BSNL job : బీఎస్ఎన్ఎల్ రిక్రూట్‌మెంట్ 2025 – జీతం ₹50 వేల వరకు, ఇప్పుడే దరఖాస్తు చేయండి!

ప్రకాశం జిల్లాలోని పెద్దడోర్నాల మండలం, కొత్తూరు సమీపంలోని వెలిగొండ ప్రాజెక్ట్ సొరంగంలో బుధవారం మధ్యాహ్నం ఉద్వేగభరిత దృశ్యాలు చోటుచేసుకున్నాయి. రెండో సొరంగంలో లైనింగ్ పనులు చేస్తున్న సుమారు 200 మంది కార్మికులు ఒక్కసారిగా వచ్చిన వరదనీటిలో చిక్కుకోవడంతో కలకలం రేగింది.

TTD: TTD భారీ నిర్ణయం.. దేశవ్యాప్తంగా అన్నదానం ప్రారంభం కొత్త ఆలయాలు సేవా కార్యక్రమాలు!

తుఫాను ప్రభావంతో సమీప వాగుల నుంచి భారీగా నీరు సొరంగంలోకి చొచ్చుకువచ్చింది. కేవలం కొన్ని నిమిషాల్లోనే నీటి మట్టం పెరగడంతో కార్మికులు బయటకు రావడం సాధ్యపడలేదు. ఈ సమయంలో ఒక్కో నిమిషం విలువైన స్థితి ఏర్పడగా  అధికారులు అప్రమత్తమయ్యారు.

Gulf news : సౌదీలో చిక్కుకున్న జగిత్యాల వాసి – మత్లూబ్ కేసుతో ఆందోళన!!

సమాచారం అందుకున్న వెంటనే రెవెన్యూ, పోలీస్ ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు దూసుకెళ్లి రాత్రంతా కొనసాగిన ఆపరేషన్‌లో అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి.ఎవరికీ గాయాలు కానీ ప్రాణనష్టం కానీ జరగలేదని అధికారులు ధృవీకరించారు.

ఏపీలో ఇంటింటికీ సర్వే! వారికి సెలవులు రద్దు.. ఫీల్డ్‌లో సిద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కార్మికుల కుటుంబాలు ఆందోళనలో మునిగిపోతుండగా వారి సురక్షిత రాకతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

చింతపండు మానేస్తే శరీరంలో జరిగే 5 ఆశ్చర్యకర మార్పులు ఇవే! మీరు ట్రై చేసి చూడండి!

వెలిగొండ ప్రాజెక్టు కృష్ణా నది నీటిని ప్రకాశం, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు తరలించే కీలక ప్రాజెక్ట్‌గా ప్రసిద్ధి. ప్రస్తుతం రెండో సొరంగంలో సుమారు 7 కిలోమీటర్ల లోతులో పనులు సాగుతున్నాయి. ఈ సొరంగం ద్వారా రోజుకు లక్షల లీటర్ల నీరు తరలించగల సామర్థ్యం ఉంది.

ప్రపంచంలో మాంసం ఎక్కువగా తినే దేశాలు ఇవే! భారత్ స్థానం విని ఆశ్చర్యపోవాలి!

ఈ ప్రమాదం తర్వాత అధికారులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రాబోయే భారీ వర్షాల దృష్ట్యా ప్రాజెక్టు పనులను తాత్కాలికంగా నిలిపివేయాలనే అంశంపై చర్చ జరుగుతోంది.అధికారుల వేగవంతమైన స్పందన, సిబ్బంది ధైర్యసాహసాలతో ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పిందని స్థానికులు ప్రశంసిస్తున్నారు.

Electric Scooter Offer: రూ.95,000 విలువ గల ఈవీ ఇప్పుడు కేవలం రూ.30,950కే! మైలేజ్ లో మహారాజు... త్వరపడండి!
AP cyclone news: తుఫాన్ బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా.. నగదు ఉచిత సరుకులు పంపిణీ!! ఆ జిల్లాల వారీ కి మాత్రమే!!
OTT Release: ఖర్చు ₹30 కోట్లు, వసూలు ₹300 కోట్లు.. ఈ సినిమా సంచలనం చూసి స్టార్ హీరోలు సైతం వణికిపోయారు!
పని మనిషి అంటే చిన్న జాబ్ అనుకుంటే పొరపాటు.. సాలరీ విన్నాక షాక్ అవుతారు! ఆ నగరంలో ఖరీదైన జీవనశైలి చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!