AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!!

AP Govt: చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా ఆమె ఎంపిక.. పాలనలో తనదైన ముద్రవేసిన ప్రశాంతి!

తూర్పుగోదావరి జిల్లా నూతన కలెక్టర్గా ఏపీ ట్రాన్స్కో సంయుక్త ఎండీ కీర్తి చేకూరి నియమితులయ్యారు. ఆమె గతంలో ఉమ్మడి జిల్లా సంయుక్త కలెక్టర్ (అభివృద్ధి)గా విధులు నిర

Published : 2025-09-12 21:01:00
Nepal : నేపాల్ తొలి మహిళా తాత్కాలిక ప్రధానిగా.. రాజకీయ సంక్షోభానికి తెర!

తూర్పుగోదావరి జిల్లా నూతన కలెక్టర్గా ఏపీ ట్రాన్స్కో సంయుక్త ఎండీ కీర్తి చేకూరి నియమితులయ్యారు. ఆమె గతంలో ఉమ్మడి జిల్లా సంయుక్త కలెక్టర్ (అభివృద్ధి)గా విధులు నిర్వర్తించారు. మదనపల్లి సబ్కలెక్టర్, గుంటూరు మున్సిపల్ కమిషనర్ గానూ పనిచేశారు. 

Vastu Tips: కారు డాష్‌బోర్డు‌పై దేవుడి విగ్రహాలు పెడుతున్నారా.. అయితే ఇది మీకు తప్పక తెలియాలి! ప్రయాణంలో అదృష్టం!

నీ గతేడాది జూన్ 22న జిల్లా కలెక్టర్గా వచ్చిన పి.ప్రశాంతి పాలనలో తనదైన ముద్ర వేశారు. శిశువుల్లో పౌష్టికాహార లోపం నివారించేందుకు 'చిన్నారి ఆరోగ్యం' పథకానికి ఈ ఏడాది మే 10న శ్రీకారం చుట్టారు. సీఎస్ఆర్ నిధులతో ప్రతి నెలా వారికి పౌష్టికాహారం అందేలా కార్యాచరణ చేసి అమలుచేస్తున్నారు. 

Supreme Court: ఆ ట్వీట్‌లో నీ మసాలా ఉంది.. కంగనాకు సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

బాలికల వసతి గృహాల్లో సౌకర్యాలకు చర్యలు చేపట్టారు. పాఠశాలల్లో గుడ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తూ, వారి సమస్యలు తెలుసుకునేందుకు ఆర్ట్స్ కళాశాలలోని ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా 'సంకల్ప్' కార్యక్రమాన్ని అమలుచేయించారు. 

AP Govt: నేతన్నలకు తీపికబురు..! రూ.2 కోట్ల బకాయిలు విడుదల..!

ఇసుక అక్రమ రవాణా అడ్డుకునేందుకు తనిఖీలు ముమ్మరం చేసి చర్యలు చేపట్టారు. తాను అందుకున్న ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకునేవారని చెబుతారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలయ్యేలా పర్యవేక్షణతోపాటు భూ దస్త్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా మార్పులు జరిగినా, విధుల్లో నిర్లక్ష్యం వహించేవారిపైనా కఠినంగా ఉండేవారు.  ప్రస్తుతం బదిలీ అయిన ఆమెకు పోస్టింగ్ ఖరారు కావాల్సి ఉంది. 

Samantha Comments: 2 ఏళ్లుగా సినిమాలు లేవు.. నా పరిస్థితి ఇలా ఉంది.. సమంత షాకింగ్ కామెంట్స్!

అటవీ శాఖలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దివాన్చెరువులో ఉన్న ఏపీ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న బి.విజయకుమార్ను శ్రీశైలం ప్రాజెక్టు టైగర్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టర్గా బదిలీ చేశారు. 

Realme P3x 5G: సూపర్ డీల్.. అస్సలు మిస్ అవ్వొద్దు! కేవలం 458 రూపాయలకే 5జీ స్మార్ట్‌ఫోన్!

నీ రాజమహేంద్రవరం పరిధిలోని ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రీజనల్ మేనేజర్ గా  ఎస్.శ్రీకాంతనాథ్ను నియమించారు. ఇప్పటివరకు ఈయన రీసెర్చ్ అండ్ ఐటీ విభాగ సీసీఎఫ్ గా  బాధ్యతలు నిర్వహించారు.

BSNL Big Offer: రూ.1కే సిమ్‌..! 30 రోజుల ఫ్రీ డేటా, కాల్స్‌!
Google Gemini: ఏఐతో కొత్త ట్రెండ్‌! మీ ఫోటోను త్రీడీలో చూడాలనుకుంటున్నారా? ఇలా ట్రై చేయండి
Mirai: మంచు బ్రదర్స్‌ను దగ్గర చేసిన మిరాయ్.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఖుషీ!
CBN: మళ్లీ NDA వస్తుంది.. మోదీనే నాలుగోసారి ప్రధాని అవుతారు.. చంద్రబాబు.. 2047 నాటికి భారత్ నంబర్ 1!
AP Liquor case: మద్యం కేసులో కీలక పరిణామం.. ఎఫ్ఎస్ఎల్కు మాజీ మంత్రి మొబైల్ ఫోన్!
Almonds: జీడిపప్పు.. ఈ ప్రాబ్లం ఉన్నవారు మితంగా తింటే ఔషధం, అతిగా తింటే అనర్ధం! ఇది మీకు తెలుసా!
Doctor tittle: డాక్టర్ బిరుదు ఎవరికి చెల్లుతుంది.. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే శిక్షలు తప్పవు!

Spotlight

Read More →