంది లబ్ధిదారులకు! Praja Vedika: వైసీపీ నాయకుల కనుసన్నల్లో రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం.. జేసీబీలతో ఇంటి పునాదుల ధ్వంసం! Praja Vedika: రేపు (21/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati E13 Road: అమరావతి టూ నేషనల్ హైవే-16: కొండలను చీల్చుకుంటూ దూసుకుపోతున్న E-13 రోడ్..!! Chandrababu: ధాన్యపు గింజలతో చంద్రబాబు చిత్రపటం.... కడియంలో వెలిసిన కళాఖండం!! BHIM App: భీమ్ యాప్‌లో బిగ్ అప్‌డేట్.. ఇకపై ఒకే క్లిక్‌తో మీ సిబిల్ స్కోర్ ఉచితంగా... Chandrababu: కోయంబత్తూరులో చంద్రబాబు ఎన్నికల శంఖారావం... అభివృద్ధి కావాలంటే ఎన్డీఏ రావాల్సిందే! Pawan Kalyan: చాలాకాలంగా వేధిస్తున్న సమస్య.. పవన్‌కు జరిగిన సర్జరీ ఇదే! 10 రోజులు రెస్ట్! Chandrababu: రాష్ట్రానికి కొండంత అండ.. అలుపెరుగని ప్రయాణికుడు.. రాజకీయ ధురంధరుడు నారా చంద్రబాబు నాయుడు.. New Railway Line: ఏపీ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం బంపర్ ఆఫర్.. ఆ రూట్లో 3, 4 లైన్లకు గ్రీన్ సిగ్నల్! రూ.3,246 కోట్లతో... Chandrababu: పుట్టినరోజు నాడు కీలకమైన ఫైలుపై చంద్రబాబు సంతకం! రూ.56.39 కోట్ల - 7,074 మంది లబ్ధిదారులకు! Praja Vedika: వైసీపీ నాయకుల కనుసన్నల్లో రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం.. జేసీబీలతో ఇంటి పునాదుల ధ్వంసం! Praja Vedika: రేపు (21/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati E13 Road: అమరావతి టూ నేషనల్ హైవే-16: కొండలను చీల్చుకుంటూ దూసుకుపోతున్న E-13 రోడ్..!! Chandrababu: ధాన్యపు గింజలతో చంద్రబాబు చిత్రపటం.... కడియంలో వెలిసిన కళాఖండం!! BHIM App: భీమ్ యాప్‌లో బిగ్ అప్‌డేట్.. ఇకపై ఒకే క్లిక్‌తో మీ సిబిల్ స్కోర్ ఉచితంగా... Chandrababu: కోయంబత్తూరులో చంద్రబాబు ఎన్నికల శంఖారావం... అభివృద్ధి కావాలంటే ఎన్డీఏ రావాల్సిందే! Pawan Kalyan: చాలాకాలంగా వేధిస్తున్న సమస్య.. పవన్‌కు జరిగిన సర్జరీ ఇదే! 10 రోజులు రెస్ట్! Chandrababu: రాష్ట్రానికి కొండంత అండ.. అలుపెరుగని ప్రయాణికుడు.. రాజకీయ ధురంధరుడు నారా చంద్రబాబు నాయుడు.. New Railway Line: ఏపీ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం బంపర్ ఆఫర్.. ఆ రూట్లో 3, 4 లైన్లకు గ్రీన్ సిగ్నల్! రూ.3,246 కోట్లతో...

ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు! అమిత్ షా పై కెనడా మంత్రి సంచలన ఆరోపణలు! స్పందించిన అమెరికా!

