కువైట్: పుకార్లు నమ్మొద్దు... అన్ని కూరగాయలు... కామర్స్ మంత్రి

కువైట్ లో ఈమధ్య విపరీతమైన పుకార్లు నడుస్తున్నాయి. కూరగాయలు మార్కెట్లో దొరకట్లేదు అని చాలామంది పోర్ట్ లు, వేర్ హౌజ్ లలో అట్టిపెట్టి వాటిని బ్లాక్లో అమ్ముతున్నారన

Published : 2024-01-01 11:06:00

కువైట్ లో ఈమధ్య విపరీతమైన పుకార్లు నడుస్తున్నాయి. కూరగాయలు మార్కెట్లో దొరకట్లేదు అని చాలామంది పోర్ట్ లు, వేర్ హౌజ్ లలో అట్టిపెట్టి వాటిని బ్లాక్లో అమ్ముతున్నారని లేదా బయటకి రాకుండా కంట్రోల్ చేస్తున్నారని చాలామంది పుకార్లు సృష్టించి ప్రచారం చేస్తున్నారు.

దీనిపై స్పందిస్తూ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఒక వివరణ ఇస్తూ కువైట్లో అలాంటివి జరగట్లేదని వివిధ దేశాల నుంచి అన్ని రకాలైనటువంటి కూరగాయల్ని ప్రతినిత్యం కువైట్ లోని మేజర్ పోర్ట్స్ నుంచి దిగుమతి అవుతున్నాయని ఇలాంటి పుకార్లు నమ్మొద్దని తెలియజేశారు. అన్ని రకాల కూరగాయలు అన్ని మార్కెట్లో విలువగానే జరుగుతున్నాయని ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలియజేశారు. ఇలాంటి పుకాలు సృష్టించే వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని కూడా ఈ సందర్భంగా తెలిపేరు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న  క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →