International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు! International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!

North Indian style: కేవలం 15 నిమిషాల్లో.. రుచిగా, పోషకంగా – పెసరపప్పు దోసె! పిల్లల నుండి పెద్దల వరకు..

2025-08-10 22:06:00
Rain Alert: ఏపీ, తెలంగాణలో వర్షాల జోరు.. ఆగస్టు 17 వరకు జాగ్రత్త.. భారీ నుంచి అతి భారీ..!

మూంగ్ దాల్ చిల్లా అంటే పెసరపప్పు (yellow moong dal), కూరగాయలు, శెనగ పిండి తో తయారయ్యే, మృదువుగా ఉండే దోసె లాంటి వంటకం. ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే ఈ వంటకం పిల్లలు, పెద్దలు అందరికీ ఆరోగ్యకరమైన అల్పాహారం గా బాగుంటుంది.

Boxers fight: బ్రెయిన్ ఇంజురీ తో ముగిసిన బాక్సర్ల పోరాటం… క్రీడా ప్రపంచం షాక్!

తయారీ విధానం: 
స్టెప్ 1:
ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో శెనగ పిండి వేసుకోండి. దానిలో కారం పొడి, పసుపు, వాము, ఉప్పు వేసి బాగా కలపండి. వాము జీర్ణక్రియకి బాగా దోహదపడుతుంది, రుచి కూడా వస్తుంది.

APSRTC: ఆర్టీసీ బస్సుల్లో ఏం సౌకర్యాలు కావాలి.. మంత్రి నాదెండ్ల!

స్టెప్ 2:
ఇప్పుడు మెత్తగా తరిగిన కూరగాయలు (ఉల్లిపాయ, టమాటా, క్యారెట్, క్యాప్సికం మొదలైనవి) వేసి కలపండి. తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ముద్దలా కాకుండా, దోసె పిండిలా ఉండేంత ద్రవంగా కలపాలి. చాలా గట్టిగా లేదా చాలా పల్చగా కాకుండా చూసుకోండి.

రైతుల ఆశలు నెరవేరుతున్నాయి.. నా కల సాకారం అవుతోంది! సీఎం చంద్రబాబు!

స్టెప్ 3:
నాన్ స్టిక్ పాన్ లేదా తవా వేడి చేసుకోండి. ఒక గెంటె పిండిని తీసి పాన్‌పై దోసె లాగా వేయాలి, తక్కువ మంటపై ఎర్రగా అయ్యేవరకు వేయించండి. కింద భాగం బంగారు రంగు వచ్చే వరకు వదిలేయండి, ఆ తర్వాత మెల్లగా తిప్పి మరో వైపు కూడా వేయించండి.

AP Good News Farmers: సహకార రంగంలో కొత్త ఊపు – ఏకకాలంలో 847 ప్రాథమిక వ్యవసాయ సొసైటీలు కొత్త కమిటీలతో..

స్టెప్ 4:
అదే విధంగా మిగిలిన పిండితో మరిన్ని దోసెలు తయారు చేయండి. వేడిగా ఉండగానే వేరుశెనగ చట్నీ లేదా టమాటో కెచప్‌తో తింటే రుచి మరింత పెరుగుతుంది.

ED: రాబర్ట్ వాద్రాకు షాక్..! 7 ఏళ్ల జైలు శిక్ష డిమాండ్ చేసిన ఈడీ..!

చిన్న చిట్కా:
పిండిలో కొంచెం కొత్తిమీర తరిగి వేసుకుంటే రుచి బాగా వస్తుంది. ఎక్కువ ప్రోటీన్ కావాలనుకుంటే ముందుగా పప్పు నానబెట్టి, గ్రైండ్ చేసి శెనగ పిండిలో కలపుకోవచ్చు.

Pulivendula ZPTC Elections : పులివెందులలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ.. జోరందుకున్న తెరవెనుక రాజకీయం!
Bigboss: డబుల్ హౌస్ కాన్సెప్ట్‌తో బిగ్‌బాస్ 9! ట్విస్ట్‌లు, టర్న్‌లతో...!
Toll plaza: వాహనదారులకు గుడ్ న్యూస్! NHAI టోల్ ప్లాజాలకు వార్షిక పాస్ స్టార్ట్!
Title fixed: మహేష్ బాబు రాజమౌళి కాంబోకి టైటిల్ ఫిక్స్… త్రిశూలం నంది పెండెంట్‌తో!

Spotlight

Read More →