Russia Crash: కళ్లముందే కుప్పకూలిన హెలికాప్టర్..! నలుగురి దుర్మరణం, ముగ్గురి పరిస్థితి విషమం..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! The Girlfriend: రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ కలెక్షన్లు షాక్.. బుక్ మై షోలో టికెట్ల జోరు.. పాజిటివ్ టాక్ ఉన్నా! Rajinikanths brother : రజినీకాంత్ సోదరుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో అత్యవసర చికిత్స! Space Research India: ల్యాండర్ విఫలమైనా… ఆర్బిటర్ చేస్తోన్న మేజిక్ — చంద్రుడి రహస్యాలు బయటపెడుతున్న ఇస్రో!! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! RRB: ఇంటర్ డిగ్రీ అర్హతతో RRBలో ఉద్యోగం.. దరఖాస్తు గడువు దగ్గరలోనే! Russia Crash: కళ్లముందే కుప్పకూలిన హెలికాప్టర్..! నలుగురి దుర్మరణం, ముగ్గురి పరిస్థితి విషమం..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! The Girlfriend: రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ కలెక్షన్లు షాక్.. బుక్ మై షోలో టికెట్ల జోరు.. పాజిటివ్ టాక్ ఉన్నా! Rajinikanths brother : రజినీకాంత్ సోదరుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో అత్యవసర చికిత్స! Space Research India: ల్యాండర్ విఫలమైనా… ఆర్బిటర్ చేస్తోన్న మేజిక్ — చంద్రుడి రహస్యాలు బయటపెడుతున్న ఇస్రో!! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! RRB: ఇంటర్ డిగ్రీ అర్హతతో RRBలో ఉద్యోగం.. దరఖాస్తు గడువు దగ్గరలోనే!

Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్!

2025-11-08 19:41:00
మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు!

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న పెళ్లి వార్తలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో వీరిద్దరి వివాహం గురించి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా రష్మిక స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పెళ్లి విషయాన్ని ప్రస్తావించడంతో ఆ వార్తలు మరింత బలంగా వినిపిస్తున్నాయి.

అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక!

రష్మిక, విజయ్‌ల ప్రేమ కథ గత కొన్నేళ్లుగా చర్చనీయాంశంగానే ఉంది. ‘గీతగోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల తర్వాత ఇద్దరి కెమిస్ట్రీ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. అప్పటి నుంచి వీరిద్దరూ తరచుగా ఒకరిని ఒకరు ప్రశంసించడం, ఒకే ప్రదేశాల్లో కనిపించడం వల్ల వీరి రిలేషన్‌పై బలమైన ప్రచారం సాగింది. ఇప్పటివరకు ఇద్దరూ బహిరంగంగా ఏమీ చెప్పకపోయినా, రష్మిక తాజా వ్యాఖ్యలతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది.

Jio offer: సాంకేతిక రంగంలో మరో మైలురాయి – జియో అందిస్తున్న ఈ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్!!

ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఒక అభిమాని రష్మికను “మీ డేట్ ఎవరు? పెళ్లి ఎవరితో?” అని ప్రశ్నించగా, ఆమె చిరునవ్వుతో స్పందిస్తూ, “జపనీస్ యానిమే నరుటోతో డేట్ చేస్తాను... కానీ పెళ్లి మాత్రం విజయ్ దేవరకొండతో చేసుకుంటాను!” అని స్పష్టంగా చెప్పింది. దీంతో అభిమానులు, మీడియా వర్గాలు రష్మిక మాటలను కన్ఫర్మేషన్‌గా తీసుకున్నారు.

Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్!

ఇక పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలైనట్లు సమాచారం. ఫేమస్ వెడ్డింగ్ డెస్టినేషన్  జైపూర్ (రాజస్థాన్)లో వీరి పెళ్లి జరగనున్నట్లు సినీ వర్గాల టాక్. అందుకే ఇటీవల రష్మిక మూడు రోజుల పాటు జైపూర్‌లో పర్యటించి, పలు లగ్జరీ రిసార్టులను పరిశీలించినట్లు తెలుస్తోంది. రాయల్ థీమ్‌తో పెళ్లి వేడుకను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారని, జైపూర్ ప్యాలెస్ రిసార్టులపై ఆమె ప్రత్యేక ఆసక్తి చూపించిందని సమాచారం.

gym tips: ఇక జాగ్రత్తగా ఉండండి జిమ్ ప్రియులు! ఈ తప్పు వర్కౌట్స్ వల్ల 30 ఏళ్లకే జాయింట్లు పాడైపోవచ్చు!!

విజయ్ ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్‌లలో బిజీగా ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా పెళ్లి ఏర్పాట్లపై సమీక్ష చేస్తున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 2026లో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ టీమ్స్ ఇప్పటికే ప్రాథమిక చర్చలు ప్రారంభించారని టాక్.

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్‌తో ట్రెండ్‌లో టాప్‌..! సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు..!

ఇక అభిమానుల విషయానికి వస్తే, సోషల్ మీడియాలో #VijayRashmikaWedding అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అభిమానులు “గీతగోవిందం జంట నిజజీవితంలో కూడా ఒక్కటవడం చాలా సంతోషంగా ఉంది” అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Technology: మహిళల కోసం ప్రభుత్వం భారీ ఆఫర్ – AI పోటీలో రూ.25 లక్షల బహుమతి!

సినీ వర్గాలు చెబుతున్నట్లుగా, ఇది ఈ తరం స్టార్ కపుల్‌లలో అత్యంత గ్రాండ్ వెడ్డింగ్‌గా నిలవనుందని అంచనా. రష్మిక, విజయ్‌ల కెమిస్ట్రీ తెరమీద ఎంత అద్భుతంగా కనిపిస్తుందో, నిజ జీవితంలోనూ అంతే అందంగా ఉండాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..!
International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా?
ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్!
Google: గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌..! ఇక రూట్‌ మాత్రమే కాదు, బస్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకోండి!
Maharajas Express: ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన రైలు.. సౌకర్యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. కానీ టికెట్ ధర మాత్రం అడగొద్దు!!

Spotlight

Read More →