Tirumala Tirupati: టీటీడీ భక్తులకు బిగ్ అప్డేట్! వారికి ఇక నుండి అవి రద్దు!

భారత ప్రభుత్వం పాకిస్థాన్‌కు గగనతలపై మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది. పాక్‌ విమానాలకు భారత్ గగనతలాన్ని ఉపయోగించేందుకు ఉన్న నిషేధాన్ని మరోసారి పొడిగించింది. తాజాగా ఈ నిషేధాన్ని ఆగస్టు 23 వరకు విస్తరించింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ ఎక్స్‌లో (ట్విట్టర్) ప్రకటించారు.

Weather Report: విఫా తుఫాన్ ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు! ప్రజలకు అలెర్ట్!


"పాకిస్థాన్ విమానాల భారత గగనతల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఆగస్టు 23 వరకు పొడిగించాం. ఇది ప్రస్తుత భద్రతా పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం" అని ఆయన స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం, పాకిస్థాన్ తీసుకున్న తాజా చర్యలకు బదులుగా తీసినట్లు తెలుస్తోంది. గత వారం పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ భారతీయ విమానాలపై తమ గగనతల ప్రవేశాన్ని ఆగస్టు 24 వరకు నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధం భారత సైనిక, పౌర విమానాలపై వర్తించనుంది.

Praja Vedika: నేడు (23/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!


ఇండియా ఈ నెల 24 వరకు పాకిస్థాన్ విమానాలకు తన గగనతలాన్ని మూసివేసింది. ఇందుకు ప్రస్థానం ఏప్రిల్ 30న ప్రారంభమైంది. అప్పట్లో పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందిన నేపథ్యంలో భారత్ తొలిసారి నిషేధాన్ని అమలు చేసింది. ఆ తర్వాత జూలై 24 వరకు పొడిగించి, ఇప్పుడు మళ్లీ ఆగస్టు 23 వరకు పొడిగించింది.

Pension: ఏపీలో పెన్షన్ పథకం పై కీలక నిర్ణయం! వారందరికీ కట్.. మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి!
Model Township: మురికివాడకు మహార్దశ! అదానీ అండతో మోడల్ టౌన్ షిప్ గా మారనున్న ఆ ప్రాంతం!
Andhra Pradesh: ఏపీలో జిల్లాలు,మండలాల పేర్లు మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!
NTPC Notification: 2025 భారీ నోటిఫికేషన్! భారత రైల్వే NTPC ఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలు!