ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు.
ఇటీవల జరిగిన ఎన్నికలలో కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించింది. ఈ ఎన్నికలకు ఎన్నారైలు ఎంతో కష్టపడ్డారు. సొంత ఖర్చులతో వచ్చి పార్టీ విషయానికి తోడ్పడ్డారు. ప్రభుత్వ ఏర్పాటైన తర్వాత వారిని అభినందిస్తూ సీఎం చంద్రబాబు ఎన్నారైలను కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు.
అందులో భాగంగా ఈ వారం కలిసిన వాళ్ళ వివరాలకు వస్తే దుబాయ్, అమెరికా, యూకే మరియు స్వీడన్ నుండి వచ్చిన ఎన్నారైలు ఎన్ఆర్ఐ టిడిపి సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును కలవడం జరిగింది. అక్కడ సీఎం చంద్రబాబు ఎన్నారై లను వివరాలు అడిగి పేరుపేరునా అభినందించారు.
ఇంకా చదవండి: నిరుద్యోగులకు భారీ శుభవార్త! వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు!Don't Miss
ఇంకా చదవండి: శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!
అమెరికా నుండి శ్రీహరి, శ్రీనివాస్, సతీష్, దుబాయ్ నుండి విశ్వేశ్వరరావు, స్పీడ్ నుండి నవీన్, యూకే నుండి శ్రీనివాసరావు మరియు వారి కుటుంబ సభ్యులు వచ్చారు. ఇలా సీఎం గారు తమ కోసం సమయం కేటాయించి వారిని కలిసి అభినందించడం ఎంతో సంతోషంగా ఉందని ఎన్నారైలు మరియు వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇది వారికి జీవితంలో మారిచిపోలేని అనుభూతి అని, సీఎం గారిని స్వయంగా కలవడం ఒక అద్భుతమైన అవకాశం అని వారు తెలిపారు.
ఎన్నికల కోసం ఎంతో కష్టపడిన ఎన్నారై లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వారంలో ఒక రోజు సమయం ఇచ్చి సీఎం గారి బిజీ షెడ్యూల్ లో వారి కోసం సమయం కేటాయించి వారిని కలిసి అభినందనలు తెలియజేయడం ఎన్నారైలకు ఎంతో ఆనందం అని ఎన్నారై టీడీపీ సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ అన్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!
షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారు? అసలు నిజం ఇదే!
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!
వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్లడం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!
ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!
గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: