PM Modi: తెలంగాణ ప్రజలను గమనిస్తున్నాను... ఈసారి వచ్చేది బీజేపీనే.. Modi: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం.. రైల్వేలు, రహదారులు, ఉద్యోగాల్లో భారీ పురోగతి! PM Modi: అవకాశవాద రాజకీయాలకు కాంగ్రెస్‌ కేరాఫ్ అడ్రస్.. బెంగళూరు సభలో ప్రధాని నిప్పులు! Chandrababu: చంద్రబాబు నివాసానికి ప్రధాని మోదీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న భేటీ! Vangalapudi Anitha: మదర్స్ డే వేడుకల్లో వృద్ధ మహిళలతో మమేకమైన హోం మంత్రి అనిత! Nara Lokesh: సింగపూర్‌లో మంత్రి లోకేష్ బిజీ బిజీ.. కీలక కంపెనీల సీఈవోలతో వరుస భేటీలు! షెడ్యూల్ ఇదే.. Tamil Nadu Politics: ఏపీలో టీడీపీ కోసం పనిచేసి... ఇప్పుడు విజయ్ క్యాబినెట్ లో మంత్రి అయింది.. ఎవరు అంటే..? Vijay: ఎంతటి ప్రయాణం.. ఎంతటి రాజకీయ నాటకం! సీఎం విజయ్‌కు రేవంత్ రెడ్డి, మంచు విష్ణు శుభాకాంక్షలు.. Chandrababu: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు! PM Modi: తమిళనాడు నూతన సీఎం విజయ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు.. అభివృద్ధిలో కలిసి నడుస్తామని హామీ! PM Modi: తెలంగాణ ప్రజలను గమనిస్తున్నాను... ఈసారి వచ్చేది బీజేపీనే.. Modi: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం.. రైల్వేలు, రహదారులు, ఉద్యోగాల్లో భారీ పురోగతి! PM Modi: అవకాశవాద రాజకీయాలకు కాంగ్రెస్‌ కేరాఫ్ అడ్రస్.. బెంగళూరు సభలో ప్రధాని నిప్పులు! Chandrababu: చంద్రబాబు నివాసానికి ప్రధాని మోదీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న భేటీ! Vangalapudi Anitha: మదర్స్ డే వేడుకల్లో వృద్ధ మహిళలతో మమేకమైన హోం మంత్రి అనిత! Nara Lokesh: సింగపూర్‌లో మంత్రి లోకేష్ బిజీ బిజీ.. కీలక కంపెనీల సీఈవోలతో వరుస భేటీలు! షెడ్యూల్ ఇదే.. Tamil Nadu Politics: ఏపీలో టీడీపీ కోసం పనిచేసి... ఇప్పుడు విజయ్ క్యాబినెట్ లో మంత్రి అయింది.. ఎవరు అంటే..? Vijay: ఎంతటి ప్రయాణం.. ఎంతటి రాజకీయ నాటకం! సీఎం విజయ్‌కు రేవంత్ రెడ్డి, మంచు విష్ణు శుభాకాంక్షలు.. Chandrababu: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు! PM Modi: తమిళనాడు నూతన సీఎం విజయ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు.. అభివృద్ధిలో కలిసి నడుస్తామని హామీ!

జనం కుటుంబమై`నారా`!! జ‌గ‌న్ కుటుంబ‌మే మిగిలింది!!

జనం కుటుంబమై`నారా`జ‌గ‌న్ కుటుంబ‌మే మిగిలింది హంస పాలను, నీళ్ల‌ను వేరు చేస్తుందంటారు. నిజ‌మో కాదో తెలియ‌దు కానీ ప్రజాస్వామ్యం జ&zw

Published : 2024-02-18 09:43:00

జనం కుటుంబమై`నారా`
జ‌గ‌న్ కుటుంబ‌మే మిగిలింది

హంస పాలను, నీళ్ల‌ను వేరు చేస్తుందంటారు. నిజ‌మో కాదో తెలియ‌దు కానీ ప్రజాస్వామ్యం జ‌నం మ‌నుషులెవ‌రో! ధ‌నం మ‌నుషులెవ‌రో తేల్చి పారేసింది. జ‌నం క‌ష్టాల్లో ఉంటే ఆదుకునేందుకు వ‌చ్చింది నారా కుటుంబం. జ‌నాన్ని క‌ష్టాల్లోకి నెట్టేసిన జ‌గ‌న్, జ‌నం వైపు క‌న్నెత్తి చూడ‌కుండా ప్యాలెస్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు.

