International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు! International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!

Boxers fight: బ్రెయిన్ ఇంజురీ తో ముగిసిన బాక్సర్ల పోరాటం… క్రీడా ప్రపంచం షాక్!

2025-08-10 21:42:00
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో ఏం సౌకర్యాలు కావాలి.. మంత్రి నాదెండ్ల!

జపాన్‌లో జరిగిన ఒక బాక్సింగ్ ఈవెంట్‌ తీవ్రమైన విషాదానికి దారితీసింది. టోక్యోలోని ప్రసిద్ధ కొరాకువెన్ హాల్‌లో జరిగిన పోటీల్లో ఇద్దరు యువ బాక్సర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 2న జరిగిన పోటీలో 28 ఏళ్ల షిగెటోషీ కొటారీ 12 రౌండ్ల పాటు సాగిన ఉత్కంఠభరిత పోరులో పాల్గొని, మ్యాచ్ ముగిసిన వెంటనే రింగులోనే కుప్పకూలిపోయారు. వైద్య సిబ్బంది తక్షణ చికిత్స అందించినా, ఆయనను రక్షించలేకపోయారు.

రైతుల ఆశలు నెరవేరుతున్నాయి.. నా కల సాకారం అవుతోంది! సీఎం చంద్రబాబు!

దీని తరువాత రోజు మరో మ్యాచ్‌లో 28 ఏళ్ల హిరోమాసా ఉరకావా ఫైనల్ రౌండ్‌లో నాకౌట్ అయ్యారు. ఆయనను ఆసుపత్రికి తరలించినా, బ్రెయిన్ ఇంజరీ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వరుసగా రెండు రోజులలో ఇద్దరు బాక్సర్లు ప్రాణాలు కోల్పోవడం బాక్సింగ్ అభిమానులను, క్రీడా ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది.

AP Good News Farmers: సహకార రంగంలో కొత్త ఊపు – ఏకకాలంలో 847 ప్రాథమిక వ్యవసాయ సొసైటీలు కొత్త కమిటీలతో..

ఈ ఘటనలపై వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. క్రీడాకారుల భద్రత కోసం రింగ్‌లో అవసరమైన జాగ్రత్తలు, వైద్య సౌకర్యాలను మరింత కఠినతరం చేయాలని క్రీడా నిపుణులు సూచిస్తున్నారు. బాక్సింగ్‌లో ఉన్న తీవ్రమైన శారీరక ఒత్తిడి, గాయాల ప్రమాదం మరోసారి వెలుగులోకి వచ్చిన ఘటనగా ఇది నిలిచిపోయింది.

ED: రాబర్ట్ వాద్రాకు షాక్..! 7 ఏళ్ల జైలు శిక్ష డిమాండ్ చేసిన ఈడీ..!
Bigboss: డబుల్ హౌస్ కాన్సెప్ట్‌తో బిగ్‌బాస్ 9! ట్విస్ట్‌లు, టర్న్‌లతో...!
Pulivendula ZPTC Elections : పులివెందులలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ.. జోరందుకున్న తెరవెనుక రాజకీయం!
Toll plaza: వాహనదారులకు గుడ్ న్యూస్! NHAI టోల్ ప్లాజాలకు వార్షిక పాస్ స్టార్ట్!
Title fixed: మహేష్ బాబు రాజమౌళి కాంబోకి టైటిల్ ఫిక్స్… త్రిశూలం నంది పెండెంట్‌తో!
Pawan Kalyan: డోలి రహిత గిరిజన గ్రామాలే ప్రభుత్వ లక్ష్యం.. పవన్ కళ్యాణ్!
ISRO: ఒకప్పుడు అమెరికా నుంచి రాకెట్ తీసుకున్న భారత్..! నేడు ఆ దేశ శాటిలైట్‌నే..!

Spotlight

Read More →