భారత్ - కెనడా మధ్య దౌత్యసంబంధాలు రోజురోజుకు క్షీణించిపోతున్నాయి. ఇక, ట్రూడో ప్రభుత్వానికి చెందిన మంత్రి అమిత్ షా పై సంబంధంలేని ఆరోపణలు చేశారు. కెనడాలో ఖలిస్థానీ

Published : 2024-11-03 11:02:00

భారత్ - కెనడా మధ్య దౌత్యసంబంధాలు రోజురోజుకు క్షీణించిపోతున్నాయి. ఇక, ట్రూడో ప్రభుత్వానికి చెందిన మంత్రి అమిత్ షా పై సంబంధంలేని ఆరోపణలు చేశారు. కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరులపై దాడుల వెనక కేంద్ర హోమంత్రి అమిత్ షా పాత్ర ఉందంటూ ఆ దేశ మంత్రి డేవిడ్ మోరిసన్ ఒకరు ఆరోపణలు చేశారు. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. నిరాధారమైన వ్యాఖ్యలని ఆరోపించింది. కెనడా హైకమిషన్ ప్రతినిధిని పిలిపించి నిరసన కూడా తెలిపింది. 

ఇంకా చదవండి: న్యూజిలాండ్: తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ అంగరంగ వైభవంగా సాగిన కార్యక్రమం! పర్చూరు, బాపట్ల ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం! అక్కడి మంత్రి, ఎంపీలతో భేటీ!

“ఈ వ్యవహారంలో కెనడా అధికారికి సమన్లు జారీ చేశాం. ఇటీవల ఒట్టావాలో పబ్లిక్ సేఫ్టీ అండ్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన స్టాండింగ్ కమిటీ ముందు కేంద్ర హోం మంత్రి అమిల్షాపై కెనడా డిప్యూటీ మంత్రి డేవిడ్ మోరిసన్ నిరాధారణమైన ఆరోపణలు చేశారు. దానిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాం. అలాంటి బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన దౌత్యపరమైన సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది” అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. కెనడా మంత్రి మోరిసన్ వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. ఆ ఆరోపణలు ఆందోళనకరమని, దీనిపై తాము కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపింది. ఖలిస్థానీ అనుకూలవాది నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతేడాది చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అంతేకాదు, ఇటీవల మరోసారి భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్కుమార్ వర్మ పేరును చేర్చడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. దీంతో, సంజయ్ వర్మ సహా ఆ దేశంలోని మన దౌత్యవేత్తలను భారత్ వెనక్కి రప్పించింది. అదే సమయంలో ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమిషనర్ సహా ఆరుగురు దౌత్యవేత్తల్ని బహిష్కరించింది.

ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆ మహిళ చేసిన పనికి బిత్తర పోయిన చంద్రబాబు! మరీ అంత దారుణంగానా!

రాష్ట్రంలో బెల్ట్ షాపులు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం? వారిలో ఇద్దరు, ముగ్గురిని నడి రోడ్డుపై ఉరి!

ఈ కారణంతో ఉచిత గ్యాస్ సిలిండర్ కోల్పోకండి.. కావాల్సినవి ఇవే! ఈ పథకం కింద మొదటసారి!

రుషికొండపై తేల్చేసిన చంద్రబాబు - త్వరలో జనానికి ఎంట్రీ..! ఫ్రీ నా లేక డబ్బుల? గుండె చెదిరిపోయే నిజాలు!

ప్రధానికి సీఎం చంద్రబాబు స్పెషల్ రిక్వెస్ట్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఏపీలో ఆ జిల్లాల వారికి పండగే పండగ!

వైసిపికి షాక్! మాజీ ఎంపీ పై కేసు నమోదు! రాజకీయాలను వీడనున్న వాసిరెడ్డి పద్మ? కార‌ణ‌మిదే!

ఏపీ ప్రజలకు అలర్ట్.. మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ డేట్ ముగింపు ఎప్పుడంటే! ఇదిగో టోల్ ఫ్రీ నెంబర్!

వాలంటీర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు! ఇకపై ఆ బాధ్యతలు వారివే! రాజీనామా చేసిన వారి సంగతేంటి?

ఏ సమయంలో వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది! ఉదయమా? సాయంత్రమా?

పెన్షన్ డబ్బులతో ఉద్యోగి పరార్! సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్! కుటుంబంలో 18 ఏళ్లు నిండిన వారికి శుభవార్త.. రూ.లక్షకు రూ.2 లక్షలు లాభం!Don't Miss

చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?

ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?

పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!

మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?

ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!

గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!

విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!

ఈ-చలాన్‌ పేరుతో కొత్త స్కామ్‌! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!

పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై మరో కీలక అప్‌డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →