Trump: మాకు అసాధారణ భద్రత కావాల్సిందే: కాల్పుల ఘటనపై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు! Donald Trump: వాషింగ్టన్‌లో హై అలర్ట్... అమెరికా అధ్యక్షుడిపై దాడి! Flight Secrets: ఇవి తెలిస్తే చాలు... తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం! Weather Report: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్... ఏప్రిల్ 28, 29 తేదీల్లో పిడుగులతో కూడిన వర్షాలు! West Bypass: అమరావతికి కొత్త రాజమార్గం.... వెస్ట్ బైపాస్ ద్వారా వీఐపీల ఎంట్రీ! Heart Cancer: అరుదైన గుండె క్యాన్సర్.... ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి..! AP Farmers: ఏపీలో వారికి గుడ్ న్యూస్! మే 1 నుండి మీ అకౌంట్ లో డబ్బులు జమ! Chandrababu: ఏపీకి క్యూ కట్టండి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అద్భుత అవకాశాలను వివరించిన చంద్రబాబు.! Minister Nimmala: పోలవరం ఎడమ కాలువ పనులు పరిశీలించిన మంత్రి.. జూన్ నాటికి అనకాపల్లి వరకు..! Praja Vedika: సొంత స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా అడ్డుపడుతున్న వైసీపీ నేతపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! సర్వేను అడ్డుకుంటూ భూకబ్జా యత్నం.. Trump: మాకు అసాధారణ భద్రత కావాల్సిందే: కాల్పుల ఘటనపై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు! Donald Trump: వాషింగ్టన్‌లో హై అలర్ట్... అమెరికా అధ్యక్షుడిపై దాడి! Flight Secrets: ఇవి తెలిస్తే చాలు... తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం! Weather Report: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్... ఏప్రిల్ 28, 29 తేదీల్లో పిడుగులతో కూడిన వర్షాలు! West Bypass: అమరావతికి కొత్త రాజమార్గం.... వెస్ట్ బైపాస్ ద్వారా వీఐపీల ఎంట్రీ! Heart Cancer: అరుదైన గుండె క్యాన్సర్.... ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి..! AP Farmers: ఏపీలో వారికి గుడ్ న్యూస్! మే 1 నుండి మీ అకౌంట్ లో డబ్బులు జమ! Chandrababu: ఏపీకి క్యూ కట్టండి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అద్భుత అవకాశాలను వివరించిన చంద్రబాబు.! Minister Nimmala: పోలవరం ఎడమ కాలువ పనులు పరిశీలించిన మంత్రి.. జూన్ నాటికి అనకాపల్లి వరకు..! Praja Vedika: సొంత స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా అడ్డుపడుతున్న వైసీపీ నేతపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! సర్వేను అడ్డుకుంటూ భూకబ్జా యత్నం..

Obama: వృద్ధ నేతల అధికారం మోజే ప్రపంచ సమస్యలకు మూలం..! బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు!

 ప్రపంచంలో సమస్యల సగానికి పైగా కారణం వృద్ధ నేతలు అధికారం వదలకుండా పట్టుకుని కూర్చోవడమేనని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు. లండన్

Published : 2025-09-28 11:28:00
QR payment Kiwi : చిన్న చెల్లింపులు పెద్ద లాభం.. Kiwi తో ప్రతి QR పేమెంట్‌కి రివార్డు!

ప్రపంచంలో సమస్యల సగానికి పైగా కారణం వృద్ధ నేతలు అధికారం వదలకుండా పట్టుకుని కూర్చోవడమేనని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు. లండన్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన, పరోక్షంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై సెటైర్లు విసిరారు. వృద్ధ నాయకులు అధికారం కోసం చివరి శ్వాస వరకు కష్టపడతారని, ఇలాంటి తపన వల్లే అంతర్జాతీయ స్థాయిలో వివిధ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఒబామా విమర్శించారు. పిరమిడ్లతో పాటు ప్రతిదానిపై తమ పేరును చెక్కించుకోవాలని ఈ నేతలు కోరుకోవడం వలన రాజకీయాల్లో అసహజ వాతావరణం ఏర్పడుతోందని ఆయన అన్నారు.

GST 2.0: టాటా కార్లపై ప్రత్యేక ఆఫర్లు..! GST రేట్ల తగ్గింపు, వినియోగదారులకు భారీ లాభం!

ఒబామా వ్యాఖ్యలు కేవలం నాయకుల వయస్సు గురించి మాత్రమే కాకుండా, వారి మానసిక ధోరణి పై కూడా దృష్టి సారించాయి. అధికారాన్ని పొందిన తర్వాత దానిని వదులుకోరని, తమ వారసులకు లేదా యువతరానికి అవకాశమివ్వడం గురించి ఆలోచించరని ఆయన అన్నారు. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకమని, ప్రజలకు మరిన్ని సమస్యలను సృష్టిస్తుందని హెచ్చరించారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పదవీ పరిమితుల ప్రాముఖ్యతను గౌరవించానని, అదే నిజమైన ప్రజాస్వామ్యానికి సంకేతమని ఒబామా ఉదహరించారు.

అక్టోబర్‌లో బ్యాంక్ సెలవులు – వినియోగదారులు అలర్ట్!

ఇదే ప్రసంగంలో, ఇటీవల ట్రంప్ చేసిన మరో వివాదాస్పద వ్యాఖ్యను ఒబామా తప్పుబట్టారు. గర్భిణులు పారాసెటమాల్ వాడితే గర్భంలోని శిశువులు ఆటిజానికి గురవుతారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు శాస్త్రీయ ఆధారాలు లేనివని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తాయని, ముఖ్యంగా ఆటిజంతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్రీయ ఆధారాలు లేకుండా నేతలు చేసే ప్రకటనలు సమాజానికి హానికరం అవుతాయని ఆయన గట్టిగా పేర్కొన్నారు.

Modi shares: దుర్గానవరాత్రి సందర్భంగా తెలుగు పాటను షేర్ చేసిన మోదీ.. సోషల్ మీడియాలో హంగామా!

ఈ వ్యాఖ్యలతో ఒబామా మరోసారి తన తీరుతెన్నులను చూపించారు. రాజకీయ ప్రత్యర్థులపై నేరుగా కాకుండా పరోక్షంగా సెటైర్లు విసిరినా, ఆయన మాటల్లో దాగి ఉన్న సూటి విమర్శలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వృద్ధ నేతలు అధికారం వదలకుండా ఉండటం, శాస్త్రీయ ఆధారాలు లేని వ్యాఖ్యలు చేయడం వంటి విషయాలు గ్లోబల్ రాజకీయాలకు, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన సూచించారు. ఆయన ప్రసంగం తర్వాత, ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకున్న వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమవుతుండగా, ప్రపంచ నాయకత్వం మార్పు అవసరమా అనే అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది.

సాయిపల్లవి స్టైల్ అంటే ఇదే.. విమర్శకులకు దీటుగా పోస్ట్.. అభిమానుల హర్షం!
ఇట్స్ ఏ బాయ్ అగైన్ అంటున్న... కలర్ ఫోటో హీరో!!!
Rains: ఏపీ తెలంగాణలో వానలే వానలు.. అధికారులు హెచ్చరిక జారీ!
ఆ జిల్లాల్లో డయేరియా కేసులు దడ పుట్టిస్తున్నాయి... మీ ఇంటి తలుపు తట్టకముందే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోండి!
Ratan Tata Expressway: 100 మీటర్ల వెడల్పు, 8 లేన్ ఎక్స్‌ప్రెస్‌వే..! రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన!
వెల్లుల్లి, తేనెల అద్భుత మిశ్రమం...ఎంతటి ఊబకాయాన్నైనా కరిగించే దివ్య ఔషధం!!!

Spotlight

Read More →