School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు! NEET UG: నీట్ యూజీ 2026 అభ్యర్థులకు అలర్ట్! ఎన్టీఏ డ్రెస్ కోడ్ నిబంధనలు ఇవే...! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! AP POLYCET: ఏపీ పాలిసెట్ విద్యార్థులకు అలర్ట్...! పరీక్షా విధానం మరియు ఫలితాల పూర్తి వివరాలు! JEE Main: జేఈఈ మెయిన్ విద్యార్థులకు అలర్ట్! నిట్‌లలో ఈ ఏడాది నుంచే కొత్త కోర్సులు... CBSE Results: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల.... మీ మార్కులు ఇలా చూసుకోండి! AP Inter Results 2026: ఏపీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేసాయి! ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేస్కోండి.... Global Education: భాగ్యనగరంలో లండన్ వర్సిటీ క్యాంపస్.. విద్యార్థులకు అద్భుత అవకాశం! Bihar: బీహార్‌లో వింత పరీక్ష! క్లాస్ రూమ్ కాదు.. రోడ్డు పక్కనే కూర్చుని...! CBSE Results: రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్! School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు! NEET UG: నీట్ యూజీ 2026 అభ్యర్థులకు అలర్ట్! ఎన్టీఏ డ్రెస్ కోడ్ నిబంధనలు ఇవే...! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! AP POLYCET: ఏపీ పాలిసెట్ విద్యార్థులకు అలర్ట్...! పరీక్షా విధానం మరియు ఫలితాల పూర్తి వివరాలు! JEE Main: జేఈఈ మెయిన్ విద్యార్థులకు అలర్ట్! నిట్‌లలో ఈ ఏడాది నుంచే కొత్త కోర్సులు... CBSE Results: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల.... మీ మార్కులు ఇలా చూసుకోండి! AP Inter Results 2026: ఏపీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేసాయి! ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేస్కోండి.... Global Education: భాగ్యనగరంలో లండన్ వర్సిటీ క్యాంపస్.. విద్యార్థులకు అద్భుత అవకాశం! Bihar: బీహార్‌లో వింత పరీక్ష! క్లాస్ రూమ్ కాదు.. రోడ్డు పక్కనే కూర్చుని...! CBSE Results: రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్!

డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం! ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు! దరఖాస్తు.. పూర్తి వివరాలు!

డ్వాక్రా మహిళలకు ఆర్థిక భారం తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని  అద్భుతమైన రెండు కొత్త పథకాలను త్వరలో ప్రకటించనున్నారు.

Published : 2025-09-29 09:21:00
సింగపూర్‌లో పవిత్ర చండీ హోమ మహోత్సవం! 30 సంవత్సరాల సంప్రదాయం.. భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు!

డ్వాక్రా మహిళలకు ఆర్థిక భారం తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని  అద్భుతమైన రెండు కొత్త పథకాలను త్వరలో ప్రకటించనున్నారు. డ్వాక్రా పథకాన్ని 1982-83 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి గారి ప్రభుత్వంలో ప్రవేశపెట్టారు.ఈ డ్వాక్రా ద్వారా మహిళలు ఎంతో లాభం పొందుతున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు 2019 లో చంద్రబాబు ప్రభుత్వం  పసుపు కుంకుమ ద్వారా ఆర్థిక సహాయం చేసిన విషయం కూడా అందరికీ తెలిసినదే.

Speed Post: తపాలా శాఖ సంచలన నిర్ణయం..! దాదాపు 13 ఏళ్ల తర్వాత స్పీడ్ పోస్ట్ చార్జీల సవరణ..!

చంద్రబాబు ప్రభుత్వంలో మరో రెండు కొత్త పథకాలకు డ్వాక్రా ద్వారా ప్రవేశపెట్టబోతోంది. పిల్లల విద్యా ఖర్చుల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఆడబిడ్డల వివాహాం కొరకు ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి పథకాలు త్వరలోనే అమల్లోకి తీసుకురానుంది.

Praja Vedika: నేడు (29/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఈ పథకాలను సంబంధించిన అన్ని పత్రాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపారని సమాచారం. అయితే పలు సాంకేతిక మరియు కొన్ని మార్పులు కారణాల వల్ల 

ప్రేమగా దగ్గర తీసుకుని గోరుముద్దలు పెడుతున్న సుమిత్ర ఆనందంలో దీప!!!

కాస్త సమయం తీసుకుంటున్నారు  మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు. 

