త్వరలో జనంలోకి నారా ఫ్యామిలీ...

2024-01-02 10:54:00

- ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైన చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి

- కొత్త సంవత్సరంలో భారీ రూట్ మ్యాప్ సిద్ధం

- ఈ నెల 5 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలు

- 25 పార్లమెంట్ స్థానాల పరిధిలో చంద్రబాబు బహిరంగ సభలు

- కనిగిరిలో ప్రారంభం కానున్న చంద్రబాబు తొలి బహిరంగ సభ

- ప్రతి సభకు లక్ష మంది హాజరయ్యే విధంగా ఏర్పాట్లు

- సంక్రాంతి వరకు మంగళగిరిలో విస్తృతంగా లోకేష్ పర్యటన

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

- మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్తున్న లోకేష్

- సంక్రాంతి తర్వాత పాదయాత్రలో కవర్ అవ్వని నియోజక వర్గాలకు వెళ్ళనున్న నారా లోకేష్

- మళ్లీ ప్రజల్లోకి నారా భువనేశ్వరి

- నిజం గెలవాలి పేరుతో రేపటి నుంచి పర్యటన

- మూడు రోజులపాటు కొనసాగనున్న పర్యటన

- రేపు విజయనగరంలో నారా భువనేశ్వరి పర్యటన

- టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్థాపానికి గురై మృతిచెందిన కుటుంబాలకు నారా భువనేశ్వరి పరామర్శ

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →