International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు! International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!

కట్టుకున్నా ఉండలేక…! ఓఎల్ఎక్స్‌లో విక్రయానికి ‘జగనన్న కాలనీ’ ఇల్లు!

2025-08-10 15:46:00
SBI: ఎస్‌బీఐకి రూ.1.20 కోట్ల పెట్టుబడి..! 3 రోజుల్లోనే రూ.7,801 కోట్ల విలువ!

గత ప్రభుత్వం పేదలకు విస్తృత స్థాయిలో గృహస్థలాలను మంజూరు చేసి, ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందించింది. పెద్ద పెద్ద కాలనీలు ఏర్పాటు చేసి వాటికి ‘జగనన్న కాలనీలు’ అనే పేరు పెట్టింది. అయితే సాధారణ ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, ఈ కాలనీల్లో పనులు ఎక్కువగా నిలిచిపోయాయి.

Over 18: 18 ఏళ్లు దాటాయా అయితే.. వైద్యుల ఆందోళన!

మౌలిక సదుపాయాలు కల్పించాలంటే భారీ నిధులు అవసరమవడంతో ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఫలితంగా, రోడ్లు, నీటి సౌకర్యం, డ్రెయినేజ్ వంటి సదుపాయాల లేమితో చాలా మంది లబ్ధిదారులు తమ ఇళ్లలో నివసించేందుకు ఆసక్తి చూపడం లేదు.

Chiranjeevi: అది తప్పుడు ప్రచారం చిరంజీవి.. ఫిల్మ్ ఛాంబర్‌కే తుది నిర్ణయం!

ఈ నేపథ్యంలో తెనాలి పట్టణ పరిధిలోని నేలపాడు జగనన్న కాలనీలో ఓ లబ్ధిదారుడు తన ఇంటిని ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టడం ఆసక్తికరంగా మారింది. అప్పులు చేసి కట్టుకున్నా, సదుపాయాల లేమితో ఉండలేక అమ్మేస్తున్నట్టు ఆయన చెబుతున్నారు. ఇల్లు ధరను రూ.9 లక్షలుగా నిర్ణయించారు.

Visa New Guidelines: వీసా ప్రాసెస్‌లో కీలక మార్పులు – ఆగస్ట్ 1 నుంచి US ఎంబసీ కొత్త రూల్స్! మూడో వ్యక్తి ద్వారా...

గతంలో కూడా పలువురు లబ్ధిదారులు తమకు వచ్చిన స్థలాలను విక్రయించుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ ధరలకు ఇళ్లు, స్థలాలు లభ్యమవుతున్నందున కొంతమంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇళ్లు రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు, స్థలాలు రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు విక్రయాలు జరుగుతున్నాయి.

TTD Scam: కరుణాకరరెడ్డి అవినీతి కథ.. పవన్ తో బలవంతంగా వాంగ్మూలం.. వారిని వదిలే ప్రసక్తే లేదు!

గుంటూరు జిల్లాలో ఓఎల్ఎక్స్‌లో ‘జగనన్న కాలనీ’ ఇల్లు ప్రత్యక్షం కావడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

Vande Bharat : 3 వందేభారత్ రైళ్లు ప్రారంభించిన మోదీ.. మూడు రాష్ట్రాలకు.. ఇక ట్రాఫిక్ టెన్షన్‌కు గుడ్‌బై!
Property Rights: మీ పేరుపై ప్రభుత్వ భూమి? ఇలా చేస్తే సాధ్యమే! అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వివరాలు..
Film Industry: నిర్మాతల మూడేళ్ల ప్రతిపాదన తిరస్కరించిన కార్మికులు..! వేతనాలను 30% పెంచాలని డిమాండ్!
WhatsApp: వాట్సాప్‌లో కొత్త కొలేజ్ ఫీచర్.. ఒక్క స్టేటస్‌లో ఆరు ఫోటోలు!
లెజెండ్ బాలయ్య కొత్త రికార్డు..! డాకూ మహారాజ్ 200 రోజులు థియేటర్ ఆల్ టైం రికార్డ్!

Spotlight

Read More →