Road Development: త్వరలో ప్రారంభం కానున్న హైవే విస్తరణ పనులు! ఆ రూట్లో ఆరు లైన్లుగా... కొత్తగా ఫ్లైఓవర్లు.. అండర్‌పాస్‌లు!

అయితే ఈ పథకం ఎవరికి వర్తిస్తాయి అన్న విషయాలను ముందుగా తెలుసుకోండి.ఈ రెండు పథకాలు ముఖ్యంగా డ్వాక్రా సంఘంలో కనీసం ఆరు నెలలుగా సభ్యులుగా ఉన్న మహిళలకు మాత్రమే వర్తిస్తాయి. అదేవిధంగా  బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి లేదా ఇతర మార్గాల్లో తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నవారికి మాత్రమే అర్హత కలిగి ఉంటారు. ఈ మొత్తం  ప్రక్రియ బయోమెట్రిక్ ద్వారా నిర్వహించనున్నారని సమాచారం.

Bomb Hoax: ఒకే రోజు 300 స్కూళ్లు, పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు కాల్స్! భయాందోళలో విద్యార్థులు.. ప్రజలు!

ఈ పథకం ఇద్దరు పిల్లలు చదువు కోసం రుణ సహాయం పొందా స్త్రీలకు అయితే బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ పథకం 10,000 నుంచి లక్ష రూపాయల వరకు రుణాన్ని అందిస్తుంది.వడ్డీ రేటు కేవలం పావలా వడ్డీ మాత్రమే. 48 వాయిదాలలో రుణం చెల్లించాల్సి ఉంటుంది

Basic Pay Hike: బేసిక్ పే పెరిగినా ఉద్యోగులలో టెన్షన్ టెన్షన్!

దీనికి సంబంధించిన పత్రాలు ఏమిటంటే కాలేజీ స్కూల్

AP Assembly: ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం! వారందరికీ రూ.50 వేలు పెన్షన్!

అడ్మిషన్ లెటర్  ఫీజు రసీదు, విద్యాసంస్థ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.దరఖాస్తు చేసిన 48 గంటల్లోపే బ్యాంక్ ఖాతాలో నేరుగా నగదు జమ అవుతుంది అని అధికారం తెలిపారు.

పాకిస్థాన్‌ను మట్టికరిపించిన టీమిండియా – ఆసియా కప్ మళ్లీ ఎవరిదంటే ??

ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహాలకు ఆర్థిక చేయూతగా ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. వివాహ సమయంలో ఖర్చులకోసం  వ్యాపారుల దగ్గర అధిక మొత్తంలో అధిక మొత్తంలో వడ్డీ రూపంలో తీసుకోవడం కన్నా ఈ పథకం ద్వారా తీసుకుంటే తక్కువ వడ్డీతో అధిక లాభాలను పొందవచ్చు. పథకం ద్వారా 10 వేల నుంచి రూ.1 లక్ష వరకు రుణం   లభిస్తుంది. పావలా వడ్డీ రేటు 48 వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకానికి సంబంధించి కావాల్సిన పత్రాలు లగ్నపత్రిక, వివాహ ఖర్చుల అంచనా పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అధికారులు వివరాల పరిశీలన అనంతరం వధువు తల్లిదండ్రుల ఖాతాలో నేరుగా డబ్బు జమ అవుతుందని తెలిపారు.

OTT Movie: ఓటీటీలో అదరగొడుతున్న మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. రొమాంటిక్ డ్రామా.. యాక్షన్ థ్రిల్లర్.. ఈ వీకెండ్ కు బెస్ట్.. ఓ లుక్కేయండి

రాష్ట్ర ప్రభుత్వం  ఈ రెండు పథకాల అమలుకు ప్రతి ఏడాది రూ.2000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. అందులో విద్యాలక్ష్మి కోసం రూ.1000 కోట్లు.. కళ్యాణ లక్ష్మి కోసం రూ.1000 కోట్లు ఖర్చు  చేయనుంది. అయితే ఈ పథకం ద్వారా చే వడ్డీని 50 శాతం డ్వాక్రా సంఘాల బలోపేతానికి చేయడానికి మిగిలిన 50 శాతం స్త్రీనిధి ఉద్యోగుల  కేటాయించనున్నారని సమాచారం.ఈ పథకాలు ద్వారా రుణం తీసుకున్న మహిళ  ప్రమాదంలో మరణిస్తే పూర్తి రుణం రద్దు చేస్తారు

Spotlight

Read More →