US Canada: అమెరికా కెనడా మధ్య మళ్లీ చిచ్చు… వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి!

చందర్ కె. బల్జీ, భారతీయ హాస్పిటాలిటీ రంగంలో 50 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ప్రతిష్టాత్మక నేత, ప్రస్తుతం రాయల్ ఆర్కిడ్ హోటల్స్ లిమిటెడ్ (ROHL) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ కంపెనీ భారతదేశంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) లో లిస్టెడ్ ఉంది. హాస్పిటాలిటీ రంగంలోని మార్పులను అర్ధం చేసుకుని ముందుకు వెళ్లే నాయకుడు అయిన బల్జీకి అనేక సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఆయన నాయకత్వంలో రాయల్ ఆర్కిడ్ & రెజెంటా హోటల్స్ ఏర్పడ్డాయి మరియు విస్తరించాయి, ఇవి భారతదేశంలోని ప్రముఖ హోటల్ బ్రాండ్లలో ఒకటిగా ఉన్నాయి.

USA: అమెరికాలో బాహుబలి – ది ఎపిక్! రికార్డు స్థాయిలో బుకింగ్స్!

బల్జీ నాయకత్వంలో, రాయల్ ఆర్కిడ్ హోటల్స్ 110+ హోటల్స్ లో 6,550కి పైగా రూమ్‌లు మరియు 180+ రెస్టారెంట్లను కలిగి, 65+ ప్రాంతాల్లో లగ్జరీ, అప్పర్ మిడ్-మార్కెట్ మరియు బడ్జెట్ కేటగిరీల్లో విస్తరించింది. భారతదేశం, శ్రీలంక, నెపాల్ లో బ్రాండ్ నిలకడగా విశ్వసనీయతను పొందింది. ఇప్పటి వరకు 2,42,000 కంటే ఎక్కువ సభ్యులు ఈ బ్రాండ్‌కు నమ్మకాన్ని ఇచ్చారు మరియు ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది.

Heavy rains: పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు... ప్రజలు జాగ్రత్త.. ఎమర్జెన్సీ నంబర్లు సిద్ధంగా ఉంచండి!

బల్జీ హోటల్స్ స్థాపన, నిర్వహణలో నిపుణుడు. ఈ కారణంగా, ఆయనకు ఓన్డ్, లీస్డ్, మేనేజ్‌డ్, ఫ్రాంచైజ్ మోడల్స్ లో అనేక హోటల్స్ నడిపిన అనుభవం ఉంది. ఆయన విజయకథ 'Stay Hungry Stay Foolish' అనే బెస్ట్-సెల్లింగ్ బుక్‌లో కూడా ప్రచురించడం జరిగింది. ఈ పుస్తకంలో IIM Ahmedabad నుండి 25 Entrepreneurs జీవిత ప్రయాణాలు వివరించబడ్డాయి.

ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా చంద్రబాబు చర్చలు!!

తన లెగసీ గురించి మాట్లాడుతూ బల్జీ “నేను కేవలం హోటల్స్ కాకుండా, సంస్థలను నిర్మించిన నాయకుడిగా గుర్తించబడాలని కోరుకుంటున్నాను. ప్రొఫెషనలిజం, నిజాయితీ మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్ సాంస్కృతికాన్ని సృష్టించడం నా లెగసీ కావాలి. తదుపరి తరం ఇన్నోవేషన్ చేస్తూ, గెస్ట్ ఫోకస్‌గా ఉండి, వ్యక్తులకంటే మించి వ్యాపారాలను నిర్మిస్తే అది నిజమైన లెగసీ అవుతుంది.” అన్నారు. భారతీయ హాస్పిటాలిటీ భవిష్యత్తుపై బల్జీ ఆశావాదిగా ఉన్నారు: “ఇన్నోవేషన్ మరియు ప్రతిభతో కలిపి అనేక అవకాశాలు ఉన్నాయి.”

IRCTC: 13,000 ప్రత్యేక ట్రైన్లు! పండుగ సీజన్ లో ఎన్నో సౌకర్యాలతో..

అయన నాయకత్వ తత్త్వం రిజిలియెన్స్‌పై దృష్టి పెట్టింది. “ప్రతిసారీ పరిస్థితులు కష్టంగా ఉన్నా, డిసిప్లిన్ తో ముందుకు వెళ్లడం, మనుషులను నమ్మడం, గెస్ట్‌ను నిర్ణయాల్లో కేంద్రంలో ఉంచడం ఎప్పుడూ నాకు సవాళ్లను అధిగమించడంలో, భవిష్యత్తును నిర్మించడంలో సహాయపడింది.” చందర్ కె. బల్జీ కథనం, సాంప్రదాయాలకు నిలకడ ఇచ్చే నాయకుడిగా, భారతీయ హాస్పిటాలిటీ రంగానికి ఒక ప్రేరణగా నిలిచింది.

Kurnool bus fire : కర్నూలు బస్సు ప్రమాదం దేశాన్ని కుదిపేసింది.. హైడ్రాలిక్ ఫెయిల్.. మంటల్లో.. ప్రధానమంత్రి మోదీ, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం!
భాయ్ దూజ్ సందర్భంగా శాస్త్రోక్తంగా మూసివేత కేదార్‌నాథ్ ఆలయం – రికార్డు స్థాయి యాత్రతో ఈ సీజన్ ముగింపు!!
Intersting facts: ఈ దేశాలకు ఒక రాజధాని కాదు.. అవి ఏంటంటే!
20 మంది సజీవ దహనం! కల్లూరు వద్ద ఘోరం.. కుటుంబ సభ్యుల ఆందోళన! హైదరాబాద్ లో అన్ని కార్యాలయాలను మూసివేసిన కావేరి ట్రావెల్స్
Mountains: చలికాలం రాకముందే వెళ్లవలసిన అద్భుత పర్వత ప్రదేశాలు!
దిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలి కోసం ఇలా ట్రై చేస్తున్నారా ?
Narmada: భారత్ లో తూర్పు నుండి పశ్చిమ దిశగా ప్రవహించే ఏకైక ప్రధాన నది!
Centers goal : కేంద్రం లక్ష్యం.. విదేశాల్లోని భారత సంతతి నిపుణులను స్వదేశానికి రప్పించడం!