International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు! International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!

School Fees: ABCD లు నేర్చుకోవడానికి ఇంత ఫీజ్ కట్టాలా? ఆస్తులు అమ్ముకోవాల్సిందే..

2025-08-02 08:00:00
Government Jobs: ఏపీలో వారందరికి ప్రభుత్వ ఉద్యోగాలు! ఎన్నో ఏళ్ల కల... ఉత్తర్వులు జారీ!

ప్రస్తుత కాలంలో విద్య, వైద్యం వంటి మౌలిక అవసరాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలన్నదే ఆశయం. అయితే ప్రభుత్వం ఉచితంగా ఈ సేవలు అందిస్తున్నప్పటికీ ప్రజలు ఎక్కువగా ప్రైవేట్ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా తమ పిల్లలకు మంచి చదువు ఇవ్వాలనే తపనతో, తల్లిదండ్రులు వేలాది రూపాయలు ఖర్చుపెట్టి ప్రైవేట్ విద్యా సంస్థల్లో చేర్పిస్తున్నారు. ఇదే దుర్వినియోగం చేస్తూ కొన్ని ప్రైవేట్ స్కూళ్లు మితిమీరిన ఫీజులు వసూలు చేస్తున్నాయి.

Free Electricity Scheme: చేనేతకు ఉచిత విద్యుత్‌... నేటి నుంచే అమలు! నెలకు మినిమం ఎన్ని యూనిట్లో తెలుసా?

ఇటీవల నర్సరీ విద్య కోసం వసూలు చేస్తున్న ఫీజుల రసీదు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. @talk2anuradha అనే యూజర్ షేర్ చేసిన స్కూల్ ఫీజు రిసీప్ట్ ప్రకారం, నర్సరీ తరగతి చదవాలంటే ఏకంగా రూ. 2,51,000, ఎల్‌కేజీ, యూకేజీలకు రూ. 2,72,400, 1వ తరగతికి రూ. 2,91,460 వరకు వసూలు చేస్తున్నారు. అంటే నెలకు సగటున రూ. 21,000 పైగా ఖర్చవుతుంది. “ఏబీసీడీలు నేర్చుకోవడానికి ఇంత ఖర్చా? పిల్లల విద్య పేరుతో స్కూళ్లు ఈ స్థాయిలో దోపిడి చేస్తుంటే ప్రభుత్వ నియంత్రణ ఎక్కడ?” అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

ఏపీలో నేడే అన్నదాత సుఖీభవ డబ్బులు జమ! ఆ ఆరు జిల్లాల వారికి రావు... ఎందుకంటే?
Student Scholarship: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్! రూ.25వేలతో పాటుగా ప్రతి నెలా రూ.2వేలు స్కాలర్‌షిప్.. వెంటనే దరఖాస్తు చేస్కోండి!
Highway: ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే రూ.600 కోట్లతో..! ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, గడ్కరీ గ్రీన్‌సిగ్నల్!
Nominated Posts: రైతులకు, మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు, అన్నదాతల ఖాతాల్లో.! నామినేటెడ్ పదవులు త్వరలో.. చంద్రబాబు ఫుల్ క్లారిటీ!
Gold rates: దిగొస్తున్న బంగారం ధరలు... కొనుగోలుదారులకు ఊరట!
Schengen Visa: ఫాస్ట్‌ట్రాక్ వీసా... కేవలం 4 రోజుల్లోనే 5 ఏళ్ల Schengen వీసా పొందిన భారతీయుడు!

Spotlight

Read More →