Chandrababu: ఏపీకి క్యూ కట్టండి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అద్భుత అవకాశాలను వివరించిన చంద్రబాబు.! Minister Nimmala: పోలవరం ఎడమ కాలువ పనులు పరిశీలించిన మంత్రి.. జూన్ నాటికి అనకాపల్లి వరకు..! Praja Vedika: సొంత స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా అడ్డుపడుతున్న వైసీపీ నేతపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! సర్వేను అడ్డుకుంటూ భూకబ్జా యత్నం.. Chandrababu: నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా పురస్కారం.. చంద్రబాబు పాలనా దక్షతకు ఎకనమిక్ టైమ్స్ పట్టా.! Singapore: సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం: స్మార్ట్ సిటీల రూపకల్పనపై కీలక అధ్యయనం! AshokBabu: ఎమ్మెల్సీల రాజీనామాలపై ఏడాది కాలంగా కుట్ర - అశోక్ బాబు ధ్వజం! Tirumala Laddu Controversy: తిరుమల నెయ్యి కల్తీ వెనుక ఎవరు? ఏకసభ్య కమిషన్ నివేదికపై ఉత్కంఠ! Chandrababu: లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన చంద్రబాబు! ఆసుపత్రిలో చికిత్స.. Ashok Mittal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఇల్లు ఖాళీ చేసిన గంటల్లోనే ఆప్‌కు అశోక్ మిట్టల్ రాజీనామా! Congress party: డ్రామాలు ఆపండి.. తండ్రీకూతుళ్ల మధ్య విభేదాలు కేవలం నటనేనన్న కాంగ్రెస్ పార్టీ.! Chandrababu: ఏపీకి క్యూ కట్టండి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అద్భుత అవకాశాలను వివరించిన చంద్రబాబు.! Minister Nimmala: పోలవరం ఎడమ కాలువ పనులు పరిశీలించిన మంత్రి.. జూన్ నాటికి అనకాపల్లి వరకు..! Praja Vedika: సొంత స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా అడ్డుపడుతున్న వైసీపీ నేతపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! సర్వేను అడ్డుకుంటూ భూకబ్జా యత్నం.. Chandrababu: నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా పురస్కారం.. చంద్రబాబు పాలనా దక్షతకు ఎకనమిక్ టైమ్స్ పట్టా.! Singapore: సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం: స్మార్ట్ సిటీల రూపకల్పనపై కీలక అధ్యయనం! AshokBabu: ఎమ్మెల్సీల రాజీనామాలపై ఏడాది కాలంగా కుట్ర - అశోక్ బాబు ధ్వజం! Tirumala Laddu Controversy: తిరుమల నెయ్యి కల్తీ వెనుక ఎవరు? ఏకసభ్య కమిషన్ నివేదికపై ఉత్కంఠ! Chandrababu: లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన చంద్రబాబు! ఆసుపత్రిలో చికిత్స.. Ashok Mittal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఇల్లు ఖాళీ చేసిన గంటల్లోనే ఆప్‌కు అశోక్ మిట్టల్ రాజీనామా! Congress party: డ్రామాలు ఆపండి.. తండ్రీకూతుళ్ల మధ్య విభేదాలు కేవలం నటనేనన్న కాంగ్రెస్ పార్టీ.!

అమరావతిలో 300 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం – మరో చరిత్రకు నాంది!

రాజధాని అమరావతిలో మరో కొత్త చరిత్ర రాయబోతోందని చెప్పుకోవాలి. మంగళగిరి మండలం నీరుకొండ కొండపై 300 అడుగుల ఎత్తైన నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహాన్ని ప్రభు

Published : 2025-09-29 12:26:00
ICAR- CRRI Recruitment: యంగ్ ప్రొఫెషనల్స్-I భర్తీ కి ఆహ్వానం! అర్హత, వయస్సు, ఎంపిక వివరాలు!

రాజధాని అమరావతిలో మరో కొత్త చరిత్ర రాయబోతోందని చెప్పుకోవాలి. మంగళగిరి మండలం నీరుకొండ కొండపై 300 అడుగుల ఎత్తైన నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

Personal loan: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? వాటిపై అవగాహన లేకుంటే భారీ నష్టాలు తప్పవు..!

ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు నటుడిగా, నాయకుడిగా చిరస్మరణీయమైన వ్యక్తి. ఆయనకు గుర్తుగా ఇంత పెద్ద విగ్రహాన్ని నిర్మించడం వల్ల అమరావతి పర్యాటకానికి కూడా కొత్త ఊపు వస్తుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ విగ్రహానికి వంద అడుగుల ఎత్తైన పాదపీఠం నిర్మించి, దాని పైభాగంలో రెండు వందల అడుగుల ఎత్తులో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించి టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది.

Tirumala Brahmotsavam: తిరుమల బ్రహ్మోత్సవాలు అద్భుతం! టీటీడీని ప్రశంసించిన సీఎం చంద్రబాబు!

రాజధాని ప్రాంతంలో ఎక్కడినుంచైనా ఈ విగ్రహం స్పష్టంగా కనపడేలా డిజైన్ చేయనున్నారు. విగ్రహ పాదపీఠంలో ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేయాలని  ఇందులో మినీ థియేటర్, మ్యూజియం, కన్వెన్షన్ సెంటర్ కూడా ఉండబోతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌పై వరుణుడి ఆగ్రహం.. మరో మూడు రోజులు ఆ ప్రాంతాలకు వర్షాల ముప్పు!


ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన సినిమాలు, డాక్యుమెంటరీలు,  మ్యూజియంలో ఆయన సినిమాలు, రాజకీయ జీవితం, తెలుగు ప్రజల కోసం చేసిన సేవలకు సంబంధించిన అరుదైన ఫోటోలు, వస్తువులు ప్రదర్శనకు బహుశా ఉండొచ్చేమో.  కన్వెన్షన్ సెంటర్‌లో పెద్ద స్థాయి సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవచ్చని అధికారులు తెలిపారు.

వలస కూలీలకు గుడ్ న్యూస్.... ఇంత తక్కువ ధరకే భోజనం! టేస్ట్ మాత్రం ఆహా అనాల్సిందే!!

ఇది మొదటిసారి కాదు గతంలోనే అమరావతిలో భారీ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అప్పటి టిడిపి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మారడంతో ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై మళ్లీ ముందడుగు వేసింది.

UGC NET: సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2025 నోటిఫికేషన్ రిలీజ్..! సైన్స్‌ స్టూడెంట్స్‌కు గోల్డెన్‌ ఛాన్స్..!

రాజధాని అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న ఈ విగ్రహ ప్రాజెక్టులు, స్మారక వనాలు భవిష్యత్తులో అమరావతిని దేశంలోనే ప్రత్యేక పర్యాటక కేంద్రంగా నిలిపే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Amaravathi :అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసుల నిర్మాణానికి.. త్వరలో శంకుస్థాపన!
Maruti Suzuki: పెట్రోల్-డీజిల్ గుడ్‌బై! మారుతి సుజుకి 2026లో 4 హైబ్రిడ్ కార్లు!
Diwali Gift: మహిళలకు దీపావళి కానుక! డైరెక్ట్ మీ అకౌంట్ లో డబ్బులు! ఎంతంటే!
డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం! ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు! దరఖాస్తు.. పూర్తి వివరాలు!
Local Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు అధికారికంగా ప్రారంభం..! పూర్తి షెడ్యూల్ విడుదల!

Spotlight

Read More →