AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు!

Ramanaidu Comments: జగన్ అంతటి ఘనుడు.. మంత్రి నిమ్మల షాకింగ్ కామెంట్స్! ఇది కేవలం మొదటిపడుగే.!

"పేదల కడుపు నింపే అన్నక్యాంటీన్లను జగన్ ప్రభుత్వం మూసివేయడం ఎంతో దురదృష్టకరం. ఆ నిర్ణయంతో పేదల ఆకలి తీర్చే ఆహారాన్ని ఆయన దూరం చేశారు" అని రాష్ట్ర మంత్రి నిమ్మల

Published : 2025-08-01 13:48:00
Rains Alert: ఈ నెల 7 వరకు వర్షాలు కొనసాగొచ్చు... TG APలో అధికారులు అప్రమత్తం!

"పేదల కడుపు నింపే అన్నక్యాంటీన్లను జగన్ ప్రభుత్వం మూసివేయడం ఎంతో దురదృష్టకరం. ఆ నిర్ణయంతో పేదల ఆకలి తీర్చే ఆహారాన్ని ఆయన దూరం చేశారు" అని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో కొత్తగా మంజూరైన వితంతు పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

Schengen Visa: స్కెంజెన్ వీసాల కష్టాలు.. జర్మనీ కొత్త నియమాలు - భారతీయులకు చిక్కులు! పర్యాటకుల కష్టాలు రెట్టింపు....

మంత్రి నిమ్మల మాట్లాడుతూ – "ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రోజూ కేవలం ₹5కే అన్నం అందిస్తూ సుమారు 2.5 లక్షల మంది పేదల ఆకలి తీర్చుతోంది. ఇది నిజమైన పేదల పాలనకు నిదర్శనం. తొలి ఏడాదిలోనే 16,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తూ విద్య రంగాన్ని బలపరుస్తున్నాం" అని తెలిపారు.

World News: రైలు, విమానం ఒకే రన్‌వేపై.. ప్రపంచంలో ఏకైక రన్‌వే! అదెక్కడో తెలుసా..?

కార్యక్రమాలు & వాగ్దానాలు: ఆగస్టు 2న రైతులకు ఎంతో మేలు చేసే అన్నదాత సుఖీభవ పథకం అమలులోకి వస్తుందని ఆయన ప్రకటించారు.

Festival Sale: ప్రయాణ ప్రియులకి గుడ్ న్యూస్: అమెరికన్ టూరిస్టర్ నుంచి స్కైబ్యాగ్స్ వరకు – అమెజాన్‌లో బంపర్ ఆఫర్లు! ఇప్పుడే సొంతం చేసుకోండి!

"తల్లికి వందనం" పథకంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రతి తల్లికి ₹15,000 నగదు సహాయం అందిస్తామని చెప్పారు.

Permanent Residency Visa: న్యూజిలాండ్ పర్మనెంట్ రెసిడెంట్ వీసా! పూర్తి వివరాలు ఇవే!

దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామని వివరించారు.

Schengen Visa: ఫాస్ట్‌ట్రాక్ వీసా... కేవలం 4 రోజుల్లోనే 5 ఏళ్ల Schengen వీసా పొందిన భారతీయుడు!

ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించనున్నామని స్పష్టం చేశారు.

Gold rates: దిగొస్తున్న బంగారం ధరలు... కొనుగోలుదారులకు ఊరట!

గత ప్రభుత్వంలో బకాయిలుగా ఉన్న ధాన్యం డబ్బు ₹1,674 కోట్లు విడుదల చేసి, 85,000 మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.

Nominated Posts: రైతులకు, మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు, అన్నదాతల ఖాతాల్లో.! నామినేటెడ్ పదవులు త్వరలో.. చంద్రబాబు ఫుల్ క్లారిటీ!

ఇకపై రైతులు ధాన్యం విక్రయిస్తే, 24 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతాయని నిమ్మల హామీ ఇచ్చారు.

Police Academy: త్వరలో పోలీస్‌ అకాడమీ సెంటర్‌కు శంకుస్థాపన! అక్కడే..! ముహూర్తం ఫిక్స్!

"ఇది కేవలం మొదటిపడుగే. పేదల, రైతుల సంక్షేమమే మా కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. గతంలో వాగ్దానాలు చేసి మోసం చేసిన వారిలా కాకుండా, మేము ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటాం" అని స్పష్టం చేశారు.

CAT 2025: CAT 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభం! పరీక్ష షెడ్యూల్... ఫుల్ ప్రాసెస్ ఇదే!

Spotlight

Read More →