నేడు (18-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!!

టిడిపి అధినేత చంద్ర‌బాబు `రా క‌ద‌లిరా` అంటూ కోస్తాంధ్ర‌లో జ‌న‌ప్ర‌భంజ‌నాన్ని పిలుస్తున్నారు.
ఆయ‌న త‌న‌యుడు లోకేష్ అరాచ‌క జ‌గ‌న్ స‌ర్కారుపై ఉత్త‌రాంధ్ర‌లో స‌మ‌ర‌శంఖారావం పూరించారు.
బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి రాయ‌ల‌సీమ‌లో `నిజం గెల‌వాలి` అని నిన‌దిస్తున్నారు.

చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించే... 50 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం: నారా భువనేశ్వరి

కోడ‌లు బ్రాహ్మిణి చేనేత‌ల‌కు చేయూనందించే వీవ‌ర్‌శాల‌ను మంగ‌ళ‌గిరిలో ఆరంభించారు.
అధికారం ఉన్నా, లేకున్నా జ‌నం కుటుంబ‌మైన‌`నారా ఫ్యామిలీ`.. తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ ట్ర‌స్ట్‌, ఎన్టీఆర్ మోడ‌ల్ స్కూల్‌, బ‌స‌వ‌తార‌కం ఆస్ప‌త్రుల ద్వారా ప్ర‌జాసేవ‌లో త‌రిస్తోంది.

లోకేష్ మాట‌.. బ్రాహ్మిణి బాట‌.. చేనేతలకు మంచి రోజులు వచ్చేసాయి! వస్త్రాలపై జిఎస్టీ రద్దు!

జ‌నం బిడ్డ‌నంటూ క‌ల‌వ‌రిస్తున్న జ‌గ‌న్ సొంత బాబాయ్‌ని చంపేసినోళ్ల‌ను ర‌క్షిస్తున్నాడు.
తండ్రి హంత‌కుల‌ని శిక్షించాల‌ని పోరాడుతున్న చెల్లెలు సునీత‌ని వేధిస్తున్నాడు.
త‌ల్లిని వైకాపా గౌర‌వాధ్యక్ష‌ ప‌ద‌వి నుంచి బ‌ల‌వంతంగా రాజీనామా చేయించి దింపేశాడు.
చెల్లెలు ష‌ర్మిల ఆస్తులు లాక్కుని తీవ్రంగా అవ‌మానించి క‌ట్టుబ‌ట్ట‌ల‌తో గెంటేశాడు.
ఉన్న ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు లండ‌న్‌లో చ‌దువుకుంటున్నారు.

జగన్ 100% మేనిఫెస్టో అమలు చేస్తే వందమంది ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నాడు? ఆంధ్రుడా ఆలోచించు

భార్య భార‌తి గుడికి రాదు, బ‌డి ద‌గ్గ‌ర‌కి వెళ్ల‌దు, ప్ర‌జల‌కి మేలు అంటే ప‌ల‌క‌దు.

జ‌నంతో సంబంధంలేని, జనాన్ని చూడ‌ని జ‌గ‌న్ కుటుంబమై మిగిలారు.
ప్ర‌జ‌ల బాగోగులు ప‌ట్టించుకోకుండా, సొంత కేసులు, స్వ‌లాభం చూసుకుని జ‌గ‌న్ ఒంట‌ర‌య్యారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

అమెరికాలో భారతీయులపై దాడులు!! ఖండించిన శ్వేతసౌధం!!

తొలిసారి చందమామ మీదకు ల్యాండర్ను పంపిన ప్రైవేటు కంపెనీ!!

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ!!

పోలీసులతో కొట్టించిన జగన్ రెడ్డికి నేడు వాళ్లే దిక్కు !! అనిత ఘాటు వ్యాఖ్యలు!!

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →