Minister Savitha: 104 మంది ప్రతిభావంతుల విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు! Gummadi Sandhya Rani: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా వీధులు శుభ్రం చేసిన మంత్రి సంధ్యారాణి! TDP: మహిళా సాధికారతలో టీడీపీ చారిత్రాత్మక అడుగు.. 33 శాతం మహిళా రిజర్వేషన్‌తో కొత్త దిశ! New Pensions: ఏపీ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్... కొత్తగా 5,606 మందికి పెన్షన్లు!! Palla Srinivasa Rao: గాజువాక సమస్యలపై దిశా సమావేశంలో పల్లా! Operation Sindoor: శత్రువుల గుండెల్లో వణుకు.. ఆపరేషన్ సింధూర్ 2.0కు రెడీ అవుతున్నాం- ఆర్మీ చీఫ్! Chandrababu: వైసీపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ”గా ప్రజల్లో చర్చ! Double Decker Flyover: డబుల్ డెక్ర్ ఫ్లై ఓవర్‌పై కీలక అప్డేట్... రూ.1,000 కోట్లతో ఈ రూట్లో ఇక ట్రాఫిక్ సమస్యలకు చెక్!! Pawan Kalyan: తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫోకస్! Green Energy: స్కూళ్లు, హాస్టళ్లకు సోలార్ పవర్! 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ !! Minister Savitha: 104 మంది ప్రతిభావంతుల విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు! Gummadi Sandhya Rani: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా వీధులు శుభ్రం చేసిన మంత్రి సంధ్యారాణి! TDP: మహిళా సాధికారతలో టీడీపీ చారిత్రాత్మక అడుగు.. 33 శాతం మహిళా రిజర్వేషన్‌తో కొత్త దిశ! New Pensions: ఏపీ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్... కొత్తగా 5,606 మందికి పెన్షన్లు!! Palla Srinivasa Rao: గాజువాక సమస్యలపై దిశా సమావేశంలో పల్లా! Operation Sindoor: శత్రువుల గుండెల్లో వణుకు.. ఆపరేషన్ సింధూర్ 2.0కు రెడీ అవుతున్నాం- ఆర్మీ చీఫ్! Chandrababu: వైసీపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ”గా ప్రజల్లో చర్చ! Double Decker Flyover: డబుల్ డెక్ర్ ఫ్లై ఓవర్‌పై కీలక అప్డేట్... రూ.1,000 కోట్లతో ఈ రూట్లో ఇక ట్రాఫిక్ సమస్యలకు చెక్!! Pawan Kalyan: తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫోకస్! Green Energy: స్కూళ్లు, హాస్టళ్లకు సోలార్ పవర్! 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ !!

తెలుగుదేశం కాలంలోనే బీసీలకు న్యాయం జరిగింది! రాబోయేది తెలుగుదేశమే! కొల్లు రవీంద్ర

తెలుగుదేశం పాలనలో బీసీల అభివృద్ధి, అభ్యున్నతే లక్ష్యంగా అడుగులు వేశాం. జగన్ రెడ్డ వచ్చాక నిధులు లాక్కున్నాడు. విధులు లాక్కున్నాడు. అధికారాలు దూరం చేశాడు. పదవుల్

Published : 2024-01-04 19:06:00

తెలుగుదేశం పాలనలో బీసీల అభివృద్ధి, అభ్యున్నతే లక్ష్యంగా అడుగులు వేశాం. జగన్ రెడ్డ వచ్చాక నిధులు లాక్కున్నాడు. విధులు లాక్కున్నాడు. అధికారాలు దూరం చేశాడు. పదవుల్లో రెడ్డలను పెట్టి బీసీలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. వందలాది మంది ప్రాణాలు తీశాడు. చేతి వృత్తులు చేసుకునే వారిని ప్రోత్సహించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే.. జగన్ రెడ్డి వారి జీవితాలను రోడ్డున పడేశాడు.

రూ.75 వేల కోట్లు దారి మళ్లించాడు. నామినేటెడ్ పదవులు, పనుల్లో మనకు అవకాశాలు లేకుండా ఒకే వర్గానికి దారాదత్తం చేస్తున్నాడు. చదువులు దూరం చేస్తున్నాడు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు నాశనం చేశాడు. రాజకీయంగా అవకాశాలు తొక్కి పెట్టాడు. బీసీలను జగన్ రెడ్డి కుటుంబ పెద్దల ముందు మోకరిల్లేలా చేస్తున్నాడు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

రాష్ట్రాన్ని ఐదుగురు రెడ్లకు దారాదత్తం చేసి బడుగు బలహీన వర్గాల వారిపై పెత్తనం చెలాయిస్తున్నాడు. ఇలాంటి జగన్ రెడ్డిని పరిగెత్తించేలా బీసీలు పని చేయాలన్నారు. అనంతరం ‘జయహో బీసీ’ కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలు వివరించారు. వచ్చే 40 రోజుల్లో దాదాపు 962 మండలాల్లో బీసీ కులాలను కలిసి ముందుకు వెళ్లాలని నేతలకు సూచించారు. రాష్ట్రంలోని ప్రతి బీసీ వ్యక్తినీ కలిసి వారి సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →